పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో మార్కుల కుమ్మరింత.. మూల్యాంకనంపై విమర్శలు! | AP SSC vs CBSE: Flood of Marks Raises Questions Over Evaluation Standards
అమరావతి, సెప్టెంబర్ 1: ఆంధ్రప్రదేశ్ మార్చి పబ్లిక్ పరీక్షల గణాంకాలను పరిశీలిస్తే ఏపీ ఎస్‌ఎస్‌సీ బోర్డులో 95 శాతం (570 మార్కులు)కుపైగా సాధించిన విద్యార్థులు 7.92 శాతం ఉన్నారు. అదే సీబీఎస్‌ఈలో ఈ స్థాయి మార్కులు సాధించిన వారు కేవలం 2.39 శాతం మాత్రమే ఉండటం గమనార్హం. అంటే సీబీఎస్‌ఈతో పోలిస్తే ఏపీ ఎస్‌ఎస్‌సీ బోర్డులో 95 శాతానికి పైగా మార్కులు సాధిస్తున్న విద్యార్థుల శాతం మూడింతలకు పైగా ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. అదేవిధంగా 90 శాతం…