JIO: జియో పదేళ్ల ప్రస్థానం.. ఎన్నో మైలురాళ్లు.. మరెన్నో ఘనతలు.. | Jio Turns 10: How Reliance Jio Transformed Indias Telecom Sector and Digital Landscape
జియో.. ఈ పేరు తెలియనివారంటూ దేశంలో ఎవరూ ఉండరు. ప్రముఖ అగ్రగామి సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ జియోతో టెలికాం రంగంలోకి ప్రవేశించి సంచలనాలకు వేదికైంది. జియో ప్రవేశంతో దేశంలో టెలికాం రంగంలో అనేక పెను మార్పులు చోటుచేసుకున్నాయి. దేశంలో మొబైల్ నెట్‌వర్క్ రూపురేఖలే పూర్తిగా మారిపోయాయి. అన్‌లిమిటెడ్ కాల్స్, తక్కువ ధరకే డేటా ప్యాక్‌లు జియోతోనే ప్రారంభమయ్యాయి. మార్కెట్లోకి అడుగుపెట్టిన కొన్ని రోజుల్లోనే జియో దేశంలోనే నెంబర్ వన్ టెలికాం సంస్ధగా అవతరించింది. తక్కువ ధరకే రీఛార్జ్…