Tollywood : టాలీవుడ్ హీరోయిన్‌తో 7 ఏళ్లు సహజీవనం.. 53 ఏళ్ల వయసులో విలన్ రెండో పెళ్లి.. ఇద్దరు పిల్లల సమక్షంలో.. | Bollywood Actor Arjun Rampal Marries Longtime Partner Gabriella Demetriades in Goa Ceremony
బాలీవుడ్ ప్రముఖ నటుడు అర్జున్ రాంపాల్ తన సుదీర్ఘకాల ప్రేమికురాలు, మోడల్ గాబ్రియెల్లా డెమెట్రియాడెస్‌ను వివాహం చేసుకున్నారు. గత ఏడేళ్లుగా సహజీవనంలో ఉన్న ఈ జంట, గోవా వేదికగా అత్యంత సరళమైన రీతిలో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుని తమ బంధాన్ని అధికారికం చేసుకున్నారు. ఉత్తర గోవాలోని మపుసా సబ్-రిజిస్ట్రార్ కార్యాలయంలో ఇటీవల వీరి వివాహం జరిగింది. గోవా యూనిఫార్మ్ సివిల్ కోడ్ (UCC) నిబంధనల ప్రకారం సబ్-రిజిస్ట్రార్ సూరజ్ వెర్నేకర్ సమక్షంలో ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయింది….