Headlines
3జీబీ ర్యామ్‌తో గూగుల్ పిక్సెల్‌ వాచ్‌5..! ధర, ఫీచర్లు, రిలీజ్ డేట్‌ గురించి తెలుసా

3జీబీ ర్యామ్‌తో గూగుల్ పిక్సెల్‌ వాచ్‌5..! ధర, ఫీచర్లు, రిలీజ్ డేట్‌ గురించి తెలుసా

గూగుల్ ఇప్పటివరకు మార్కెట్‌లో ఉన్న మోడల్‌తో పోలిస్తే ర్యామ్‌ను 3GBకి పెంచడంతో పాటు, సరికొత్త వేర్ OS 7 ఆపరేటింగ్ సిస్టమ్‌తో ‘పిక్సెల్ వాచ్ 5’ వాచ్ రూపుదిద్దుకుంది. జెమిని ఏఐ ఫీచర్లు, అడ్వాన్స్‌డ్ హెల్త్ యాప్‌తో వస్తున్న ఈ అద్భుతమైన స్మార్ట్‌వాచ్ పూర్తి వివరాలను తెలుసుకుందాం! వేగవంతమైన పనితీరు గూగుల్ నుంచి రాబోతున్న పిక్సెల్ వాచ్ 5 లో మెమరీ సామర్థ్యాన్ని గణనీయంగా పెంచుతున్నట్లు తెలుస్తోంది. గతంలో వచ్చిన పిక్సెల్ వాచ్ 4 లో 2GB…

Read Full News
Telangana: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సర్పంచ్.. ఆ గ్రామంలో కోతులను ఎలా పట్టుకున్నారో చూడండి! | Khammam News: Mudigonda Sarpanch Upendar Fulfills Election Promise, Solves Monkey Menace Watch Video

Telangana: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సర్పంచ్.. ఆ గ్రామంలో కోతులను ఎలా పట్టుకున్నారో చూడండి! | Khammam News: Mudigonda Sarpanch Upendar Fulfills Election Promise, Solves Monkey Menace Watch Video

ఎన్నికల్లో ఇచ్చిన మాట తప్పకూడదు.. అందులోనూ కోతులు పట్టిస్తా అన్న మాట అస్సలు తప్పకూడదు.. గత డిసెంబర్ నెలలో ప్రతి సర్పంచ్ అభ్యర్థికి ఎదురైన డిమాండ్ ఇది. దానికి అంగీకరించి ప్రజల ఓట్లతో సర్పంచ్ అయిన అభ్యర్థులు ఒక్కొక్కరిగా తమ మాటలను నిలబెట్టుకుంటున్నారు. తాజాగా ఖమ్మం జిల్లాలోని ఓ సర్పంచ్ సైతం ఓట్లు అడిగేటప్పుడు ఇచ్చిన హామీని గెలిచిన కొద్ది రోజుల్లోనే నెరవేర్చి ఊరందరి మన్ననలు పొందుతున్నారు. ఆయనే ముదిగొండ గ్రామ సర్పంచ్ ఉపేందర్. సర్పంచ్ ఎన్నికల…

Read Full News
డిజిటల్ డిటాక్స్‌ కోరుకునే వాళ్ల కోసం హెచ్‌ఎండీ నుంచి ఫీచర్‌‌ ఫోన్.. టచ్‌తోపాటు మరెన్నో ఫీచర్లు | HMD Touch AI Feature Phone Launched in China with Lumia Inspired Design and ByteDance AI Integration!

డిజిటల్ డిటాక్స్‌ కోరుకునే వాళ్ల కోసం హెచ్‌ఎండీ నుంచి ఫీచర్‌‌ ఫోన్.. టచ్‌తోపాటు మరెన్నో ఫీచర్లు | HMD Touch AI Feature Phone Launched in China with Lumia Inspired Design and ByteDance AI Integration!

బైట్‌డాన్స్‌కు చెందిన ‘దౌబావో AI’ మోడల్‌తో పనిచేసే HMD Touch AI ఫోన్, డిజిటల్ డిటాక్స్ కోరుకునే వారికి, పిల్లలకు అద్భుతమైన ఎంపికగా నిలుస్తుంది. 3.2 ఇంచుల టచ్ స్క్రీన్, డ్యూయల్ 4G కనెక్టివిటీ, ఎస్‌ఓఎస్ బటన్ వంటి ప్రత్యేకతలతో వస్తున్న ఈ టచ్ AI ఫోన్ పూర్తి వివరాలను తెలుసుకుందాం! ఆకట్టుకునే లుక్ హెచ్‌ఎండీ సంస్థ ప్రవేశపెట్టిన ఈ కొత్త ‘HMD Touch AI’ ఫోన్ పాత తరం నోకియా లుమియా మోడళ్లను గుర్తుచేసేలా అత్యంత…

Read Full News
Ramayana: రామాయణ ట్రైలర్ వాయిదా.. అసలు కారణం అదేనా..? | Why Was the Ramayana Trailer Delayed Sony’s Global Plan Sparks Buzz video – Entertainment Videos in Telugu

Ramayana: రామాయణ ట్రైలర్ వాయిదా.. అసలు కారణం అదేనా..? | Why Was the Ramayana Trailer Delayed Sony’s Global Plan Sparks Buzz video – Entertainment Videos in Telugu

రామాయణ ట్రైలర్ కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్న ఫ్యాన్స్‌కు మేకర్స్ ఎందుకు ఇలా సడెన్ షాక్ ఇచ్చారు..? కామిక్ కాన్ వేదికగా ఉదయం 8 గంటలకే రావాల్సిన ఈ ట్రైలర్ అనూహ్యంగా ఎందుకు వాయిదా పడింది..? హాలీవుడ్ సినిమా కారణంగానే ఈ ట్రైలర్ లాంచ్ పోస్ట్ పోన్ అయిందా..? రామాయణ ట్రైలర్ రిలీజ్ ఆగిపోవడానికి ఆ హాలీవుడ్ సినిమాకు ఉన్న సంబంధం ఏంటి..? రణబీర్ కపూర్, సాయి పల్లవి, యశ్ కాంబినేషన్‌లో వస్తున్న రామాయణ సినిమాపై…

Read Full News
Ram Charan: రామ్ చరణ్‌ మణికట్టు శస్త్రచికిత్స విజయవంతం..హైదరాబాద్‌కు రాక ఎప్పుడంటే? | Ram Charan undergoes successful wrist operation in Coimbatore Ganga hospital

Ram Charan: రామ్ చరణ్‌ మణికట్టు శస్త్రచికిత్స విజయవంతం..హైదరాబాద్‌కు రాక ఎప్పుడంటే? | Ram Charan undergoes successful wrist operation in Coimbatore Ganga hospital

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కుడి చేతి మణికట్టు (Right Wrist) సమస్యకు కోయంబత్తూరులోని గంగా హాస్పిటల్‌లో విజయవంతంగా శస్త్రచికిత్స జరిగింది. ఈ శస్త్రచికిత్సకు గంగా హాస్పిటల్ చీఫ్, ప్రపంచ ప్రఖ్యాత ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ ఎస్. రాజశేఖరన్ నాయకత్వం వహించారు. ఎన్నో దశాబ్దాల అనుభవం, జాతీయ–అంతర్జాతీయ స్థాయిలో అనేక పురస్కారాలు అందుకున్న ఆయన ఆర్థోపెడిక్ రంగంలో ఒక లెజెండ్‌గా గుర్తింపు పొందారు. ఇదే డాక్టర్ రాజశేఖరన్ గతంలో చిరంజీవి గారికి అత్యంత క్లిష్టమైన వెన్నెముక…

Read Full News
IPL 2027: ఇద్దరు ఆటగాళ్లు + 10 కోట్లు.. ఐపీఎల్ హిస్టరీలోనే భారీ ట్రేడ్‌కు రంగం సిద్ధం..!

IPL 2027: ఇద్దరు ఆటగాళ్లు + 10 కోట్లు.. ఐపీఎల్ హిస్టరీలోనే భారీ ట్రేడ్‌కు రంగం సిద్ధం..!

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) చరిత్రలోనే అతిపెద్ద ట్రేడింగ్ ఒప్పందం కోసం తెర వెనుక సన్నాహాలు జరుగుతున్నాయి. స్టార్ ఆటగాడు హార్దిక్ పాండ్యాను మార్చుకోవడానికి చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే), ముంబై ఇండియన్స్ (ఎంఐ) చర్చలు జరుపుతున్నాయి. ఈ రెండు ఫ్రాంచైజీలు ఏమి డిమాండ్ చేస్తున్నాయో ఇక్కడ పూర్తి వివరాలు ఉన్నాయి. ముంబై డిమాండ్ ఏమిటి? నివేదికల ప్రకారం, ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాను వదులుకోవడానికి ఎంఐ యాజమాన్యం అంగీకరించింది. అయితే, ప్రతిఫలంగా వారు CSK…

Read Full News
AI వాయిస్ అసిస్టెంట్.. ప్రత్యేక డిజైన్: జీప్ మెరిడియన్ 85వ యానివర్సరీ ఎడిషన్ విశేషాలు | Jeep Meridian 85th Anniversary Edition Launched in India: Limited to Only 85 Units at Rs 36.05 Lakh!

AI వాయిస్ అసిస్టెంట్.. ప్రత్యేక డిజైన్: జీప్ మెరిడియన్ 85వ యానివర్సరీ ఎడిషన్ విశేషాలు | Jeep Meridian 85th Anniversary Edition Launched in India: Limited to Only 85 Units at Rs 36.05 Lakh!

ఎక్స్-షోరూమ్ ధర రూ. 36.05 లక్షలుగా నిర్ణయించిన ‘జీప్ మెరిడియన్ 85వ యానివర్సరీ ఎడిషన్’, టాప్-స్పెక్ ఓవర్‌ల్యాండ్ ట్రిమ్ ఆధారంగా రూపుదిద్దుకుంది. 52 భారతీయ భాషలకు మద్దతు ఇచ్చే ప్రత్యేక AI వాయిస్ అసిస్టెంట్, ఐదు ఆకర్షణీయమైన రంగులతో వస్తున్న ఈ జీప్ మెరిడియన్ పూర్తి వివరాలను తెలుసుకుందాం! ఆకర్షణీయమైన లుక్ జీప్ బ్రాండ్ 85వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని లాంచ్ చేసిన ఈ మెరిడియన్ 85వ యానివర్సరీ ఎడిషన్‌లో సాధారణ మోడల్‌తో పోలిస్తే కొన్ని ప్రత్యేక మార్పులు…

Read Full News
‘మిషన్ శక్తిశాట్’కి ఎంపికైన AP విద్యార్థిని జెస్సీ.. మంత్రి లోకేష్ అభినందనలు | AP Student Kandula Jessy Meets Nara Lokesh After Mission ShaktiSat Selection

‘మిషన్ శక్తిశాట్’కి ఎంపికైన AP విద్యార్థిని జెస్సీ.. మంత్రి లోకేష్ అభినందనలు | AP Student Kandula Jessy Meets Nara Lokesh After Mission ShaktiSat Selection

ఉండవల్లి, జులై 27: ప్రపంచంలోనే తొలి ఆల్-గర్ల్స్ గ్లోబల్ లూనార్ క్యూబ్ శాట్ ‘మిషన్ శక్తిశాట్’ కు ఎంపికైన తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరానికి చెందిన కందుల జెస్సీ, మిషన్ శక్తిశాట్ డైరెక్టర్ శ్రీమతి కేశన్ తో కలిసి ఉండవల్లి నివాసంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ను కలిశారు. ధవళేశ్వరం జడ్పీ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్న కందుల జెస్సీ.. ‘మిషన్ శక్తిశాట్’ ఎంపికై రికార్డ్ సృష్టించారు. భారత్ నుంచి ఎంపికైన 20…

Read Full News
హోండా బైక్ లవర్స్‌కి గుడ్‌న్యూస్..! మార్కెట్‌లోకి ఫ్లెక్స్‌ ఫ్యూయల్‌ స్కూటర్‌‌ ‘Honda ADV 160’ | Honda ADV 160 Flex Fuel Scooter and New Lineup Unveiled: Features and Highlights!

హోండా బైక్ లవర్స్‌కి గుడ్‌న్యూస్..! మార్కెట్‌లోకి ఫ్లెక్స్‌ ఫ్యూయల్‌ స్కూటర్‌‌ ‘Honda ADV 160’ | Honda ADV 160 Flex Fuel Scooter and New Lineup Unveiled: Features and Highlights!

సిటీ అడ్వెంచర్ కాన్సెప్ట్‌తో రూపుదిద్దుకున్న ఫ్లెక్స్-ఫ్యూయల్ స్కూటర్ ‘Honda ADV 160’ స్కూటర్ 157cc శక్తివంతమైన ఇంజిన్, 85 శాతం ఇథనాల్ ఇంధన మద్దతుతో వస్తోంది. దీనితో పాటు CB 500, రెబెల్ క్రూయిజర్లు, XR 300 ర్యాలీ వంటి అద్భుతమైన కొత్త బైక్‌ల పూర్తి వివరాలను తెలుసుకుందాం! E85 ఫ్లెక్స్-ఫ్యూయల్ టెక్నాలజీతో Honda ADV 160 హోండా ప్రవేశపెట్టిన ఈ కొత్త ‘Honda ADV 160’ స్కూటర్ E85 పెట్రోల్‌కు మద్దతు ఇవ్వడం దీనిలోని ప్రధాన…

Read Full News
విద్యార్థులకు కీలక అప్‌డేట్.. జూలై 28న స్కూళ్లకు సెలవు..? కారణం ఇదే | School Holiday on July 28? IMD Issues Heavy Rainfall Alert Across Several States

విద్యార్థులకు కీలక అప్‌డేట్.. జూలై 28న స్కూళ్లకు సెలవు..? కారణం ఇదే | School Holiday on July 28? IMD Issues Heavy Rainfall Alert Across Several States

దేశవ్యాప్తంగా రుతుపవనాలు చురుగ్గా కొనసాగుతున్న నేపథ్యంలో జూలై 28 (మంగళవారం) పాఠశాలలకు సెలవు ప్రకటిస్తారా? అనే అంశంపై విద్యార్థులు, తల్లిదండ్రులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం ప్రభావంతో పలు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరించింది. అయితే దేశవ్యాప్తంగా స్కూళ్లకు సాధారణ సెలవు ప్రకటించలేదు. వర్షాల తీవ్రత, వరద పరిస్థితులు, ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఆయా జిల్లా యంత్రాంగాలు స్థానిక…

Read Full News