Watch: భారీ వర్షం.. మధ్యలోనే దింపేసిన రాపిడో డ్రైవర్.. యువతి వీడియోపై కంపెనీ రియాక్షన్ ఇదే!
ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌లో రైడ్-హెయిలింగ్ సేవకు సంబంధించిన ఓ ఘటన సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీసింది. భారీ వర్షం కురుస్తున్న రాత్రి సమయంలో రాపిడో డ్రైవర్ తనను, తన స్నేహితురాలిని ప్రయాణం మధ్యలోనే దింపేసి వెళ్లిపోయాడని ఓ యువతి ఆరోపించింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు మహిళల భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. డెహ్రాడూన్‌కు చెందిన ఇన్‌స్టాగ్రామ్ కంటెంట్ క్రియేటర్ జాన్వి చౌదరి ఈ ఘటనను సోషల్ మీడియాలో పంచుకున్నారు. తన జీవితంలో…