Headlines

Vaibhav Sooryavanshi: అఫ్గాన్ సిరీస్‌కు ముందే మరోసారి విధ్వంసం సృష్టించనున్న వైభవ్ సూర్యవంశీ | Vaibhav sooryavanshi next match duleep trophy final september 6 india afghanistan t20 series

Vaibhav Sooryavanshi: ప్రస్తుతం ఎక్కడ చూసినా వైభవ్ సూర్యవంశీ పేరు ఇప్పుడు మారుమోగిపోతోంది. ఈ చిన్న వయసులోనే అద్భుతమైన షాట్లతో ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపిస్తున్న ఈ కుర్రాడు సెప్టెంబర్ 6న మళ్లీ బ్యాట్ పట్టుకోనున్నాడు. దులీప్ ట్రోఫీ 2026 టోర్నమెంట్‌లో ఈస్ట్ జోన్ తరఫున వైభవ్ వైస్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. ఈస్ట్ జోన్ జట్టు సెప్టెంబర్ 1న జరిగిన తొలి సెమీఫైనల్లో సెంట్రల్ జోన్‌పై 4 వికెట్ల తేడాతో విజయం సాధించి ఫైనల్లోకి అడుగుపెట్టింది. చెన్నైలోని…

Read Full News

డబ్బు ఆశ చూపి.. నమ్మించి నట్టేట ముంచారు! కిలాడీ దంపతుల క్రైమ్ స్టోరీ | Medak Scam: Couple Allegedly Dupes Villagers of Rs 3 Crore by Promising High Interest

అమాయక ప్రజలను నమ్మించడమే పెట్టుబడిగా.. అమాయకత్వమే ఆసరాగా సామాన్యులను నట్టేట ముంచారు కిలాడి దంపతులు. నెలనెలా అధిక వడ్డీలు ఇస్తాం అని, మా దగ్గర డబ్బులు పెడితే మీ భవిష్యత్తు బంగారమే అంటూ కాయ కష్టం చేసి డబ్బులు కూడా బెట్టుకున్న వారిని నమ్మబలికారు. తీరా నమ్మి కోట్ల రూపాయలు చేతిలో పెట్టాక రాత్రికి రాత్రే బోర్డు తిప్పేశారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మెదక్ జిల్లా పాపన్నపేట మండలం చిత్రియాల గ్రామంలో ఈ దారుణం వెలుగుచూసింది. నిజామాబాద్…

Read Full News

అటుకుల పాయసం.. ఇలా చేస్తే తినే కొద్దీ తింటూనే ఉంటారు.. నోట్లోనే కరిగిపోయేంతలా | Atukula Payasam Recipe Make It This Way and Everyone Will Keep Asking for More So Soft It Melts in Your Mouth

అటుకుల పాయసానికి కావాల్సిన పదార్థాలు: మూడు కప్పుల అటుకులు , అర లీటర్ పాలు , పావు కేజీ బెల్లం, 15 కిస్మిస్ లు, 15 జీడిపప్పులు, రెండు టీ స్పూన్స్ నెయ్యి , ఒక టీ స్పూన్ యాలకుల పొడి, ఇంకా రెండు టీ స్పూన్స్ కొబ్బరి, అర కప్పు సగ్గుబియ్యం కూడా వేస్తే టేస్టీగా ఉంటుంది. ఇవి కలిపి తీసుకుంటే ఎంతో మంచిది.

Read Full News

Bank Account: బ్యాంకు అకౌంట్‌ ఉన్న ప్రతి ఒక్కరు తప్పకుండా తెలుసుకోవాల్సిన అతిముఖ్యమైన విషయాలు..! | Bank Account: Wrong bank charges deduction rbi ombudsman refund process

Bank Account: ఒక్కోసారి బ్యాంకులు ఎలాంటి స్పష్టమైన సమాచారం ఇవ్వకుండానే మన ఖాతా నుంచి అనవసరమైన లేదా తప్పుడు రుసుములు అంటే బ్యాక్‌ ఛార్జీలు కట్ చేస్తుంటాయి. ‘మినిమమ్ బ్యాలెన్స్ లేదు’ అనో, ‘SMS అలర్ట్ ఛార్జీలు’ అనో, లేదా సాంకేతిక లోపాల వల్ల మనకు తెలియకుండానే ఖాతా నుంచి డబ్బులు కట్ అవుతుంటాయి. అలాంటప్పుడు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఆర్బీఐ (RBI) నిబంధనల ప్రకారం, బ్యాంక్ నుంచి మీ డబ్బులను తిరిగి పొందడానికి ఒక…

Read Full News

ప్రపంచ పవర్‌ఫుల్ దేశాల సరసన భారత్.. జాబితా నుంచి అమెరికా ఔట్..! | PM Modi’s Diplomacy: SCO Summit Declares India a Global Power, US Excluded from Top 3

కిర్గిజిస్థాన్ రాజధాని బిష్కెక్‌లో జరిగిన 26వ షాంఘై సహకార సంస్థ (SCO) శిఖరాగ్ర సమావేశంలో భారత్‌కు అనూహ్య ప్రశంసలు లభించాయి. బెలారస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకాషెంకో భారత్‌ను ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన దేశాల సరసన నిలిపారు. చైనా, రష్యాతో పాటు భారత్‌ను మూడు కీలక శక్తులుగా అభివర్ణించారు. భారత్, చైనా, రష్యానే మూడు శక్తులు SCO వేదికపై లుకాషెంకో మాట్లాడుతూ.. సభ్య దేశాలన్నీ సమానమే అయినప్పటికీ, చైనా, భారత్, రష్యా మూడు అత్యంత శక్తివంతమైన దేశాలని గుర్తించాల్సి…

Read Full News

నేపాల్ వరదల్లో మహిళా ‘పైలట్’ సాహసం.. 100 రెస్క్యూ ఆపరేషన్లు.. 

నేపాల్‌ను ఇటీవల కుదిపేసిన ఆకస్మిక వరదలు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. వందలాది మంది వరద నీటిలో కొట్టుకుపోగా, శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రాణాలకు ముప్పు పొంచివున్న ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లోనూ హెలికాప్టర్ల ద్వారా ముమ్మరంగా రెస్క్యూ ఆపరేషన్లు నిర్వహిస్తున్నారు. ఈ విపత్కర పరిస్థితులలో నేపాల్ తొలి మహిళా హెలికాప్టర్ పైలట్ ప్రియా అధికారి తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా అలుపెరగకుండా శ్రమిస్తున్నారు. ఆమె నాయకత్వంలో కేవలం ఆరు రోజుల్లోనే దాదాపు…

Read Full News

Andhra: వారెవ్వా.. సూపర్ ఐడియా రైతన్నా.. వరి పొలం గెట్లపై ఇలా.. | Paddy Bunds to Profit: Vizianagaram Farmers Boost Income with Vegetable Farming

ప్రస్తుత వ్యవసాయ రంగంలో ప్రతి ఏటా పెరుగుతున్న పెట్టుబడులు, తగ్గుతున్న దిగుబడులు, మార్కెట్లో గిట్టుబాటు ధరలు లేకపోవడంతో అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అప్పుల ఊబిలో చిక్కుకుపోతున్న రైతులు నష్టాల సేద్యాన్ని లాభాల వైపు మళ్లించే మార్గాలను అన్వేషిస్తున్నారు. ఈ క్రమంలో, సమీకృత వ్యవసాయ పద్ధతులు, పంటల సాగులో మార్పులు చేపడుతున్న రైతులు ఆశాకిరణంగా నిలుస్తున్నారు. ఒకప్పుడు రైతులు సాంప్రదాయ పంటలతో పాటు వాణిజ్య, ఉద్యాన పంటలు, అనుబంధంగా పాడి, కోళ్లు, జీవాల పెంపకం వంటి సమీకృత…

Read Full News

బయోలాజికల్ పార్క్‌లో విషాదం..! పులి దాడిలో పారిశుధ్య కార్మికురాలు దుర్మరణం..! | Jaipur Biological Park Tiger Attack: Sanitation Worker Killed, Safety Concerns Rise in Rajasthan

రాజస్థాన్‌లోని జైపూర్‌లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. నహర్‌గఢ్ బయోలాజికల్ పార్క్‌లో శివాజీ అనే పులి దాడి చేయడంతో ఓ మహిళ మృతి ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనతో పార్క్‌ పరిసరాల్లో కలకలం రేగింది. మృతురాలిని జైపూర్‌లోని నంగల్ ప్రాంతానికి చెందిన సుగ్నగా గుర్తించినట్లు తెలుస్తోంది. సుగ్న పార్క్‌లో పారిశుధ్య కార్మికురాలిగా పనిచేస్తున్నట్లు సమాచారం. ఉదయం శివాజీ పులి ఎన్‌క్లోజర్‌ పరిసరాల్లో ఆమె పనులు చేస్తుండగా ఈ దాడి జరిగినట్లు ప్రాథమిక సమాచారం. ఈ ఘటనపై సమాచారం అందుకున్న…

Read Full News

చనిపోయేలోపు స్వర్గాన్ని చూడాలనుకుంటే.. మంచు శిఖరాల మధ్య ఉన్న పుణ్యక్షేత్రాన్ని ఒక్కసారైనా సందర్శించండి! | Delhi to Madhyamaheshwar Yatra: Complete Trekking Guide to One of Uttarakhand’s Sacred Panch Kedar Temples

హిమాలయాల మంచు శిఖరాల మధ్య వెలసిన ఉత్తరాఖండ్ దేవభూమిగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడి పంచ కేదారాలు..కేదారనాథ్, తుంగనాథ్, రుద్రనాథ్, మధ్యమహేశ్వర్, కల్పనాథ్ శివభక్తులకు అత్యంత పవిత్రమైన క్షేత్రాలు. పంచ కేదారాలలో నాల్గవ స్థానమైన మధ్యమహేశ్వర్ క్షేత్రం అత్యంత పవిత్రమైనది. సుందరమైనది. మధ్యమహేశ్వర్ ఆలయం సముద్ర మట్టానికి సుమారు 3,497 మీటర్ల ఎత్తులో కొలువై ఉంది. ఇక్కడ పరమశివుని నాభి భాగం లింగరూపంలో పూజించబడుతుంది. ఢిల్లీ నుండి ప్రారంభమయ్యే ఈ యాత్రకు ఎలా వెళ్లాలి..? పూర్తి వివరాలు ఇప్పుడు…

Read Full News

వచ్చేశాడ్రోయ్ మరో తోపుగాడు.. 10 సిక్సర్లు, 7 ఫోర్లతో బీభత్సమైన ఇన్నింగ్స్.. అభిషేకే షాకయ్యాడుగా..! | Naman dhir hit century in just 52 balls at Sher E Punjab T20 League 2026

Naman Dhir Century: షేర్-ఎ-పంజాబ్ టీ20 లీగ్‌లో ముంబయి ఇండియన్స్ ఆటగాడు నమన్ ధీర్ విధ్వంసక శతకంతో మెరిశాడు. జలంధర్ వారియర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అమృత్‌సర్ సూర్మాస్ తరపున 56 బంతుల్లో 117 పరుగులు చేశాడు. ఇందులో 7 ఫోర్లు, 10 సిక్సర్లు ఉన్నాయి. 52 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసిన ధీర్.. కెప్టెన్ అభిషేక్ శర్మతో కలిసి రెండో వికెట్‌కు 151 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. అభిషేక్ 36 బంతుల్లో 82 పరుగులు చేయడంతో అమృత్‌సర్…

Read Full News