Headlines
DMart: ప్రతిరోజు డీమార్ట్‌లో రద్దీ తక్కువగా ఉండే సమయం ఏదో తెలుసా? 99% మందికి ఈ సీక్రెట్‌ ఇదే! | Do You Know the Least Crowded Time to Visit DMart? This Is the Secret 99 percent of Shoppers Don’t Know

DMart: ప్రతిరోజు డీమార్ట్‌లో రద్దీ తక్కువగా ఉండే సమయం ఏదో తెలుసా? 99% మందికి ఈ సీక్రెట్‌ ఇదే! | Do You Know the Least Crowded Time to Visit DMart? This Is the Secret 99 percent of Shoppers Don’t Know

డీమార్ట్‌ తన వినియోగదారుల కోసం నిర్దిష్ట రోజులలో అమ్మకాలను నిర్వహిస్తుంది. వారాంతపు అమ్మకాలు (శుక్రవారం నుండి ఆదివారం వరకు). ఈ సమయాలలో చాలా రద్దీగా ఉంటుంది. కిరాణా సామాగ్రి, దుస్తులు, చర్మ సంరక్షణ వంటి వస్తువులపై గణనీయమైన తగ్గింపులు ఉంటాయి. ఈ సమయాలలో ‘ఒకటి కొంటే ఒకటి ఉచితం’ వంటి ఆఫర్లు కూడా సర్వసాధారణం. షాపింగ్ చేయడానికి సరైన సమయంతేదీలు: నెల మధ్యలో (10వ తేదీ నుండి 25వ తేదీ మధ్య) వెళ్తే జనసంచారం తక్కువగా ఉంటుంది….

Read Full News
CWG 2026 : పంచ్‌లు పడుతుంటే డిఫెన్స్ కూడా మర్చిపోయాడు.. భారత బాక్సర్ ధాటికి పాక్ ప్లేయర్ మైండ్ బ్లాక్ | CWG 2026 Boxing Jadumani Singh Defeats Pakistans Sumama Rehman to Reach Quarter Finals

CWG 2026 : పంచ్‌లు పడుతుంటే డిఫెన్స్ కూడా మర్చిపోయాడు.. భారత బాక్సర్ ధాటికి పాక్ ప్లేయర్ మైండ్ బ్లాక్ | CWG 2026 Boxing Jadumani Singh Defeats Pakistans Sumama Rehman to Reach Quarter Finals

CWG 2026 : స్కాల్టాండ్‌లోని గ్లాస్గో వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత బాక్సర్లు అద్భుతమైన ప్రదర్శనతో దూసుకుపోతున్నారు. క్రికెట్, హాకీ వంటి ఆటల్లో భారత్-పాకిస్థాన్ పోరు ఎంత ఉత్కంఠభరితంగా ఉంటుందో, బాక్సింగ్ రింగ్‌లోనూ అదే స్థాయిలో మ్యాచ్ జరిగింది. ఆదివారం రాత్రి పురుషుల 55 కేజీల విభాగంలో జరిగిన రౌండ్-16 బావుట్‌లో మణిపూర్‌కు చెందిన 22 ఏళ్ల భారత బాక్సర్ జాదుమణి సింగ్ మందెంగ్‌బామ్, పాకిస్థాన్‌కు చెందిన సుమామ రెహమాన్‌ను ఎదుర్కొన్నాడు. ఈ మ్యాచ్‌లో…

Read Full News
Twist: టాలీవుడ్‌లో సరికొత్త సక్సెస్ మంత్ర.. కథలను మలుపు తిప్పే ‘ట్విస్టుల’ ట్రెండ్..! | Directors now writing Movies with twists included in the story following latest trend

Twist: టాలీవుడ్‌లో సరికొత్త సక్సెస్ మంత్ర.. కథలను మలుపు తిప్పే ‘ట్విస్టుల’ ట్రెండ్..! | Directors now writing Movies with twists included in the story following latest trend

ప్రస్తుత ఇండస్ట్రీ సిట్యువేషన్ చూస్తుంటే, చిన్న బడ్జెట్ సినిమాల హీరోల నుంచి పాన్ ఇండియా స్థాయి స్టార్ల వరకు అందరూ ఇదే దారిలో ప్రయాణిస్తున్నారు. కథలో ఒక బలమైన మెలిక ఉంటే చాలు, ప్రేక్షకులు ఖచ్చితంగా థ్రిల్ ఫీల్ అవుతారనేది డైరెక్టర్ల గట్టి నమ్మకం. తెలుగు సినిమాల్లో క్లైమాక్స్ ట్విస్ట్ అనగానే సగటు ప్రేక్షకుడికి ముందుగా గుర్తొచ్చే సినిమా ‘పోకిరి’. దర్శకుడు పూరీ జగన్నాథ్ అప్పటి వరకు మహేష్ బాబును ఒక అల్లరి చిల్లరి పోకిరిగా, మాఫియా…

Read Full News
వారెవ్వా..! చంద్రముఖి చిన్నారి ఎంత మారిపోయింది..!! ఇప్పుడు చూస్తే ఫ్యూజులు ఎగిరిపోవాల్సిందే | Check how Rajinikanth Chandramukhi movie child artist Praharshetha looks now

వారెవ్వా..! చంద్రముఖి చిన్నారి ఎంత మారిపోయింది..!! ఇప్పుడు చూస్తే ఫ్యూజులు ఎగిరిపోవాల్సిందే | Check how Rajinikanth Chandramukhi movie child artist Praharshetha looks now

ఎన్ని హారర్ సినిమాలు వచ్చిన చంద్రముఖి సినిమాను బీట్ చేయలేవు. సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన ఈ హారర్ సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. పి వాసు దర్శకత్వంలో వచ్చిన ఈ హారర్ కామెడీ సినిమా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. అలాగే ఈ సినిమాలో సూపర్ స్టార్ కు జోడీగా నయనతార నటించగా.. జ్యోతిక, ప్రభు, నాజర్, వడివేలు కీలకపాత్రలు పోషించారు. అప్పట్లో బాక్సాఫీస్ వద్ద సత్తా చాటిన ఈ సినిమా ఇప్పుడు టీవీల్లో వస్తుందంటే…

Read Full News
నన్ను క్షమించమ్మా.. మీ ఆశలు నెరవేర్చలేకపోయా.. కన్నీళ్లు పెట్టిస్తున్న నీట్ విద్యార్థిని సూసైడ్ లేఖ.. | 19 Year Old Maharashtra Girl takes her own life After NEET 2026 Re test Results

నన్ను క్షమించమ్మా.. మీ ఆశలు నెరవేర్చలేకపోయా.. కన్నీళ్లు పెట్టిస్తున్న నీట్ విద్యార్థిని సూసైడ్ లేఖ.. | 19 Year Old Maharashtra Girl takes her own life After NEET 2026 Re test Results

మరో నీట్ విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడిన విషాద ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. అహిల్యానగర్ జిల్లాలోని జలాల్‌పూర్ గ్రామానికి చెందిన 19 ఏళ్ల అంకితా సంగాలే అనే విద్యార్థిని ఆదివారం తన నివాసంలో ఉరివేసుకుని ప్రాణాలు విడిచింది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. అంకిత ఆన్‌లైన్ కోచింగ్ తీసుకుని నీట్ పరీక్షకు సిద్ధమైంది. అయితే ఇటీవల వెలువడిన నీట్ రీ ఎగ్జామ్ ఫలితాల్లో ఆమెకు కేవలం 166 మార్కులు మాత్రమే వచ్చాయి. ఈ ఏడాది కట్ ఆఫ్…

Read Full News
చనిపోయిన బొద్దింకలు అంత డేంజరా.. డెత్ గ్యాస్ కథ నిజమేనా? ఇవి తెలిస్తే మైండ్ బ్లాంకే.. | Do Dead Cockroaches Really Release Toxic Gas, Truth Behind Viral Myth

చనిపోయిన బొద్దింకలు అంత డేంజరా.. డెత్ గ్యాస్ కథ నిజమేనా? ఇవి తెలిస్తే మైండ్ బ్లాంకే.. | Do Dead Cockroaches Really Release Toxic Gas, Truth Behind Viral Myth

బొద్దింకలను చూస్తే భయపడేవారు లేదా అసహ్యించుకునేవారు కోకొల్లలు. కానీ బతికున్న బొద్దింకల కంటే చనిపోయిన బొద్దింకలే అత్యంత ప్రమాదకరమని.. అవి చనిపోయాక ఒక రకమైన విష వాయువు విడుదల చేస్తాయని వింటే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే. ఇటీవల బెంగళూరుకు చెందిన ప్రముఖ స్టాండప్ కమెడియన్, స్టోరీ టెల్లర్ వెర్నన్ జూనియర్ ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్న ఒక విచిత్రమైన ఉదంతం ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ‘‘బతికున్న బొద్దింకల వల్ల నాకు ఎలాంటి అలర్జీ లేదు.. కానీ…

Read Full News
Frogs: కప్పలు ఏడాది పొడవునా భూగర్భంలో ఎలా జీవిస్తాయి? వర్షాకాలంలో అకస్మాత్తుగా ఎక్కడి నుంచి బయటకు వస్తాయి? | How do frogs survive underground all year round suddenly appear from during the monsoon

Frogs: కప్పలు ఏడాది పొడవునా భూగర్భంలో ఎలా జీవిస్తాయి? వర్షాకాలంలో అకస్మాత్తుగా ఎక్కడి నుంచి బయటకు వస్తాయి? | How do frogs survive underground all year round suddenly appear from during the monsoon

Frogs: తొలి వర్షాలు పడగానే పొలాల్లో, వాగుల్లో, రోడ్ల పక్కన, తోటల్లో కప్పల అరుపులు ప్రతిధ్వనించడం మొదలవుతుంది. కొన్ని రోజుల క్రితం వరకు వాటి జాడ ఎక్కడా కనిపించదు. ఇది చాలామంది మనసుల్లో ఒక ప్రశ్నను మెదులుతుంటుంది.ఈ కప్పలు అకస్మాత్తుగా ఎక్కడి నుంచి వస్తున్నాయి? నిజానికి అవి హఠాత్తుగా ప్రత్యక్షం కావు. అవి ఏడాది పొడవునా నిర్దిష్ట ప్రదేశాలలో సురక్షితంగా ఉండి, వాతావరణం అనుకూలించినప్పుడు బయటకు వస్తాయి. వాటి జీవిత చక్రం వెనుక శాస్త్రంలో ఎన్నో ఆసక్తికరమైన…

Read Full News
150 కోట్ల డాలర్లతో ఏఐ చరిత్రలోనే సంచలన ఒప్పందం! | AI Copyright Settlement Rocks Tech: Anthropic Pays 1.5 Billion Dollers, New Models Emerge

150 కోట్ల డాలర్లతో ఏఐ చరిత్రలోనే సంచలన ఒప్పందం! | AI Copyright Settlement Rocks Tech: Anthropic Pays 1.5 Billion Dollers, New Models Emerge

కృత్రిమ మేధ రంగంలో గతంలో ఎన్నడూ లేని విధంగా 150 కోట్ల డాలర్ల భారీ నష్టపరిహార ఒప్పందం కుదిరింది. కాపీరైట్ వివాదంలో ప్రముఖ ఏఐ సంస్థ ఆంత్రోపిక్ రచయితల సమాఖ్యతో ఈ చారిత్రాత్మక ఒప్పందాన్ని చేసుకుంది. పుస్తకాల డేటాను అనుమతి లేకుండా ఉపయోగించారనే ఆరోపణలతో దాఖలైన కేసులో అమెరికా ఫెడరల్ కోర్టు ఈ నిర్ణయానికి ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయం ద్వారా సుమారు ఐదు లక్షల పుస్తకాలకు గాను ఒక్కో పుస్తకానికి మూడు వేల డాలర్ల చొప్పున…

Read Full News
నాగస్వరానికి పాములు లొంగిపోతాయా.. వందల ఏళ్ల మాయ వెనకున్న అసలు నిజం ఇదే.. | The Science of Snake Charming: Why Snakes Dance to Flutes When They Cant Hear

నాగస్వరానికి పాములు లొంగిపోతాయా.. వందల ఏళ్ల మాయ వెనకున్న అసలు నిజం ఇదే.. | The Science of Snake Charming: Why Snakes Dance to Flutes When They Cant Hear

బుట్టలోంచి తల పైకెత్తి, నాగస్వరం సంగీతానికి మైమరిచిపోయి ఊగుతున్న పామును మనం సినిమాల్లోనూ, వీధుల్లోనూ ఎన్నోసార్లు చూసే ఉంటాం. ఆ మంత్రముగ్ధమైన దృశ్యం చూసి పాము సంగీతానికి దాసోహమైందని, అదొక ఆధ్యాత్మిక శక్తి అని చాలామంది భావిస్తారు. ఈజిప్ట్ కాలం నుండి ప్రారంభమై, మన దేశంలో ఒకానొక కాలంలో ఎంతో ప్రాచుర్యం పొందిన ఈ పాముల విద్య వెనుక ఉన్నది మంత్రం కాదని, కేవలం సైన్స్ మాత్రమేనని శాస్త్రవేత్తలు, వణ్యప్రాణి నిపుణులు చెబుతున్నారు. పాములకు అసలు వినికిడి…

Read Full News
Andhra: చెవిటి, మూగ తండ్రి కలను నిజం చేసిన కొడుకు.. ఏఐ ఇంజినీర్‌గా రూ.1.06 కోట్ల ప్యాకేజీ! | Andhra tailor son gets Rs 1.06 Crore Package AI Engineer Job

Andhra: చెవిటి, మూగ తండ్రి కలను నిజం చేసిన కొడుకు.. ఏఐ ఇంజినీర్‌గా రూ.1.06 కోట్ల ప్యాకేజీ! | Andhra tailor son gets Rs 1.06 Crore Package AI Engineer Job

కష్టపడే తల్లిదండ్రుల చెమట చుక్కలు.. కొడుకు విజయంలో కోట్ల విలువైన ఫలితంగా మారాయి. చెవిటి, మూగ అయిన తండ్రి టైలరింగ్ చేస్తూ కుటుంబాన్ని నెట్టుకొచ్చాడు. తల్లి కూడా అదే వృత్తిలో భర్తకు తోడుగా నిలిచింది. ఆ దంపతుల త్యాగాలకు ప్రతిఫలంగా కుమారుడు ఇప్పుడు ఏకంగా ఏడాదికి రూ.1.06 కోట్ల వేతనంతో ఏఐ ఇంజినీర్‌గా ఉద్యోగం సాధించి అందరికీ స్ఫూర్తిగా నిలిచాడు. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలోని కొత్తపల్లి మండలం కుతుకుడుమిల్లి గ్రామానికి చెందిన మాల్తి గంగాధరరావు –…

Read Full News