Headlines
Allam Pachadi: పుల్ల పుల్లగా.. ఘాటు ఘాటుగా.. నెలల తరబడి నిల్వ ఉండే అల్లం పచ్చడి | Authentic Allam Nilava Pachadi Recipe Telugu | Easy Ginger Chutney for Breakfast

Allam Pachadi: పుల్ల పుల్లగా.. ఘాటు ఘాటుగా.. నెలల తరబడి నిల్వ ఉండే అల్లం పచ్చడి | Authentic Allam Nilava Pachadi Recipe Telugu | Easy Ginger Chutney for Breakfast

తీపి, పులుపు, కారాల సమతుల్యత ఈ పచ్చడికి అసలైన బలాన్ని ఇస్తుంది. చివరగా పచ్చడికి కమ్మటి తాలింపు వేసుకోవాలి. స్టవ్ మీద పాన్ పెట్టి పావు కేజీ వేరుశెనగ నూనె వేసి వేడిచేయాలి. నూనె కాగాక వెల్లుల్లి రెబ్బలు, ఆవాలు, ఎండుమిరపకాయలు, చిటికెడు ఇంగువ వేసి దోరగా వేయించాలి.

Read Full News
Video: జట్టులో చోటు కోల్పోయినా తగ్గని కసి.. 3 గంటల్లో ఏకంగా 1000 బంతులు ఆడిన ఛాంపియన్ ప్లేయర్..! | Suryakumar yadav 1000 balls practice viral video comeback

Video: జట్టులో చోటు కోల్పోయినా తగ్గని కసి.. 3 గంటల్లో ఏకంగా 1000 బంతులు ఆడిన ఛాంపియన్ ప్లేయర్..! | Suryakumar yadav 1000 balls practice viral video comeback

Suryakumar Yadav Practice Video: టీమిండియా మాజీ టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ జాతీయ జట్టులో స్థానాన్ని కోల్పోయినా ఏమాత్రం నిరాశపడలేదు. మళ్లీ ఫామ్‌లోకి వచ్చేందుకు కఠోర సాధనతో నిర్విరామంగా చెమటోడుస్తున్నాడు. తాజాగా కేవలం మూడు గంటల వ్యవధిలోనే ఏకంగా 1000 బంతులను ఎదుర్కొని తనలోని అసలైన పట్టుదలను ప్రపంచానికి చాటాడు. నెట్టింట విపరీతంగా వైరల్ అవుతున్న ఈ వీడియో క్రీడాభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఫామ్ కోల్పోయి జట్టుకు దూరం.. మిస్టర్ 360 డిగ్రీస్ ప్లేయర్‌గా ప్రపంచ…

Read Full News
Jr NTR: టాలీవుడ్‌ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్‌కు గాయం.. వైద్యులు ఏమన్నారంటే?

Jr NTR: టాలీవుడ్‌ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్‌కు గాయం.. వైద్యులు ఏమన్నారంటే?

ప్రముఖ నటుడు జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) స్వల్పంగా గాయపడ్డారు. ఈరోజు సాయంత్రం ఓ షూంటింగ్‌లో ఆయన భుజానికి గాయమైనట్లు ఎన్టీఆర్ టీమ్ అధికారికంగా వెల్లడించింది. ఆయన ప్రస్తుతం డా. జె. మధుసూదన్ రావు, డా. ఆర్. ఏ. పూర్ణచంద్ర తేజస్వి నేతృత్వంలోని వైద్యుల బృందం ఆద్వర్యంలో చికిత్స పొందుతున్నారని.. పూర్తిగా కోలుకోవడానికి 6 నుంచి 8 వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించినట్లు తెలిపింది. ఎన్టీఆర్ ఆరోగ్య పరిస్థితిపై అభిమానులు, శ్రేయోభిలాషులు ఎలాంటి ఆందోళన…

Read Full News
చీపురు కొనడానికి ఏ రోజు మంచిది? ఈ రోజుల్లో కొంటే లక్ష్మీదేవి అనుగ్రహం, ఈ రోజుల్లో మాత్రం అస్సలు కొనొద్దు! | Vastu Tips: Which Day Is Best to Buy a Broom? Auspicious Days and Mistakes to Avoid

చీపురు కొనడానికి ఏ రోజు మంచిది? ఈ రోజుల్లో కొంటే లక్ష్మీదేవి అనుగ్రహం, ఈ రోజుల్లో మాత్రం అస్సలు కొనొద్దు! | Vastu Tips: Which Day Is Best to Buy a Broom? Auspicious Days and Mistakes to Avoid

Broom Buying Day Telugu: పేదరికాన్ని తొలగించి, ఇంట్లో ఐశ్వర్యం నెలకొల్పాలంటే చీపురుకు కూడా ప్రత్యేక ప్రాధాన్యం ఉందని వాస్తు శాస్త్రం పేర్కొంటుంది. వాస్తు నిపుణులు, వశిష్ఠ సంహితలోని కొన్ని సూచనల ప్రకారం చీపురును కొనడం, ఉపయోగించడం, భద్రపరచడం విషయంలో కొన్ని నియమాలను పాటిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని విశ్వసిస్తారు. చీపురు కొనడానికి శుభమైన రోజులు హిందూ పంచాంగం ప్రకారం కృష్ణ పక్షం (బహుళ పక్షం)లో కొత్త చీపురు కొనడం శుభప్రదంగా భావిస్తారు. ఈ సమయంలో చీపురు…

Read Full News
OTT Movie: పోలీసులకే చెమటలు పట్టించే సీరియల్ కిల్లర్.. ఓటీటీ టాప్ ట్రెండింగ్‌లో తెలుగు క్రైమ్ థ్రిల్లర్ | Vijay Raghavendra Crime Thriller Case Of Kondana Movie Is Now Trending Top On ETV Win OTT

OTT Movie: పోలీసులకే చెమటలు పట్టించే సీరియల్ కిల్లర్.. ఓటీటీ టాప్ ట్రెండింగ్‌లో తెలుగు క్రైమ్ థ్రిల్లర్ | Vijay Raghavendra Crime Thriller Case Of Kondana Movie Is Now Trending Top On ETV Win OTT

ప్రస్తుతం క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు, వెబ్ సిరీస్ లకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ముఖ్యంగా ఓటీటీలో ఈ జానర్ సినిమాలకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఏర్పడింది. అందుకు తగ్గట్టుగానే పలు ఓటీటీ సంస్థలు వివిధ భాషల్లో హిట్ అయిన సినిమాలు, వెబ్ సిరీస్ లను ఆయా భాషల్లోకి తగ్గట్టుగా అనువాదం చేసి స్ట్రీమింగ్ కు తీసుకొస్తున్నాయి. అలా మూడు రోజుల క్రితం ఒక కన్నడ సూపర్ హిట్ క్రైమ్ థ్రిల్లర్ తెలుగులోకి ఓటీటీకి వచ్చేసింది….

Read Full News
Madras High Court: విజయ్ సర్కార్ మద్రాస్ హైకోర్టు ఊహించని షాక్.. ఆ నియామకాలు రద్దు! | Madras High Court Quashes TN Govt Job Appointments to Karur Stampede Victims’ Families

Madras High Court: విజయ్ సర్కార్ మద్రాస్ హైకోర్టు ఊహించని షాక్.. ఆ నియామకాలు రద్దు! | Madras High Court Quashes TN Govt Job Appointments to Karur Stampede Victims’ Families

విజయ్ సర్కార్‌కు మద్రాస్‌ హైకోర్టులో ఊహించని షాక్ ఇచ్చింది. కరూర్‌ తొక్కిసలాట బాధిత కుటుంబాలకు విజయ్‌ సర్కార్‌ ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తూ తీసుకున్న నిర్ణయాన్ని మద్రాస్‌ హైకోర్టు తప్పుపట్టింది. రాజ్యాంగానికి లోబడే ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వాలని.. కేవలం అర్హులైన వాళ్లకే మాత్రమే ప్రభుత్వ ఉద్యోగాలు దక్కాలని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు తమిళనాడు ప్రభుత్వం జారీ చేసిన నియామకాలను రద్దు చేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. కరూర్ బాధిత కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగాలను ఇవ్వడాన్ని…

Read Full News
మంగళవారం బెల్లంతో ఈ చిన్న పరిహారాలు చేస్తే.. అప్పుల బాధలు తగ్గి, ఆర్థిక ఇబ్బందులు దూరమవుతాయట! | Tuesday Remedies: Powerful Jaggery Rituals for Hanuman’s Blessings, Debt Relief and Financial Growth

మంగళవారం బెల్లంతో ఈ చిన్న పరిహారాలు చేస్తే.. అప్పుల బాధలు తగ్గి, ఆర్థిక ఇబ్బందులు దూరమవుతాయట! | Tuesday Remedies: Powerful Jaggery Rituals for Hanuman’s Blessings, Debt Relief and Financial Growth

Tuesday Remedies: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, మంగళవారం ధైర్యం, శక్తి, పరాక్రమానికి కారకుడైన కుజ గ్రహానికి అంకితమైన రోజు. ఇదే రోజు రామదూత శ్రీ హనుమంతుడి ఆరాధనకు కూడా అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. మంగళవారం భక్తిశ్రద్ధలతో హనుమంతుడిని పూజిస్తే జీవితంలోని అడ్డంకులు తొలగడంతో పాటు, ఆర్థిక ఇబ్బందులు, అప్పుల బాధలు తగ్గుతాయని విశ్వాసం. ముఖ్యంగా ఈ రోజున బెల్లంతో చేసే కొన్ని ప్రత్యేక పరిహారాలు పాటిస్తే హనుమంతుడి అనుగ్రహంతో పాటు కుజ గ్రహ అనుకూల ఫలితాలు కూడా…

Read Full News
Kokila Vrat: మంచి భర్త కావాలా? భర్త దీర్ఘాయుష్షు కోరుకుంటున్నారా? అయితే ఈ కోకిల వ్రతం ఆచరించండి..! | Kokila Vrat: Date, Puja Timings, Mythological Story and Religious Significance for Married and Unmarried Women

Kokila Vrat Telugu: ఆషాఢ మాస పౌర్ణమి రోజున ఆచరించే ‘కోకిల వ్రతం’ హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన వ్రతాలలో ఒకటిగా భావించబడుతుంది. ముఖ్యంగా ‘వివాహిత మహిళలు’ ‘వివాహ యోగ్య వయస్సులో ఉన్న యువతులు’ ఈ వ్రతాన్ని భక్తిశ్రద్ధలతో ఆచరిస్తారు. ఈ వ్రతాన్ని పాటించడం వల్ల వైవాహిక జీవితంలో సుఖశాంతులు నెలకొంటాయని, భర్తకు దీర్ఘాయుష్షు, ఆరోగ్యం కలుగుతాయని విశ్వసిస్తారు. అలాగే, అవివాహిత యువతులు మంచి జీవిత భాగస్వామి లభించాలని కోరుకుంటూ ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ రోజున…

Read Full News
Team India: టీమిండియా హెడ్ కోచ్‌గా వీవీఎస్ లక్ష్మణ్..? గౌతమ్ గంభీర్ స్థానానికి ఎసరు..! | Vvs laxman gautam gambhir india coach debate zimbabwe series win

Team India: టీమిండియా హెడ్ కోచ్‌గా వీవీఎస్ లక్ష్మణ్..? గౌతమ్ గంభీర్ స్థానానికి ఎసరు..! | Vvs laxman gautam gambhir india coach debate zimbabwe series win

VVS Laxman vs Gautam Gambhir: భారత క్రికెట్ జట్టుకు కొత్త హెడ్ కోచ్ అవసరమా? గౌతమ్ గంభీర్ స్థానంలో వీవీఎస్ లక్ష్మణ్‌కు పగ్గాలు అప్పగించాలా? జింబాబ్వేపై 3-0 తేడాతో సిరీస్ క్లీన్ స్వీప్ చేయడంతో సోషల్ మీడియాలో ఈ చర్చ తీవ్రమైంది. ఇంగ్లండ్‌లో ఘోర పరాజయాల తర్వాత, యువ జట్టును లక్ష్మణ్ విజయపథంలో నడిపించిన తీరు సర్వత్రా ప్రశంసలు అందుకుంటోంది. ఇంగ్లండ్ పర్యటనలో నిరాశ.. జింబాబ్వేలో రికార్డు విజయం.. ఇటీవల ఇంగ్లండ్, ఐర్లాండ్ పర్యటనల్లో భారత…

Read Full News
Goru Chikkudu Pachadi: ఇన్నాళ్లూ ఈ రుచి తెలియక మిస్ అయ్యారా? విలేజ్ స్టైల్ గోరుచిక్కుడుకాయ రోటి పచ్చడి | Traditional Goru Chikkudu Roti Pachadi Recipe | Village Style Chikkudukaya Pachadi

Goru Chikkudu Pachadi: ఇన్నాళ్లూ ఈ రుచి తెలియక మిస్ అయ్యారా? విలేజ్ స్టైల్ గోరుచిక్కుడుకాయ రోటి పచ్చడి | Traditional Goru Chikkudu Roti Pachadi Recipe | Village Style Chikkudukaya Pachadi

ఒక ప్రెజర్ కుక్కర్‌లో గోరుచిక్కుడుకాయ ముక్కలు, కొద్దిగా నీళ్లు, ఉప్పు వేసి రెండు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ముక్కలు మెత్తగా ఉడికిన తర్వాత నీటిని వడకట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బాండీలో కొద్దిగా నూనె వేసి పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి రేకలు, జీలకర్ర, కరివేపాకు, చిన్న నిమ్మకాయ సైజు చింతపండు మరియు కొత్తిమీర కాడలు వేసి పచ్చివాసన పోయేలా బాగా ఫ్రై చేసి చల్లారనివ్వాలి.

Read Full News