Headlines
తండ్రి వీలునామా రాయకుండా చనిపోతే.. పెళ్లైన కూతురికి ఆస్తిలో వాటా ఉంటుందా..? చట్టం ఏం చెప్తుందో తెలుసుకోండి.. | No Will Left Behind, Here How Property Is Divided Among Sons and Daughters

తండ్రి వీలునామా రాయకుండా చనిపోతే.. పెళ్లైన కూతురికి ఆస్తిలో వాటా ఉంటుందా..? చట్టం ఏం చెప్తుందో తెలుసుకోండి.. | No Will Left Behind, Here How Property Is Divided Among Sons and Daughters

తల్లిదండ్రులు కష్టపడి సంపాదించిన ఆస్తి వారు చనిపోయాక పిల్లలకే దక్కుతుంది. అయితే జీవించి ఉన్నప్పుడే వీలునామా రాయకపోవడం వల్ల చాలా కుటుంబాల్లో ఆస్తుల పంపకాల విషయంలో మనస్పర్థలు, కోర్టు కేసులు ఎదురవుతున్నాయి. ఒక వ్యక్తి వీలునామా రాయకుండానే మరణిస్తే వారి ఆస్తి ఎవరికి చెందుతుంది? కొడుకులు, కూతుళ్లకు ఉండే చట్టపరమైన హక్కులేంటి? అనే అంశాలపై స్పష్టమైన అవగాహన ఉండటం అవసరం. ఒక వ్యక్తి తన ఆస్తులపై ఎలాంటి వీలునామా రాయకుండా మరణిస్తే, చట్టం ప్రకారం ఆయన ఆస్తిని…

Read Full News

ప్రమీల, శరత్‌చంద్ర ఎంత పనిచేశారు.. శుభకార్యానికి అంటూ కారులో తీసుకెళ్లారు.. కట్ చేస్తే.. | 83 Year Old Woman Murdered for 50 Grams of Gold in Madanapalle, Two Arrested

అన్నమయ్య జిల్లా మదనపల్లిలో అదృశ్యమైన వృద్ధురాలు కేసులో సంచలన నిజాలు వెలుగుచూశాయి.. ఆమె హత్యకు గురైనట్లు పోలీసులు తెలిపారు. వివరాల ప్రకారం.. మదనపల్లి ఆర్టీవో కార్యాలయం ముందు నివాసం ఉంటున్న 83 ఏళ్ల వృద్ధురాలు లక్ష్మీదేవి అదృశ్యమైంది. వృద్ధాప్యంలోనూ తన పని తాను చేసుకుంటూ జీవనం సాగిస్తున్న లక్ష్మీదేవి అన్నమయ్య జిల్లా మదనపల్లిలో ఆర్టీవో కార్యాలయం ముందు టీ దుకాణం నిర్వహిస్తోంది. భర్త లేకపోవడంతో ఒంటరిగా ఉంటున్న లక్ష్మీదేవి శేష జీవితాన్ని సంతోషంగానే నెట్టుకొస్తుంది. అదే సమయంలో…

Read Full News
Soya Chunks Dry Recipe: సోయా చంక్స్‌ ఇంట్లో ఉన్నాయా?.. అయితే ఈ స్పైసీ ఫ్రై తప్పక ట్రై చేయండి! | Soya Chunks Dry Recipe Details in Telugu

Soya Chunks Dry Recipe: సోయా చంక్స్‌ ఇంట్లో ఉన్నాయా?.. అయితే ఈ స్పైసీ ఫ్రై తప్పక ట్రై చేయండి! | Soya Chunks Dry Recipe Details in Telugu

సోయా చంక్స్‌ ప్రోటీన్‌ ఉండే ఆహార పదార్థాల్లో ఒకటి. సాధారణంగా సోయా చంక్స్‌ను కూరల్లో ఉపయోగిస్తుంటారు. అయితే వాటితో కాస్త మసాలా జోడించి డ్రైగా తయారు చేస్తే మంచి రుచికరమైన వంటకం అవుతుంది. ఇంట్లో సులభంగా అందుబాటులో ఉండే పదార్థాలతోనే ఈ రెసిపీని తయారు చేసుకోవచ్చు. కావలసిన పదార్థాలు సోయా చంక్స్‌ – 1 కప్పు ఉల్లిపాయ – 1 పచ్చిమిర్చి – 2 అల్లం వెల్లుల్లి పేస్ట్‌ – 1 స్పూన్‌ కారం – 1…

Read Full News
E3 Trion: భారీ రేంజ్ ఎలక్ట్రిక్ స్కూటర్ తెచ్చేస్తున్న స్టార్టప్.. ధర తక్కువ, లేటెస్ట్‌ ఫీచర్లు | E3 Trion Electric Scooter Launched In India With AI Technology And 165 Km Range

E3 Trion: భారీ రేంజ్ ఎలక్ట్రిక్ స్కూటర్ తెచ్చేస్తున్న స్టార్టప్.. ధర తక్కువ, లేటెస్ట్‌ ఫీచర్లు | E3 Trion Electric Scooter Launched In India With AI Technology And 165 Km Range

ద్విచక్ర వాహన ప్రియులను అలరించేందుకు మార్కెట్లోకి అడుగుపెట్టిన బెంగుళూరు స్టార్టప్ నూతన ఆవిష్కరణ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అత్యాధునిక హంగులతో పాటు మెరుగైన రేంజ్ అందించే లక్ష్యంతో ఈ3 ట్రయాన్ ఎలక్ట్రిక్ స్కూటర్ విపణిలోకి అధికారికంగా ప్రవేశించింది. రోజువారీ ప్రయాణాలను అత్యంత సులభతరం చేసేందుకు రూపొందించిన ఈ వాహన శ్రేణి వివరాలు టెక్ వర్గాల్లో విపరీతమైన ఆదరణ పొందుతున్నాయి. ప్రత్యేకమైన ఫీచర్లు భారతీయ ఎలక్ట్రిక్ వాహన మార్కెట్లో అడుగుపెట్టిన ఈ3 ట్రయాన్ ఎలక్ట్రిక్ స్కూటర్ అత్యంత ఆధునిక…

Read Full News
Indian Railways: తెలుగు రాష్ట్రాలకు రైల్వేశాఖ సూపర్ న్యూస్.. ఈ రూట్లల్లో ప్రత్యేక రైళ్లు పరుగులు.. టైమింగ్స్ ఇవే.. | Special Trains Announced Between Kacheguda and Tiruchanur: Check Dates, Stops and Coach Details

ఈ ప్రత్యేక రైళ్లు పోఖ్రాయాన్, ఒరై, విరంగన లక్ష్మీబాయి ఝాన్సీ, లలిత్‌పూర్, బినా, భోపాల్, ఇటార్సి, నాగ్‌పూర్, చంద్రపూర్, బల్హర్షా, సిర్పూర్ కాగజ్‌నగర్, రామగుండం, వరంగల్, ఖమ్మం, విజయవాడ, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, కాట్పాడి, జోలార్‌పేటై, సేలం, నమక్కల్, కరూర్, దిండిగల్ స్టేషన్లలో ఆగుతాయి. ఈరైళ్లలో 2AC, 3AC, స్లీపర్ క్లాస్ , జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు ఉంటాయి.

Read Full News
Voter List Update: 44.71 లక్షల ఓట్లు ఔట్‌.. మరి ఓటరు లిస్ట్‌లో మీ పేరు ఉందా? లేదా ? తెలుసుకోండిలా..! | AP Voter List Update: 44.71 Lakh Voters Removed.. Check If Your Name Is Still on the Electoral Roll

Voter List Update: ఆంధ్రప్రదేశ్‌లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ఎన్యుమరేషన్ ప్రక్రియ పూర్తయింది. క్షేత్ర స్థాయి పరిశీలనలో సమాచారం లభించకపోవడంతో 44.71 లక్షల ఓట్లను ఎన్నికల సంఘం ‘అన్‌కలెక్టబుల్’ (సేకరించలేనివి) జాబితాలో చేర్చింది. దీంతో ఓటు ఉందో లేదో చెక్ చేసుకోవటం తో పాటుగా ఓటు లేని వారికి మరోసారి ఎన్నికల సంఘం అవకాశం కల్పిస్తోంది. ఇందుకు సంబంధించి విధి విధానాలను వెల్లడించింది. అయితే ఈ సర్వే గడువు ముగిసే సమయానికి రాష్ట్రవ్యాప్తంగా…

Read Full News
అందరు హీరోలతో నటించా.. కానీ ఆ ముగ్గురితో కుదరలేదు.. ఛాన్స్ వస్తుందేమో చూడాలి | Hero srikanth interesting comments about mahesh babu, NTR, Prabhas

అందరు హీరోలతో నటించా.. కానీ ఆ ముగ్గురితో కుదరలేదు.. ఛాన్స్ వస్తుందేమో చూడాలి | Hero srikanth interesting comments about mahesh babu, NTR, Prabhas

ప్రముఖ తెలుగు నటుడు శ్రీకాంత్ ఒకప్పుడు హీరోగా ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేసి ప్రేక్షకులను మెప్పించారు. అప్పట్లో శ్రీకాంత్ కు విపరీతమైన ఫ్యామిలీ ఆడియన్స్ ఫ్యాన్స్ ఉండేవారు. ఇక ఇప్పుడు శ్రీకాంత్ హీరోగా సినిమాలు చేస్తూనే సహాయక పాత్రల్లోనూ నటిస్తూ అలరిస్తున్నారు. ఇటీవలే మిస్టర్ మిడిల్ క్లాస్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఇదిలా ఉంటే గతంలో ఓ ఇంటర్వ్యూలో శ్రీకాంత్ తన సినీ ప్రయాణం, ఎదుర్కొన్న…

Read Full News

వంటగ్యాస్ సిలిండర్లకు కాలం చెల్లనుందా? పీఎన్‌జీ వైపు అడుగులు వేస్తున్న కేంద్రం! | LPG Cylinders to Be Replaced by PNG? Centre Directs States to Speed Up Piped Gas Adoption video tv9d – Business Videos in Telugu

దేశవ్యాప్తంగా వంట గ్యాస్ వినియోగంలో విప్లవాత్మక మార్పు తీసుకువచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎల్పీజీ సిలిండర్ల స్థానంలో పైప్డ్ నేచురల్ గ్యాస్వినియోగాన్ని వేగవంతం చేయాలని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది. పీఎన్‌జీ నెట్‌వర్క్ అందుబాటులో ఉన్న ప్రతి ప్రాంతంలోనూ ఈ మార్పును త్వరితగతిన పూర్తి చేయడమే లక్ష్యంగా ప్రతి జిల్లాలో ఒక నోడల్ అధికారిని నియమించాలని సూచించింది. ఈ మేరకు కేంద్ర పెట్రోలియం శాఖ కార్యదర్శి నీరజ్ మిట్టల్ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు…

Read Full News

OTT Movie: థియేటర్లలో బ్లాక్ బస్టర్.. ఇప్పుడు ఓటీటీలో గుండెల్ని పిండేసే లవ్ స్టోరీ.. తెలుగుతో సహా 5 భాషల్లో.. | Kiran Abbavaram Sri Gouri Priya Starrer Chennai Love Story Movie To Stream On Sony LIV OTT From August 21st

ఫస్ట్ లవ్‌ను సరికొత్తగా ఆవిష్కరిస్తూ, హృదయాన్ని హత్తుకునే కథనంతో ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్న ‘చెన్నై లవ్ స్టోరీ’ ఇప్పుడు డిజిటల్ ప్రీమియర్‌కు సిద్ధమైంది. ఈ రొమాంటిక్ డ్రామా ఆగ‌స్టు 21న సోనీ లివ్‌లో స్ట్రీమింగ్ కానుంది. హృదయాన్ని హత్తుకునే కథనం, మనసుకు హాయినిచ్చే సంగీతం, ఆకట్టుకునే నటీనటుల పెర్ఫార్మెన్స్‌తో థియేటర్లలో ప్రేక్షకులను మెప్పించిన ఈ సినిమా రూ.60 కోట్లకు పైగా గ్రాస్‌ను సాధించింది. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ,…

Read Full News
ఎన్నోనిరాశలు, అపజయాలను ఎదుర్కున్నాడు.. కొడుకు విజయం పై నాగబాబు ఎమోషనల్ పోస్ట్ | Naga Babu emotional post on Varun Tej Korean Kanakaraju success

ఎన్నోనిరాశలు, అపజయాలను ఎదుర్కున్నాడు.. కొడుకు విజయం పై నాగబాబు ఎమోషనల్ పోస్ట్ | Naga Babu emotional post on Varun Tej Korean Kanakaraju success

మెగా హీరో వరుణ్ తేజ్ ఎట్టకేలకు హిట్ అందుకున్నాడు. గద్దలకొండ గణేష్ సినిమా తర్వాత ఆ రేంజ్ హిట్ కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్నాడు. ఎట్టకేలకు తాజాగా కొరియన్ కనకరాజు సినిమాతో సాలిడ్ హిట్ అందుకున్నాడు. మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించగా, వరుణ్ తేజ్, రితిక నాయక్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రంలో సత్య, మురళీధర్ గౌడ్ తదితరులు నటించారు. దీనికి ఎస్. థమన్ సంగీతం అందించారు. తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా…

Read Full News