Vaibhav Sooryavanshi : వైభవ్ సూర్యవంశీకి బిగ్ టెస్ట్.. జింబాబ్వే సిరీస్‌లో రుజువు చేసుకుంటాడా? | Vaibhav Sooryavanshi Faces Career Defining Test in Zimbabwe T20 Series After England Setback
Vaibhav Sooryavanshi : ఐపీఎల్‌లో ఆకాశమే హద్దుగా విరుచుకుపడి ప్రపంచాన్ని ఆకర్షించిన భారత యంగ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీకి అంతర్జాతీయ వేదికపై అసలైన పరీక్ష ఎదురవుతోంది. దిగ్గజ బౌలర్లను సైతం లెక్కచేయకుండా చిత్తు చేసిన ఈ కుర్రాడిని ఐపీఎల్ తర్వాత అందరూ పిల్లోడు కాదు, పిడుగు అని ఆకాశానికెత్తేశారు. అతడి విధ్వంసకర బ్యాటింగ్ చూసి జాతీయ జట్టులోకి తీసుకోవాలనే డిమాండ్లు జోరందుకున్నాయి. అయితే టీమిండియాలోకి అడుగుపెట్టిన తర్వాత వచ్చిన అవకాశాల్లో విఫలమై, అంతర్జాతీయ స్థాయికి తను ఇంకా…