మంచి ఛాన్స్ మిస్ అయ్యాయంది.. ఆ సినిమా చేయలేకపోయా అని చాలా ఫీల్ అయ్యా.. | Allari naresh interesting comments about 7/g brundavan colony
అల్లరి నరేష్ త్వరలో రంభ ఊర్వశి మేనకా సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. కాగా గతంలో ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్, చిత్రాల ఎంపిక, వ్యక్తిగత అభిరుచులపై మనసు విప్పి మాట్లాడారు. “భలే భలే మగాడివోయ్” చిత్రాన్ని తిరస్కరించారన్న వదంతులపై ఆయన స్పష్టత ఇచ్చారు. దర్శకుడు మారుతిని తాను కలిసింది నిజమే అయినప్పటికీ, అది “భలే భలే మగాడివోయ్” కథ కోసం కాదని, వేరే స్క్రిప్ట్ గురించి చర్చలు జరిగాయని నరేష్ పేర్కొన్నారు. ఈ చిత్రంలో నాని…