Headlines

Viral Video: ఏందీరా సామి..! ఫుల్ కిక్ మూడ్‌లో నాగరాజు.. తూలుతూ.. మెలికలు తిరుగుతూ..!

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియో ప్రస్తుతం నెటిజన్లను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. సాధారణంగా రాజనాగును చూస్తేనే వెన్నులో వణుకు పుట్టే పరిస్థితి ఉంటుంది. కానీ ఈ వీడియోలో కనిపిస్తున్న భారీ రాజనాగు మాత్రం పదేపదే తూలుతూ, సమతుల్యత కోల్పోయి కిందపడిపోతుండటంతో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. పాము తూలుతున్న తీరు చూసి కొందరు సరదాగా అది మద్యం తాగిందేమో అంటూ కామెంట్లు చేస్తున్నారు. వైరల్ వీడియోను @Mountain4u అనే యూజర్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ Xలో షేర్…

Read Full News
UPI ట్రాన్‌జాక్షన్లపై ఛార్జీలు వస్తాయా?.. క్లారిటీ ఇచ్చిన పేమెంట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా

UPI ట్రాన్‌జాక్షన్లపై ఛార్జీలు వస్తాయా?.. క్లారిటీ ఇచ్చిన పేమెంట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా

దేశంలో యూపీఐ (UPI) లావాదేవీలపై ఛార్జీలు విధించనున్నారనే ప్రచారం నేపథ్యంలో పేమెంట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (PCI) కీలక ప్రకటన చేసింది. యూపీఐ ద్వారా చెల్లింపులు చేసే సాధారణ వినియోగదారులకు ఎలాంటి ఛార్జీలు ఉండవని, అలాగే చిన్న దుకాణాలు, కిరాణా వ్యాపారులు యూపీఐ చెల్లింపులు స్వీకరించడానికి కూడా ఎలాంటి మర్చంట్ డిస్కౌంట్ రేట్ చెల్లించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. PCI తెలిపిన వివరాల ప్రకారం, 2016లో ప్రారంభమైనప్పటి నుంచే యూపీఐ సేవలు వినియోగదారులకు పూర్తిగా ఉచితంగా…

Read Full News
IND vs SL: భారత్ వర్సెస్ శ్రీలంక వార్మప్ మ్యాచ్.. ఈ ప్రాక్టీస్ మ్యాచ్ రూల్స్ చాలా డిఫరెంట్ | India vs Sri Lanka XI Warm Up Match Rules No Playing 11 Restrictions in 3 Day Practice Match

IND vs SL: భారత్ వర్సెస్ శ్రీలంక వార్మప్ మ్యాచ్.. ఈ ప్రాక్టీస్ మ్యాచ్ రూల్స్ చాలా డిఫరెంట్ | India vs Sri Lanka XI Warm Up Match Rules No Playing 11 Restrictions in 3 Day Practice Match

IND vs SL: శ్రీలంకతో ఆగస్టు 15 నుంచి ప్రారంభం కానున్న 2 మ్యాచ్‌ల కీలకమైన టెస్టు సిరీస్‌కు ముందు టీమిండియా శ్రీలంక XI జట్టుతో 3 రోజుల వార్మప్ మ్యాచ్ ఆడనుంది. ఈ ప్రాక్టీస్ మ్యాచ్ ఆగస్టు 7 శుక్రవారం నుంచి ఆగస్టు 9 ఆదివారం వరకు కొలంబోలోని చారిత్రాత్మక నాన్‌డెస్క్రిప్ట్స్ క్రికెట్ క్లబ్ మైదానంలో జరగనుంది. ఈ మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం కూడా అందుబాటులో ఉంటుంది. ఇక్కడ ప్రస్తుతం వాతావరణం చాలా వేడిగా ఉండటంతో…

Read Full News
మటన్ తిన్నాక ఇలా చేస్తే మీ పని అయిపోయినట్లే.. పొరపాటున కూడా ఈ తప్పులు చేయొద్దు..

మటన్ తిన్నాక ఇలా చేస్తే మీ పని అయిపోయినట్లే.. పొరపాటున కూడా ఈ తప్పులు చేయొద్దు..

పాల ఉత్పత్తులతో చర్మ రోగాలు: మటన్ లేదా ఇతర మాంసాహార భోజనం ముగిసిన వెంటనే పాలు, పెరుగు, మజ్జిగ లేదా పాయసం వంటివి అస్సలు తీసుకోకూడదు. ఆయుర్వేదం ప్రకారం.. మాంసం, పాలు పరస్పర విరుద్ధమైనవి. ఇవి పొట్టలో కలిస్తే జీర్ణక్రియ పూర్తిగా స్తంభించిపోవడమే కాకుండా లాంగ్ టర్మ్‌లో సోరియాసిస్, ఎగ్జిమా వంటి తీవ్రమైన చర్మ సమస్యలకు లేదా ఫుడ్ పాయిజనింగ్‌కు కారణమవుతాయి. జీర్ణం సులభమవ్వాలంటే మజ్జిగకు బదులు చారు తాగడం శ్రేయస్కరం. తేనెతో వేడి : మటన్…

Read Full News
రక్తంలో ప్లేట్‌లెట్లు పడిపోతున్నాయా? ఈ 5 సూపర్ ఫుడ్స్ తింటే రాకెట్ వేగంతో పెరుగుతాయి!

రక్తంలో ప్లేట్‌లెట్లు పడిపోతున్నాయా? ఈ 5 సూపర్ ఫుడ్స్ తింటే రాకెట్ వేగంతో పెరుగుతాయి!

మానవ శరీరంలో రక్త కణాలు ఎంత ముఖ్యమో, అందులో ఉండే ప్లేట్‌లెట్లు కూడా అంతే కీలకం. ఇవి శరీరానికి ఏదైనా గాయమైనప్పుడు రక్తం గడ్డకట్టేలా చేసి, రక్తం వృధా కాకుండా కాపాడుతాయి. అయితే ప్రస్తుత కాలంలో మారుతున్న వాతావరణం, దోమల వ్యాప్తి కారణంగా డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ వంటి వైరల్ జ్వరాలు వచ్చినప్పుడు రక్తంలో ప్లేట్‌లెట్ల సంఖ్య విపరీతంగా పడిపోవడం మనం చూస్తూనే ఉన్నాం. సాధారణంగా ఒక ఆరోగ్యవంతమైన వ్యక్తిలో 1.5 లక్షల నుండి 4.5 లక్షల…

Read Full News
భూమి చుట్టూ వేల శాటిలైట్లు.. అవి ఒకదానికొకటి ఢీకొనవా? ఢీకొంటే ఏమవుతుంది? | How Many Satellites Orbit the Earth? Can They Collide? What Happens If They Crash in Space?

భూమి చుట్టూ వేల శాటిలైట్లు.. అవి ఒకదానికొకటి ఢీకొనవా? ఢీకొంటే ఏమవుతుంది? | How Many Satellites Orbit the Earth? Can They Collide? What Happens If They Crash in Space?

అంతరిక్ష పరిశోధనలు, ఇంటర్నెట్ సేవలు, వాతావరణ అంచనాలు, జీపీఎస్ నావిగేషన్, టీవీ ప్రసారాలు.. ఇలా మన రోజువారీ జీవితంలో శాటిలైట్ల పాత్ర రోజురోజుకూ పెరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు, ప్రైవేట్ సంస్థలు భారీ సంఖ్యలో ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపుతున్నాయి. దీంతో భూమి చుట్టూ ఇప్పుడు వేల సంఖ్యలో శాటిలైట్లు తిరుగుతున్నాయి. అయితే ఇన్ని ఉపగ్రహాలు ఒకే కక్ష్యలో తిరుగుతుంటే అవి ఒకదానికొకటి ఢీకొనవా? ఒకవేళ ఢీకొంటే ఏమవుతుంది? అనే ప్రశ్నలు చాలామందిలో ఉన్నాయి. భూమి చుట్టూ ఎన్ని శాటిలైట్లు…

Read Full News

Varalaxmi Vratam: వరలక్ష్మీ వ్రతం విశిష్టత ఏమిటి? అష్టలక్ష్ముల అనుగ్రహం పొందాలంటే ఇలా పూజించాలి | Varalakshmi Vratam: Significance, Spiritual Importance and Blessings of Goddess Lakshmi

Varalakshmi Vratam significance Telugu: శ్రావణ మాసం అంటేనే ఆధ్యాత్మిక శోభ, పూజలు, వ్రతాలు, మంగళకార్యాలతో కళకళలాడే పవిత్ర కాలం. ఈ మాసంలో వచ్చే ప్రతి శుక్రవారం ఎంతో విశిష్టమైనదిగా భావిస్తారు. అందులోనూ శ్రావణ శుక్రవారాల్లో ఆచరించే వరలక్ష్మీ వ్రతానికి ప్రత్యేకమైన స్థానం ఉంది. సౌభాగ్యం, ఐశ్వర్యం, ఆరోగ్యం, సంతానం, సుఖసంతోషాలు ప్రసాదించే తల్లిగా వరలక్ష్మీదేవిని భక్తులు కొలుస్తారు. వరలక్ష్మీ అంటే ‘వరాలను ప్రసాదించే లక్ష్మీ’ అని అర్థం. సంపదకు మాత్రమే కాకుండా జీవితాన్ని సుఖమయం చేసే…

Read Full News
Telangana: ప్రాణహిత, గోదావరి మహోగ్రరూపం.. నిండుకుండలా మారిన ప్రాజెక్టులు

Telangana: ప్రాణహిత, గోదావరి మహోగ్రరూపం.. నిండుకుండలా మారిన ప్రాజెక్టులు

ఉత్తర తెలంగాణలోని మంచిర్యాల జిల్లాను కుండపోత వర్షాలు వణికిస్తున్నాయి. ప్రాణహిత, గోదావరి మహోగ్రరూపం దాల్చాయి. నిర్మల్ జిల్లాలో కురుస్తున్న వర్షాలకు కడెం ప్రాజెక్టు నిండుకుండలా మారింది. ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వస్తుండటంతో.. క్రస్ట్ గేట్ల ద్వారా దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు 70 వేల క్యూసెక్కుల వరద వస్తుండగా, వెయ్యి క్యూసెక్కులను బయటకు వదులుతున్నారు. ప్రాజెక్ట్ ప్రస్తుత నీటిమట్టం 1,069 అడుగులుగా ఉంది. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు లక్షా ఒక వేయికి…

Read Full News

Work Stress: ఆఫీస్ ఒత్తిడి మితిమీరుతోందా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు..! | When Does Work Stress Become a Mental Health Concern? Warning Signs You Should Not Ignore

Office Stress: డెడ్‌లైన్ల ఒత్తిడి, వరుస సమావేశాలు, బాస్ నుంచి పెరుగుతున్న పని భారం, పూర్తికాని టాస్క్‌లపై ఆందోళన.. నేటి ఉద్యోగ జీవితంలో ఒత్తిడి సర్వసాధారణంగా మారిపోయింది. చాలామంది దీనిని ఉద్యోగంలో భాగంగానే భావించి పట్టించుకోకుండా ముందుకు సాగుతుంటారు. అయితే, ప్రతి ఒత్తిడిని సాధారణమని భావించడం మాత్రం సరైంది కాదు. కొన్ని గంటలు లేదా రోజుల పాటు ఉండే పని ఒత్తిడి సహజమే అయినప్పటికీ, అదే పరిస్థితి నిరంతరం కొనసాగుతూ నిద్ర, పని, వ్యక్తిగత సంబంధాలు, రోజువారీ…

Read Full News
Trainee IPS Case: అత్తాపూర్ పోలీసుస్టేషన్‌లో ఉదయ్‌ కృష్ణారెడ్డి స్టేట్‌మెంట్‌ రికార్డు | Trainee IPS Case: Attapur Police Record Trainee IPS Uday Krishna Reddy’s Statement

Trainee IPS Case: అత్తాపూర్ పోలీసుస్టేషన్‌లో ఉదయ్‌ కృష్ణారెడ్డి స్టేట్‌మెంట్‌ రికార్డు | Trainee IPS Case: Attapur Police Record Trainee IPS Uday Krishna Reddy’s Statement

Trainee IPS Case: మహిళా తోటి ట్రైనీ ఐపీఎస్ అధికారి ఫిర్యాదు మేరకు అత్తాపూర్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన లైంగిక వేధింపుల కేసులో ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డిని పోలీసులు హైదరాబాద్ శివార్లలో అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. నిన్న అదుపులోకి తీసుకున్న ఉదయ్‌ కృష్ణారెడ్డిని పోలీసులు అత్తాపూర్‌ పోలీసు స్టేషన్‌లో స్టేట్‌మెంట్‌ను రికార్డు చేయనున్నారు. అనంతరం ఉదయం ఉదయ్‌ కృష్ణారెడ్డిని ఉప్పరపల్లి కోర్టులో హాజరు పర్చనున్నారు. కాగా, జాతీయ పోలీస్ అకాడమీలో తనను వేధించారంటూ జూలై 18న…

Read Full News