Headlines

Bank Account: పొరపాటున బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బులు కట్ అయ్యాయా..? నో టెన్షన్.. ఈ నెంబర్‌కు కాల్ చేస్తే చాలు.. | Bank Account Alert: What to Do If Money Is Wrongly Debited From Your Account

కస్టమర్ కేర్‌ను సంప్రదించడంతో పాటు మొబైల్, నెట్ బ్యాంకింగ్, ఈమెయిల్ విధానాల్లో ఫిర్యాదు చేయవచ్చు. అలాగే బ్యాంక్‌కు వెళ్లి రాతపూర్వకంగా ఫిర్యాదు చేయవచ్చు. ఆర్బీఐ నిబంధనల ప్రకారం పొరపాటున కట్ చేసినప్పుడు 10 పనిదినాల్లోపు తిరిగి ఖాతాదారులకు జమ చేయాల్సి ఉంటుంది. లేకపోతే బ్యాంక్‌లు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. వడ్డీ రూపంలో అదనంగా ఇవ్వాల్సి ఉంటుంది.

Read Full News

Sreemukhi: ‘యేషనాగుల కట్టమీద’ సాంగ్‌కు శ్రీముఖి సూపర్బ్ డ్యాన్స్.. మాస్ స్టెప్పులతో అదరగొట్టిందిగా.. వీడియో | Anchor Sreemukhi dance To Yesha Nagula katta Mida Song From Nani The Paradise Movie, Watch Video

తెలంగాణ ఫోక్ సాంగ్ ‘యేషనాగుల కట్టమీద’ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. చాలా ఏళ్ల క్రితమే ఈ పాట వచ్చినప్పటికీ ఇప్పుడు కొత్తగా నాని ది ప్యారడైజ్ లో యాడ్ చేశారు. కొన్ని రోజుల క్రితమే రిలీజైన ఈ ఫోక్ మాస్ సాంగ్ యూట్యూబ్ లో టాప్ లో ట్రెండ్ అవుతోంది. ఆకట్టుకునే లిరిక్స్ దుమ్మురేపే మ్యూజిక్ అలాగే నాని – కీర్తి సురేష్ ల మాస్ స్టెప్పులు.. వెరసి ‘యేషనాగుల కట్టమీద’ సాంగ్ నే నెక్ట్స్…

Read Full News

కడుపులోని గ్యాస్, ఎసిడిటీ నిమిషాల్లో తగ్గడం పక్కా.. రోజూ ఉదయాన్నే ఇది తాగితే చాలు..

జీర్ణ సమస్యలకు సరళమైన సహజ పరిష్కారాన్ని ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ సలీం జైదీ సూచించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. వంటింట్లో ఉండే చియా గింజలు కడుపును సహజంగా శుభ్రపరచడంలో సంజీవనిలా పనిచేస్తాయి. చియా విత్తనాలలో కరిగే, కరగని ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఈ పీచు పదార్థం ప్రేగుల కదలికలను వేగవంతం చేసి, మలాన్ని సులభంగా బయటకు పంపడానికి తోడ్పడుతుంది. నిరంతరం మలబద్ధకంతో బాధపడేవారికి ఇది మేలైన ఉపశమనాన్ని ఇస్తుంది. చియా గింజల ప్రత్యేకత వాటి…

Read Full News

Rains: తెలుగు రాష్ట్రాలకు వాతావరణశాఖ రెయిన్ అలర్ట్.. ఈ ప్రాంతాల ప్రజలకు హెచ్చరిక | Rain Alert for AP and Telangana: IMD Forecasts Heavy Winds and Showers in Several Areas

తెలుగు రాష్ట్రాలకు వాతావరణశాఖ వర్షసూచన జారీ చేసింది. ఏపీ, తెలంగాణలో పలు ప్రాంతాల్లో చెదురుమదురు వానలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. ఈదురుగాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో పడే ఛాన్స్ ఉందని తెలిపింది. రాష్ట్రంలో ఆకాశం మేఘావృతమై ఉంటుందని, అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ స్పష్టం చేసింది. రాష్ట్రంలో పగటిపూట ఉష్ణోగ్రతలు 28 సెంట్రిగేడ్ డిగ్రీల నుంచి 30 డిగ్రీల మధ్య ఉండే అవకాశం ఉండగా…..

Read Full News

పరగడుపున ఉప్పు నీళ్లు తాగుతున్నారా? శరీరంలో జరిగే మార్పులివే.. | Drinking Salt Water on an Empty Stomach: Benefits, Risks and Who Should Avoid It

సాధారణంగా ఉప్పు ఎక్కువగా తీసుకుంటే ఆరోగ్యానికి హానికరమని వైద్యులు చెబుతుంటారు. అయితే, ఉదయాన్నే పరగడుపున రిఫైన్డ్ సాల్ట్ కాకుండా హిమాలయన్ పింక్ సాల్ట్, రాక్ సాల్ట్ లేదా పింక్ సాల్ట్ కలిపిన నీటిని తాగడం వల్ల శరీరానికి అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు. జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది: ఉదయాన్నే పరగడుపున ఉప్పు నీటిని తీసుకోవడం వల్ల జీర్ణక్రియ సమర్థవంతంగా పనిచేస్తుంది. ఇది కడుపులో ఆహారాన్ని అరిగించే హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. ఫలితంగా అజీర్తి,…

Read Full News

ఈ రాశుల వారు శుభవార్తలు వింటారు.. గురువారం దినఫలాలు ఎలా ఉన్నాయంటే..

దిన ఫలాలు (సెప్టెంబర్ 3, 2026): మేషం రాశి వారికి ఉద్యోగంలో అధికారుల నుంచి ప్రోత్సాహం లభిస్తుంది. వృత్తి జీవితం లాభసాటిగా సాగిపోతుంది. వ్యాపారంలో మార్పులు చేపట్టి లబ్ధి పొందుతారు. వృషభం రాశి వారికి వృత్తి, వ్యాపారాల్లో ఒకటి రెండు ఆర్థిక సమస్యలు అనుకోకుండా సమసిపోతాయి. కొన్ని శుభ వార్తలు వినే అవకాశం కూడా ఉంది. మిథునం రాశివారిని వృత్తి, ఉద్యోగాల్లో కొద్దిపాటి మార్పులు చోటు చేసుకుంటాయి. బాధ్యతలు కూడా మారే అవకాశం ఉంది. కాగా, మేషం…

Read Full News

Gold Prices: భారీగా పతనమైన బంగారం ధరలు.. ఒక్కరోజులోనే డౌన్.. ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో తులం ఎంతంటే..?

బంగారం కొనుగోలు చేసేవారికి భారీ ఊరట దక్కింది. శ్రావణ మాసం, పెళ్లిళ్ల సీజన్ క్రమంలో గోల్డ్ రేట్లు భారీగా దిగొస్తున్నాయి. గత కొద్ది రోజులుగా పసిడి ధరలు డౌన్ అవుతూ కొనుగోలుదారులకు ఊరట కల్గిస్తున్నాయని చెప్పవచ్చు. అంతర్జాతీయ పరిస్థితులే దీనికి కారణంగా నిలుస్తున్నాయి. డాలర్ మళ్లీ బలం పుంజుకోవడం, ఫెడ్ రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్లను పెంచనుందనే అంచనాలతో గోల్డ్, సిల్వర్ రేట్లు పతనమవుతున్నాయి. గత నాలుగు రోజుల్లో ఏకంగా రూ.9 వేల మేర ధర బంగారం…

Read Full News

జస్ట్ రెండు స్పూన్స్ తింటే చాలు.. చచ్చుబడిన నరాలు కూడా బలంగా పని చేస్తాయి

ఇప్పుడు చెప్పుకోబోయేవి అందరి ఇళ్ళలో ఉంటాయి కానీ, వీటిలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. అయితే, ఇవి ఇప్పటికి చాలా మందికి తెలియదు. అలాంటి పదార్దాలలో ఈ కలోంజి గింజలు కూడా ఒకటి వీటినే నల్ల జీలకర్ర అని అంటారు. వందల ఏళ్ళ నుంచి ఆయుర్వేదంలో వాడుతూనే ఉన్నారు. ఇవి చూడటానికి చిన్నగా కనిపిస్తాయి దీనిని సూపర్‌ఫుడ్‌గా చెబుతారు. ఎందుకంటే ఈ గింజల్లో ఉండే యాంటీఆక్సిడెంట్లు మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. ఇవి కొలెస్ట్రాల్‌ ను కూడా నియంత్రిస్తాయి….

Read Full News

Marriage Delay Remedies: ఎన్ని సంబంధాలు చూసినా పెళ్లి కుదరడం లేదా? ఈ పరిహారాలు పాటించండి!

జ్యోతిష్య విశ్వాసాల ప్రకారం, వివాహానికి సంబంధించిన గ్రహాలు బలహీనంగా ఉండటం లేదా కొన్ని ప్రతికూల గ్రహ ప్రభావాలు ఉండటం వల్ల వివాహంలో ఆలస్యం కలగవచ్చని చెబుతారు. ఇలాంటి సందర్భాల్లో కొన్ని సంప్రదాయ పరిహారాలు పాటించడం ద్వారా గ్రహ అనుకూలత పెరుగుతుందని నమ్మకం. శివపార్వతుల పూజ, గురువారం లేదా మంగళవారం ఉపవాసం, తులసి పూజ, మంత్ర జపం వంటి కొన్ని సులభమైన ఆధ్యాత్మిక పద్ధతులను పాటించాలి. 1. వివాహం ఆలస్యం కావడానికి కారణాలేంటి? జ్యోతిష్య ప్రకారం జాతకంలోని ఏడవ…

Read Full News

టెస్ట్ క్రికెట్‌లో అంత్యంత చెత్త రికార్డు.. 26 పరుగులకే ఆలౌట్! | New Zealand All Out for 26 Runs: Lowest Test Innings Score in Cricket History

టెస్ట్ క్రికెట్‌లో అత్యల్ప స్కోర్ అనే టాపిక్ వస్తే.. భారత క్రికెట్ అభిమానులు డిప్రెషన్‌లోకి వెళ్లిపోతారు. ఎందుకంటే 36 పరుగులకు ఆలౌట్ అయిన చెత్త రికార్డు మన టీమిండియా పేరిటే ఉంది. పైగా టెస్టు క్రికెట్ చరిత్రలోనే గొప్ప కెప్టెన్‌గా పేరు సంపాదించుకున్న విరాట్ కోహ్లీ కెప్టెన్సీలోనే భారత్ ఈ చెత్త రికార్డును తన పేరిట లిఖించుకుంది. అయితే టెస్టు క్రికెట్ చరిత్రలో దీని కంటే కూడా దారుణమైన రికార్డు ఉంది. కేవలం 26 పరుగులకే ఓ…

Read Full News