Headlines
Sai Pallavi: సౌత్‌కు సాయి పల్లవి రీఎంట్రీ.. వరుస సినిమాలతో ఫుల్ బిజీ! | South Comeback: Sai Pallavi Signs Back to Back Films After Ramayana video tv9d – Entertainment Videos in Telugu

Sai Pallavi: సౌత్‌కు సాయి పల్లవి రీఎంట్రీ.. వరుస సినిమాలతో ఫుల్ బిజీ! | South Comeback: Sai Pallavi Signs Back to Back Films After Ramayana video tv9d – Entertainment Videos in Telugu

తండేల్ తరువాత సౌత్ ఒక్క సినిమా కూడా సైన్ చేయని సాయి పల్లవి మళ్లీ స్పీడు పెంచారు. నార్త్ మూవీ రామాయణ షూటింగ్ పూర్తి కావటంతో తిరిగి హోం గ్రౌండ్ మీద ఫోకస్ చేస్తున్నారు. వరుస సినిమాలు సైన్‌ చేస్తూ సౌత్ ఆడియన్స్‌ను అలరించేందుకు రెడీ అవుతున్నారు. ఈ బ్యూటీ లైనప్‌ చూసి సౌత్‌ ఆడియన్స్‌ పండగ చేసుకుంటున్నారు. అమరన్‌, తండేల్‌ లాంటి బ్లాక్ బస్టర్స్‌ తరువాత పూర్తిగా సౌత్ సినిమాకు దూరమయ్యారు నేచురల్ బ్యూటీ సాయి…

Read Full News
Kishan Reddy: అవసరానికి వాడుకున్నారు.. తర్వాత నిండా ముంచేశారు.. కాంగ్రెస్, బీఆర్ఎస్‌పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫైర్ | Kishan Reddy Slams Congress, BRS Over Singareni Crisis, Demands PKOC Coal Block for SCCL

దక్షిణభారతదేశంలోనే అతిపెద్ద బొగ్గు కంపెనీ అయిన సింగరేణిని గత బీఆర్ఎస్ సర్కార్, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం బంగారు బాతుగా మార్చుకున్నాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. పదేళ్లు పాలించిన బీఆర్ఎస్ కొత్త బ్లాకులు తీసుకోకుండా.. వచ్చే ఆదాయానికి గండికొట్టిందని.. రెండున్నరేళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇలాగే వ్యవహరించిందని మండిపడ్డారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కూడా సింగరేణి పరిస్థితి ఏమాత్రం మెరుగుపడలేదని. ఈ రెండు పార్టీల పాపం కారణంగా.. సింగరేణికి రూ.54 వేల కోట్ల బకాయిలు పేరుకుపోయాయన్నారు….

Read Full News
IND vs BAN: బంగ్లాదేశ్‌ టూర్‌కు భారత జట్టు.. ఎన్ని మ్యాచ్‌లు ఆడుతుందంటే? | Team India Bangladesh Tour May Likely in September BCCI BCB mend ties after ipl

IND vs BAN: బంగ్లాదేశ్‌ టూర్‌కు భారత జట్టు.. ఎన్ని మ్యాచ్‌లు ఆడుతుందంటే? | Team India Bangladesh Tour May Likely in September BCCI BCB mend ties after ipl

Team India Bangladesh Tour 2026: దాదాపు ఒక సంవత్సరం తర్వాత, బీసీసీఐ – బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు సంబంధాలు మెరుగుపడ్డాయి. బంగ్లాదేశ్‌లో హిందువులపై జరిగిన అఘాయిత్యాల వల్ల తలెత్తిన సంక్షోభం సద్దుమణిగింది. టీమ్ ఇండియా సెప్టెంబర్‌లో బంగ్లాదేశ్‌లో పర్యటించే అవకాశం ఉంది. భారత ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇస్తే, మూడు టీ20లు, మూడు వన్డేల సిరీస్ జరుగుతుంది. ఆఫ్ఘనిస్తాన్ సిరీస్‌ను వాయిదా వేయాలని బీసీసీఐ యోచిస్తోంది. దాదాపు ఒక సంవత్సరం తర్వాత, బీసీసీఐ, బంగ్లాదేశ్ క్రికెట్…

Read Full News
Ram Charan: ‘అపోలో’ ఉండగా.. గంగా హాస్పిటల్ ఎందుకు? రామ్‌ చరణ్ సర్జరీకి కోయంబత్తూరు వెళ్లడానికి కారణమిదే | Ram Charan Choose Coimbatore Ganga Hospital Over Apollo Hospital For His Wrist Surgery, Reason Here

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు శస్త్ర చికిత్స విజయవంతమైంది. పెద్ది’ సినిమా షూటింగ్ సమయంలో ఆయన మణికట్టుకు గాయం కాగా సోమవారం (జులై 27) కోయంబత్తూరులోని ప్రముఖ గంగా హాస్పిటల్‌లో రామ్ చరణ్‌కు సర్జరీ జరిగింది. హ్యాండ్ సర్జరీలో స్పెషలిస్టుల పర్యవేక్షణలో ఈ సర్జరీ సక్సెస్ ఫుల్ గా పూర్తయ్యింది. రామ్ చరణ్ కు కనీసం రెండు నెలల పాటు విశ్రాంతి తీసుకోవాలని, అలాగే ఫిజయో థెరపీ కూడా తీసుకోవాలని వైద్యులు సూచించినట్లు సమాచారం….

Read Full News
Vastu Tips: రాత్రి పడుకునే ముందు ఈ 3 విషయాలను చూడొద్దు.. ప్రశాంతమైన నిద్రకు ఇవే అడ్డంకి! | Vastu Tips: Never See These 3 Things Before Sleeping for Peaceful Sleep and Positive Energy

Vastu Tips: రాత్రి పడుకునే ముందు ఈ 3 విషయాలను చూడొద్దు.. ప్రశాంతమైన నిద్రకు ఇవే అడ్డంకి! | Vastu Tips: Never See These 3 Things Before Sleeping for Peaceful Sleep and Positive Energy

Vastu for Bedroom Telugu: మానవ జీవితంలో వాస్తు శాస్త్రానికి ప్రత్యేక స్థానం ఉంది. ఇంటి నిర్మాణం నుంచి ఇంట్లోని వస్తువుల అమరిక వరకు, అలాగే రోజువారీ అలవాట్ల వరకు ప్రతి అంశం మన ఆరోగ్యం, మానసిక ప్రశాంతత, శ్రేయస్సుపై ప్రభావం చూపుతుందని వాస్తు నిపుణులు చెబుతారు. ముఖ్యంగా రాత్రి నిద్రపోయే ముందు కొన్ని విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తారు. వాస్తు నమ్మకాల ప్రకారం, కొన్ని వస్తువులను చూసి లేదా వాటిని నిర్లక్ష్యంగా వదిలేసి నిద్రపోవడం వల్ల…

Read Full News
రూ.4 లక్షల కొలువు వదిలి GATE రాశాడు.. కట్‌చేస్తే రూ.30 లక్షల జీతంతో బడా కంపెనీలో జాబ్‌! | Rejected Rs 4 LPA Job, Cracked GATE, Now Lands Rs 30 CTC Package: IIT Hyderabad Graduate’s Inspiring Success Story

ఇంజినీరింగ్ పూర్తి చేసిన వెంటనే వచ్చిన ఉద్యోగాన్ని వదిలేయడం చాలా మందికి సాహసోపేత నిర్ణయంగా అనిపిస్తుంది. అయితే తన లక్ష్యంపై నమ్మకంతో అలాంటి నిర్ణయం తీసుకున్న ఓ యువ ఇంజినీర్ ఇప్పుడు కోట్లాది మందికి స్ఫూర్తిగా నిలిచాడు. రూ.4 లక్షల వార్షిక వేతనంతో వచ్చిన ఉద్యోగాన్ని తిరస్కరించి, GATE పరీక్ష కోసం ఏడాది పాటు కష్టపడి చదివి, చివరకు IIT హైదరాబాద్‌లో చేరి, ప్రముఖ సెమీకండక్టర్ సంస్థ క్వాల్‌కామ్ (Qualcomm) నుంచి రూ.30 లక్షల వార్షిక వేతనంతో…

Read Full News
పెద్దల పాదాలకు నమస్కారం ఎందుకు చేస్తారు? చరణస్పర్శ వెనుక ఉన్న అసలు కారణం ఇదే! | Why Do Indians Touch the Feet of Elders? Spiritual, Cultural and Traditional Significance of Charan Sparsh

పెద్దల పాదాలకు నమస్కారం ఎందుకు చేస్తారు? చరణస్పర్శ వెనుక ఉన్న అసలు కారణం ఇదే! | Why Do Indians Touch the Feet of Elders? Spiritual, Cultural and Traditional Significance of Charan Sparsh

Charan Sparsh significance Telugu: భారతీయ సంస్కృతిలో చిన్నప్పటి నుంచే మనం చూసే ఒక అందమైన సంప్రదాయం ‘పెద్దల పాదాలకు నమస్కరించడం’ (చరణస్పర్శ లేదా ప్రణామం). పరీక్షకు వెళ్లే ముందు పిల్లలు తల్లిదండ్రులు, తాతయ్య-అమ్మమ్మల పాదాలకు నమస్కరించడం, కొత్తగా పెళ్లైన దంపతులు పెద్దల ఆశీర్వాదం తీసుకోవడం, చాలా రోజుల తర్వాత ఇంటికి వచ్చినప్పుడు పెద్దల కాళ్లు తాకి నమస్కరించడం వంటి ఆచారాలు నేటికీ అనేక కుటుంబాల్లో కొనసాగుతున్నాయి. అయితే, “పాదాలకే ఎందుకు నమస్కరించాలి?” అనే ప్రశ్న చాలామందిలో…

Read Full News
వర్షాలు కురుస్తున్నప్పుడు బట్టలు ఆరబెట్టడం చాలా సింపుల్.. ఇలా చేస్తే వాసన కూడా రాదు.. | How to Dry Clothes Fast During Rainy Season: Best Monsoon Laundry Tips to Prevent Bad Smell and Dampness

వర్షాలు కురుస్తున్నప్పుడు బట్టలు ఆరబెట్టడం చాలా సింపుల్.. ఇలా చేస్తే వాసన కూడా రాదు.. | How to Dry Clothes Fast During Rainy Season: Best Monsoon Laundry Tips to Prevent Bad Smell and Dampness

అల్పపీడనం, వాయుగుండం ప్రభావంతో వర్షాలు కురుస్తున్నాయి.. అయితే.. వర్షాలు కురుస్తుంటే.. బట్టలు ఆరబెట్టడం పెద్ద సవాలుగా మారుతుంది. బయట వానలు పడుతుంటే, ఇంట్లో ఆరబెట్టడం తప్పనిసరి. కానీ ఇంట్లో ఆరబెట్టిన బట్టలు త్వరగా ఆరకపోవడం, ముక్క వాసన రావడం, లేదా తడిగా ఉండడం వల్ల చర్మ సమస్యలు కూడా తలెత్తే అవకాశం ఉంది. ఈ సమస్యలన్నింటికీ పరిష్కారంగా కొన్ని సమర్థవంతమైన చిట్కాలను పాటించడం ద్వారా వర్షాకాలంలో కూడా దుస్తులను తాజాగా, పరిశుభ్రంగా ఉంచుకోవచ్చు. వర్షాకాలంలో దుస్తుల సంరక్షణ…

Read Full News
Kuja Gochar 2026: మిథున రాశిలోకి కుజుడు..వారి జీవితాల్లో తిరుగులేని విజయాలు..! | Mars Transit into Gemini 2026: These Zodiac Signs May Experience Major Success and Life Changing Opportunities

Kuja Gochar 2026: మిథున రాశిలోకి కుజుడు..వారి జీవితాల్లో తిరుగులేని విజయాలు..! | Mars Transit into Gemini 2026: These Zodiac Signs May Experience Major Success and Life Changing Opportunities

ప్రధాన గ్రహాలు రాశులు మారినప్పుడల్లా కొన్ని రాశుల వారి జీవితాల్లో మార్పులు చోటు చేసుకుంటుంటాయి. ఈ మార్పులు కొన్ని రాశులకు మోదం కలిగించడం, కొన్ని రాశులకు ఖేదం కలిగించడం సహజమే. నెల రోజులకు పైగా వృషభ రాశిలో ఉన్న కుజుడు మిథున రాశిలోకి మారడం వల్ల కొన్ని రాశుల వారు అందలాలు ఎక్కడం జరుగుతోంది. నెలన్నర పాటు వీరి జీవితాల్లో విజయాలు, సాఫల్యాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఆగస్టు 3వ తేదీ నుంచి సెప్టెంబర్ సెప్టెంబర్…

Read Full News
TGSPDCL: వా.. ఏం ఐడియా సర్.. హైదరాబాద్‌లో ఇక కరెంట్ కష్టాలకు చెక్! | Hyderabad News: TGSPDCL to Construct Substation Beneath Flyover Amid Land Shortage

TGSPDCL: వా.. ఏం ఐడియా సర్.. హైదరాబాద్‌లో ఇక కరెంట్ కష్టాలకు చెక్! | Hyderabad News: TGSPDCL to Construct Substation Beneath Flyover Amid Land Shortage

నగరంలో పెరుగుతున్న విద్యుత్ అవసరాలకు అనుగుణంగా కొత్త సబ్‌స్టేషన్ల ఏర్పాటు కోసం భూమి కొరత తీవ్ర సవాల్‌గా మారిన నేపథ్యంలో తెలంగాణ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ వినూత్న నిర్ణయం తీసుకుంది. ఇకపై సాంకేతికంగా అనుకూలమైన ఫ్లైఓవర్లు, స్టీల్ బ్రిడ్జిల కింద ఖాళీ స్థలాలను వినియోగించి ఆధునిక ఇండోర్ విద్యుత్ సబ్‌స్టేషన్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ ప్రయోగానికి ముషీరాబాద్‌లోని నాయని నరసింహారెడ్డి స్టీల్ ఫ్లైఓవర్ కింద తొలి అడుగు పడనుంది. గ్రేటర్ హైదరాబాద్‌లో విద్యుత్ వినియోగం,…

Read Full News