మీరు లోన్ EMI చెల్లించకపోతే ఏమవుతుంది? ఫోన్ లాక్‌ల నుండి బ్యాంక్ బెదిరింపుల వరకు ఆర్బీఐ కొత్త రూల్స్..! | RBI New loan recovery rules emi default rights device lock guidelines
RBI New Loan Recovery Rules: స్మార్ట్‌ఫోన్ అయినా, గృహోపకరణాలైనా, లేదా వ్యక్తిగత అవసరాలైనా, ఈ రోజుల్లో ఆన్‌లైన్‌లో రుణాలు తీసుకోవడం లేదా ఈఎంఐలు చెల్లించడం సర్వసాధారణం అయిపోయింది. అయితే ఉద్యోగం కోల్పోవడం, అనారోగ్యం లేదా ఇతర పరిస్థితుల కారణంగా మీ వాయిదాలు ఆలస్యమైతే, వసూలు ఏజెంట్లు తరచుగా బెదిరింపులకు పాల్పడతారు. ఆర్‌బిఐ ఇటువంటి ప్రవర్తనను పూర్తిగా అరికట్టింది. కొత్త నిబంధనలు జనవరి 1, 2027 నుండి అమల్లోకి వస్తాయి. ఇది బ్యాంకులు, వసూలు ఏజెంట్ల ఏకపక్ష…