Headlines

కేవలం 46 పైసల బకాయికి రూ. 1,200 జరిమానా! క్రెడిట్ కార్డ్ హోల్డర్ పోస్ట్ వైరల్.. ఆర్‌బీఐ రూల్స్ ఏం చెబుతున్నాయి? | 46 Paise Due, Rs.1,200 Charged! HDFC Credit Card Holder’s Viral Post Raises Questions Over RBI Rules

క్రెడిట్ కార్డ్ బిల్లు చెల్లింపులో కేవలం 46 పైసల తేడాకు గాను, ఒక బ్యాంకు రూ. 1,200 పైగా జరిమానా విధించిన వింత ఘటన వెలుగులోకి వచ్చింది. ఒక హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్ కార్డ్ హోల్డర్ తన నెలవారీ బిల్లును చెల్లించే క్రమంలో పొరపాటున కేవలం 46 పైసలు తక్కువగా చెల్లించాడు. అయితే, తర్వాతి బిల్లు ప్రకటన వచ్చేసరికి ఆ 46 పైసల బకాయికి గాను బ్యాంక్ అతనికి రూ. 1,200 వరకు లేట్‌ ఫీజు, దానిపై వడ్డీ,…

Read Full News

Polala Amavasya: పోలాల అమావాస్య ఎప్పుడు..? సంతానం, సౌభాగ్యం కోసం పాటించాల్సిన నియమాలివే! | Polala Amavasya 2026: Date, Puja Timings, and amp; Significance for Family Well being

Polala Amavasya 2026 Telugu: లక్ష్మీప్రదమైన, శుభప్రదమైన శ్రావణ మాసం ముగింపు దశకు చేరుకుంటుంది. ఈ మాసం చివరిలో వచ్చే అమావాస్యను హిందూ ధర్మంలో ఎంతో విశేషమైనదిగా భావిస్తారు. ఈ శ్రావణ బహుళ అమావాస్యను వాడుక భాషలో పోలాల అమావాస్య లేదా పోలంబ వ్రతం, లేదా శ్రావణ అమావాస్య అని పిలుస్తారు. ఈ పవిత్రమైన రోజున ప్రత్యేక పూజలు, వ్రతాలు నిర్వహించడం ద్వారా శుభ ఫలితాలు కలుగుతాయని నమ్ముతారు. 2026వ సంవత్సరంలో ఈ పోలాల అమావాస్య ఎప్పుడు…

Read Full News
పాములు ఎన్ని రోజులకు ఒకసారి మల మూత్ర విసర్జనలు చేస్తాయో తెలుసా? | Do Snakes Urinate and Defecate? Surprising Facts About Snake Excretion Explained

పాములు ఎన్ని రోజులకు ఒకసారి మల మూత్ర విసర్జనలు చేస్తాయో తెలుసా? | Do Snakes Urinate and Defecate? Surprising Facts About Snake Excretion Explained

పాముల గురించి ఎన్నో అపోహలు, సందేహాలు ప్రజల్లో ఉంటాయి. వాటిలో ఒకటి ఏంటంటే.. పాములు మల, మూత్ర విసర్జన చేస్తాయా? లేదా అన్నది. చాలా మంది పాములు ఆహారం తింటాయని తెలుసు కానీ, వాటి శరీరం వ్యర్థాలను ఎలా బయటకు పంపుతుందో తెలియదు. అయితే జీవశాస్త్ర నిపుణులు చెబుతున్న వివరాల ప్రకారం.. పాములు కూడా ఇతర జంతువుల మాదిరిగానే మల, మూత్ర విసర్జన చేస్తాయి. అయితే వాటి విధానం మనుషులు, ఇతర క్షీరదాలతో పోలిస్తే భిన్నంగా ఉంటుంది….

Read Full News
100, 200కాదు.. 500 ఏళ్లకు పైగా బతికే ఈ జీవుల గురించి తెలుసా? ప్రకృతి సృష్టించిన..

100, 200కాదు.. 500 ఏళ్లకు పైగా బతికే ఈ జీవుల గురించి తెలుసా? ప్రకృతి సృష్టించిన..

గ్రీన్ లాండ్ షార్క్: సముద్ర గర్భంలో నివసించే ఈ గ్రీన్ లాండ్ షార్క్ లు దాదాపు 300 నుండి 500 ఏళ్ల వరకు జీవించగలవు. ఇవి శారీరక ఎదుగుదలలో కూడా చాలా నిమ్మదిగా ఉంటాయి. దాదాపు 150 ఏళ్ల వయస్సు వచ్చేవరకు ఇవి యుక్తవయస్సుకు కూడా చేరుకోవు. చల్లని ఆర్కిటిక్ నీటిలో నివసించడం వల్ల వీటి మెటాబాలిజం చాలా నెమ్మదిగా ఉండటమే వీటి సుదీర్ఘ ఆయుష్షుకు కారణం. రాక్షస తాబేళ్లు: నేలపై జీవించే జంతువులలో అత్యంత ఎక్కువ…

Read Full News
IRCTC Bali Tour Package: హైదరాబాద్ నుంచి బాలికి 5 రోజుల అదిరిపోయే టూర్.. పూర్తి వివరాలు ఇవే | IRCTC Bali Tour Package: 5 Day Bali Trip from Hyderabad Starting at Rs.95,500

IRCTC Bali Tour Package: హైదరాబాద్ నుంచి బాలికి 5 రోజుల అదిరిపోయే టూర్.. పూర్తి వివరాలు ఇవే | IRCTC Bali Tour Package: 5 Day Bali Trip from Hyderabad Starting at Rs.95,500

IRCTC Bali Paradise Tour Package Telugu: బాలి అందాలను ఆస్వాదించాలని ప్లాన్ చేస్తున్నారా? హైదరాబాద్ నుంచి నేరుగా విమాన ప్రయాణంతో బాలిని చుట్టి వచ్చేలా ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) ప్రత్యేక టూర్ ప్యాకేజీని అందిస్తోంది. ‘BALI PARADISE EX – HYDERABAD’ పేరుతో అందిస్తున్న ఈ ప్యాకేజీలో 4 రాత్రులు, 5 రోజుల పాటు బాలి ద్వీపంలోని ప్రముఖ పర్యాటక ప్రదేశాలను సందర్శించవచ్చు. ఈ టూర్ 2026 సెప్టెంబర్ 24న…

Read Full News
Tollywood: 10th క్లాస్ హీరోయిన్ గుర్తుందా.. ? ఇప్పుడు చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే మావ.. సినిమాలకు దూరంగా ఎందుకు ఉందంటే.. | 10th Class Actresss Saranya Nag Opens Up on Struggles, Weight Loss and Tollywood Dreams

Tollywood: 10th క్లాస్ హీరోయిన్ గుర్తుందా.. ? ఇప్పుడు చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే మావ.. సినిమాలకు దూరంగా ఎందుకు ఉందంటే.. | 10th Class Actresss Saranya Nag Opens Up on Struggles, Weight Loss and Tollywood Dreams

10th క్లాస్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నటి శరణ్య నాగ్ గుర్తుందా.. ? ఫస్ట్ మూవీ తర్వాత అంతగా సినిమాల్లో కనిపించలేదు. చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉన్న ఆమె.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన సుదీర్ఘ సినీ ప్రస్థానం, వ్యక్తిగత జీవితంలో ఎదుర్కొన్న కష్టాలు, అలాగే తన తిరిగి రాకపై చెప్పుకొచ్చారు. బాలనటిగా నాలుగేళ్ల వయసులోనే మణిరత్నం తిరుడా తిరుడా సినిమాతో వెండితెరపై అడుగుపెట్టిన శరణ్య, అప్పటి నుంచి అనేక చిత్రాలలో బాలనటిగా, జూనియర్…

Read Full News
Car Driving Tips: ఇది మీకు తెలుసా..? కారును స్టార్ట్ చేసిన తర్వాత డ్రైవ్ చేయడానికి ఎంతసేపు వేచి ఉండాలి? | Car Driving: Did You Know? How Long Should You Wait After Starting Your Car Before Driving?

Car Driving Tips: ఇది మీకు తెలుసా..? కారును స్టార్ట్ చేసిన తర్వాత డ్రైవ్ చేయడానికి ఎంతసేపు వేచి ఉండాలి? | Car Driving: Did You Know? How Long Should You Wait After Starting Your Car Before Driving?

Car Driving Tips: చాలా మంది ఉదయాన్నే కారు స్టార్ట్ చేసి వెంటనే గేర్ మార్చి రోడ్డుపై కారు నడుపుతారు. కానీ చాలా మంది నిపుణులు కారు స్టార్ట్ చేసిన తర్వాత కొంత సమయం వేచి ఉండాలని సూచిస్తుంటారు. గతంలో డ్రైవర్లు ఉదయాన్నే తమ కార్లను స్టార్ట్ చేసి కొంతసేపు ఓపికగా వేచి ఉండేవారు. దీని తర్వాతే అతను కారును ముందుకు కదిలించేవాడు. కానీ ప్రశ్న ఏమిటంటే, కారు స్టార్ట్ చేసిన తర్వాత ఎన్ని నిమిషాలు లేదా…

Read Full News

Hair Mistakes: తలస్నానం చేసేటప్పుడు ఈ తప్పులు అస్సలు చేయకండి.. జుట్టు డ్యామేజ్‌ అవుతుంది! | Lifestyle: Washing your hair wrong mistakes you should avoid

Lifestyle: తరచుగా జట్టు వాష్‌ చేయడం మంచిది. కాదు. రోజూ లేదా అవసరానికి మించి తలస్నానం చేయడం వల్ల సహజ నూనెలలు తొలగిపోతాయి. దీంతో జుట్టు పొడిబారడం, ఫ్రిజ్‌, విరిగిపోవడం వంటి సమస్యలు రావచ్చు. మీ జుట్టు స్వభావానికి సరిపోని షాంపూను ఉపయోగిస్తే జుట్టు పొడిగా , రఫ్‌గా మార్చవచ్చు. డ్రై లేదా డ్యామెజ్డ్‌ హెయిర్‌కు తేమను అందించే షాంపూలను ఎంచుకోవడం మంచిది. నూనె, చెమట, కాలుష్యం, హెయిర్ ప్రోడక్ట్స్‌ అవశేషాలు స్కాల్ప్‌పై పేరుకుపోవచ్చు. అవసరాన్ని బట్టి మైల్డ్‌…

Read Full News
రోజుకు ఎన్ని ఉడకబెట్టిన గుడ్లు తినాలి..? అందరూ చేసే తప్పులు ఇవే..

రోజుకు ఎన్ని ఉడకబెట్టిన గుడ్లు తినాలి..? అందరూ చేసే తప్పులు ఇవే..

కోడిగుడ్డు నిజంగా శాకాహారమేనా: గుడ్డు శాకాహారమా కాదా అనే వివాదం చాలా కాలంగా నడుస్తోంది. శాస్త్రీయ కోణంలో చూస్తే.. ప్రస్తుతం మార్కెట్‌లో లభించే గుడ్లు అన్‌ఫెర్టిలైజ్డ్ అంటే ఫలదీకరణ చెందనివి. వీటి నుండి పిల్లలు వచ్చే అవకాశం ఎంతమాత్రం ఉండదు. అందుకే చాలామంది వీటిని ఎగ్గెటేరియన్‌గా పరిగణిస్తారు. అయితే ఇవి జంతువుల నుండి వస్తాయి కాబట్టి కొందరు మాంసాహారంగా భావిస్తారు. కాబట్టి దీనిని ఆహారంగా తీసుకోవడం అనేది పూర్తిగా వ్యక్తిగత నమ్మకాలపై ఆధారపడి ఉంటుంది. జలుబు, దగ్గు…

Read Full News
భగత్ సింగ్ సజీవ జ్ఞాపకాలను గుర్తు చేసే ప్రదేశాలు.. మీరూ చూసేయండి..! | August 15 Special Trip: Visit these places that commemorate Bhagat Singh’s sacrifice

భగత్ సింగ్ సజీవ జ్ఞాపకాలను గుర్తు చేసే ప్రదేశాలు.. మీరూ చూసేయండి..! | August 15 Special Trip: Visit these places that commemorate Bhagat Singh’s sacrifice

ఆగస్టు 15 వచ్చిందంటే ప్రతి భారతీయుడిలో దేశభక్తి ఉప్పొంగుతుంది. జాతీయ జెండా, దేశభక్తి గీతాలు, స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను గుర్తుచేసుకునే కార్యక్రమాలతో దేశవ్యాప్తంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరుగుతాయి. ఈసారి ఆగస్టు 15ను మరింత ప్రత్యేకంగా జరుపుకోవాలనుకుంటే.. స్వాతంత్ర్య సమరయోధుడు భగత్ సింగ్ జీవితంతో ముడిపడి ఉన్న ప్రదేశాలను సందర్శించవచ్చు. పంజాబ్‌లో ఆయన జ్ఞాపకాలను సజీవంగా ఉంచుతున్న కొన్ని ముఖ్యమైన ప్రదేశాలు చరిత్రను కళ్లముందు నిలిపేలా ఉంటాయి. ఖట్కర్ కలాన్.. భగత్ సింగ్ పూర్వీకుల గ్రామం పంజాబ్‌లోని…

Read Full News