Headlines

Dragon Movie: ఏం ప్లాన్ చేస్తున్నావ్‌ నీల్ మామా! ఎన్టీఆర్ ‘డ్రాగన్’ సినిమాలో ఆ స్టార్ హీరో, హీరోయిన్ కూడా! | Bollywood Actors Shahid Kapoor Alia Bhatt Likely To Join JR NTR Starrer Dragon Movie By Prashanth Neel

గ్లోబల్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో వస్తోన్న సినిమా డ్రాగన్. ప్రస్తుతం తెలుగు ఆడియెన్స్ తో పాటు దక్షిణాది సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తోన్న సినిమాల్లో ఇది కూడా ఒకటి. హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈ మూవీ తెరకెక్కుతోంది. ఈ సినిమాకు సంబంధించిన ప్రతి అప్‌డేట్ అభిమానులలో అంచనాలను మరింత పెంచుతోంది. ఇప్పటికే ఈ సినిమా స్టార్ క్యాస్టింగ్ అందరినీ ఆశ్చర్యపరిచింది. బాలీవుడ్ సీనియర్ నటుడు అనిల్…

Read Full News

కృష్ణుడికి ఇష్టమైన ప్రసాదం.. పాకం లేకుండానే జస్ట్ 10 నిమిషాల్లోనే రెడీ.. పాతకాలం నాటి రెసిపీ ఇదిగో.. | Krishna janmashtami prasadam recipe easy atukula poha prasadam with jaggery naivedyam

శ్రీకృష్ణ జన్మాష్టమి అనేది హిందూ సంప్రదాయంలో శ్రీ మహావిష్ణువు ఎనిమిదవ అవతారమైన శ్రీకృష్ణుడి జన్మదినం.. శుక్రవారం కృష్ణాష్టమి పండుగ వేడుకలను దేశవ్యాప్తంగా ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు. అయితే, ఈ శుభదినాన కృష్ణుడికి ఎంతో ఇష్టమైన ప్రసాదాలలో అటుకుల ప్రసాదం ఒకటి. దీనిని చాలా తక్కువ సమయంలో, కేవలం పది నుంచి పదిహేను నిమిషాలలోనే రుచికరంగా తయారు చేసుకోవచ్చు. ఈ కథనంలో కృష్ణాష్టమికి ప్రత్యేకమైన ఈ అటుకుల ప్రసాదాన్ని ఇంట్లో సులువుగా, కమ్మగా ఎలా తయారు చేయాలో…

Read Full News

Suriya : సూర్య, మహేష్ బాబుకు మధ్య ఉన్న కామన్ కనెక్షన్ ఏంటో తెలుసా.. ? సినిమాల్లోకి రాకముందే అనుబంధం.. | Do you know what the common connection between Suriya and Mahesh Babu

దక్షిణాది చిత్రసీమలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న కథానాయకుడు సూర్య. విభిన్నమైన పాత్రలను ఎంచుకుంటూ, నటనలో ఎప్పటికప్పుడు కొత్తదనాన్ని చూపే సూర్య, తెలుగు ప్రేక్షకులకు కూడా ఎంతో సుపరిచితుడు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన సూర్య, టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు , సంగీత దర్శకుడు యువన్ శంకర్ రాజాలతో తనకు ఉన్న ప్రత్యేక బంధాన్ని , పాఠశాల రోజుల జ్ఞాపకాలను పంచుకున్నారు. సూర్య తెలిపిన వివరాల ప్రకారం, సూపర్ స్టార్ మహేష్ బాబు, సంగీత…

Read Full News

Viral Video: వరద నీటిలో షాకింగ్ సీన్.. బండిపై బైక్ పెట్టుకుని వెళ్లిన పోలీసులు! | UP Floods Viral: Police Carry Motorcycle on Cart Through Deluge, Video Shocks Netizens

ఉత్తరప్రదేశ్‌లో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. 23 జిల్లాలను వరదలు ముంచెత్తడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో ఇద్దరు పోలీసులు తమ బైక్‌ను బండిపై పెట్టుకుని వరద నీటిని దాటుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఉత్తరప్రదేశ్‌లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు, నదుల ఉధృతితో పలు ప్రాంతాలు నీటమునిగాయి. అధికారుల తాజా సమాచారం ప్రకారం రాష్ట్రంలోని 23 జిల్లాలు ప్రస్తుతం వరద ప్రభావంలో ఉన్నాయి. ఇప్పటికే 16,784 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు….

Read Full News

కృష్ణాష్టమి ఉపవాసం ఉంటున్నారా? నీరసం రాకుండా ఉత్సాహంగా ఉండేందుకు ఈ జాగ్రత్తలు తప్పనిసరి! | Krishna Janmashtami Fasting Tips: Follow These Rules to Stay Energetic and Healthy

శ్రీకృష్ణ జన్మాష్టమి పండుగను దేశవ్యాప్తంగా భక్తులు ఎంతో భక్తిశ్రద్ధలతో, ఉత్సాహంగా జరుపుకుంటారు. ఈ పవిత్రమైన రోజున శ్రీకృష్ణుని కృప కోసం చాలామంది రోజంతా ఉపవాస దీక్ష పాటిస్తారు. కొందరు అసలు నీళ్ళు కూడా తాగకుండా నిర్జల ఉపవాసం ఉంటే, మరికొందరు పండ్లు, ద్రవ పదార్థాలు తీసుకుంటూ ఉపవాసం పూర్తి చేస్తారు. అయితే రోజంతా ఆహారం తీసుకోకపోవడం వల్ల నీరసం, అలసట, తల తిరగడం వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. కాబట్టి భక్తితో పాటు ఆరోగ్యాన్ని కూడా…

Read Full News

Electric Cars: రూ. 5 లక్షలకే ఎలక్ట్రిక్ కార్.. అదిరిపోయే రేంజ్‌.. మధ్య తరగతి వారికి బెస్ట్‌ ఆప్షన్‌..! | Cars cheapest electric cars in india with baas tata tiago ev mg comet punch ev kia syros ev

MG కామెట్ EV: ఇది రద్దీగా ఉండే నగర ట్రాఫిక్, ఇరుకైన పార్కింగ్‌లో కూడా సులభంగా పార్క్‌ చేసుకునేలా రూపొందించిన ఒక అల్ట్రా-కాంపాక్ట్ ఎలక్ట్రిక్ కారు. BaaS మోడల్ ధర రూ.4.99 లక్షల నుండి ప్రారంభమవుతుంది (అదనపు బ్యాటరీ అద్దె కిలోమీటరుకు సుమారుగా రూ.3.20). దీని ఫ్యూచరిస్టిక్ బాక్సీ డిజైన్, పూర్తి వెడల్పు గల ముందు, వెనుక LED లైట్ బార్‌లు, ఆధునిక టూ-డోర్ లేఅవుట్ దీనికి ఒక ప్రత్యేకమైన రూపాన్ని ఇస్తాయి. దీని ఇంటీరియర్ మినిమలిస్ట్…

Read Full News

దేవుడి సేవలో ‘కోట్ల’ సంపాదన..? తవ్వే కొద్దీ బయటపడుతున్న టీటీడీ డిప్యూటీ ఈవో అక్రమాలు! | TTD Deputy EO Corruption: Mendu Lokanatham’s Rs 5 Cr Illegal Assets Uncovered in ACB Raids

తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానంలో క్లర్క్‌గా చేరి డిప్యూటీ ఈవో స్థాయికి ఎదిగిన మెండు లోకనాథం ఇంట్లో ఏసీబీ అధికారులు నిర్వహించిన తనిఖీల్లో దాదాపు 5 కోట్ల రూపాయల విలువైన అక్రమాస్తులు వెలుగు చూశాయి. ప్రభుత్వ లెక్కల ప్రకారమే ఈ మొత్తం తేలగా, బహిరంగ మార్కెట్లో దీని విలువ పదుల కోట్లలో ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. తిరుపతితో పాటు చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఉన్న ఆయన నివాసాలు, బంధువుల ఇళ్లపై ఏకకాలంలో దాడులు జరిగాయి. సుదీర్ఘ…

Read Full News

ఒంట్లో శక్తిని పెంచి.. ఎములకు బలాన్ని ఇచ్చే లడ్డూ.. రోజూ ఒక్కటి తింటే మీరు తిరుగులేనట్టే!

శ్రీకృష్ణాష్టమి వచ్చేసింది. భక్తులందరూ తమ ఆరాధ్య దైవమైన కన్నయను పూజించేందుకు ప్రత్యేమైన స్వీట్లను తయారు చేస్తారు. వాటిని భక్తి శ్రద్దలతో శ్రీకృష్ణుడికి నైవేద్యంగా సమర్పించి తమ కోరికలను తీర్చమని కోరుతారు. కొందరు తమ పిల్లలకు ఆ చిన్ని కృష్ణుడి వేశం వేసి వారిలోనే దైవాన్ని చూసుకుంటారు. అయితే ఈ జన్మాష్టమికి మీ చిన్ని కృష్ణుడికి ఎంతో ఇష్టమైన స్వీట్లలో ఒకటైన అటుకుల లడ్డూను ఇంట్లోనే సులభంగా ఎలా తయారుచేయాలో చూద్దాం. అటుకుల లడ్డూకు కావలసిన పదార్థాలు అటుకులు…

Read Full News

Prarthna Chhabria: ఏవియేషన్ టు సిల్వర్ స్క్రీన్.. హీరోయిన్‌గా ప్రార్థనా ఛాబ్రియా.. ఈ బ్యూటీ జర్నీ ఇంట్రెస్టింగ్ | Interesting Journey Of Chiro Movie Heroine Prarthna Chhabria Who Is Coming From The Aviation Sector

విమానాల్లో ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చిన ఓ ట్రైనర్ గ్రేడ్ మహిళా పైలట్.. ఇప్పుడు ప్రేక్షకుల హృదయాలను గెలుచుకునేందుకు వెండితెర వైపు అడుగులేస్తున్నారు. ఆమె పేరే ప్రార్థనా చాబ్రియా. కోలీవుడ్‌లో తెరకెక్కుతున్న ‘చిరో’ అనే మూవీ ద్వారా ఆమె హీరోయిన్‌గా తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. పండుగ కానుకగా ఈ ఏడాదే ఈ సినిమాను థియేటర్లలోకి తీసుకురావడానికి చిత్ర బృందం సన్నాహాలు చేస్తుండటంతో, పైలట్…

Read Full News

అతడు కొన్ని కోట్లు వదిలేసుకున్నాడు.. అలా అవడానికి కారణం ఇదే.. జబర్దస్త్ నటుడు.. | Jabardasth Appa rao Reflects on Shakalaka Shankar Journey and His Own Career Path

జబర్దస్త్ అప్పారావు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో, తన కెరీర్ ప్రయాణం, సహనటుడు శకలక శంకర్‌తో తన అనుబంధం, రాజకీయ ప్రచారాలపై తన అభిప్రాయాలు, అలాగే కామెడీ స్కిట్‌లలోని సంభాషణల గురించి చెప్పుకొచ్చారు. అప్పారావు తన పేరు ప్రఖ్యాతులకు శకలక శంకరే కారణమని, అతని వల్లనే తాను ఇంత పేరు సంపాదించుకున్నానని, అతని పుణ్యమా అని ఈ రోజు నవ్వుల ప్రపంచంలో తన కుటుంబం ఆనందంగా ఉందని కృతజ్ఞతలు తెలిపారు. శకలక శంకర్ స్థితి ప్రస్తుతం ఇది కాదని,…

Read Full News