Headlines
IND vs ZIM 2nd T20I: రెండో టీ20లోనూ టీమిండియాదే విక్టరీ.. సిరీస్ కైవసం..

IND vs ZIM 2nd T20I: రెండో టీ20లోనూ టీమిండియాదే విక్టరీ.. సిరీస్ కైవసం..

జింబాబ్వేతో జరిగిన రెండో టీ20లోనూ టీమిండియా ఘన విజయం సాధించింది. దీంతో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే టీ20 సిరీస్‌ను భారత జట్టు దక్కించుకుంది. భారత్ అందించిన 220 పరుగుల లక్ష్య ఛేదనలో జింబాబ్వే టీం కేవలం 17.5 ఓవర్లలో 129 పరుగులకే పరిమితమైంది. భారత్ తరపున యశ్ ఠాకూర్, ప్రిన్స్ యాదవ్, రవి బిష్ణోయ్, శివమ్ దూబే, తిలక్ వర్మ, అభిషేక్ శర్మ వికెట్లు తీశారు. బ్రియన్ బెన్నెట్ (32 పరుగులు)ను ఔట్ చేయడం ద్వారా…

Read Full News
ఆకర్షణీయమైన ఫీచర్లతో టయోటా 9వ జనరేషన్ హిలక్స్..! పూర్తి వివరాలు ఇవే | Toyota Hilux 9th Gen Set for Global Launch on July 28: Bold Cyber Sumo Design and Upgraded Interior!

ఆకర్షణీయమైన ఫీచర్లతో టయోటా 9వ జనరేషన్ హిలక్స్..! పూర్తి వివరాలు ఇవే | Toyota Hilux 9th Gen Set for Global Launch on July 28: Bold Cyber Sumo Design and Upgraded Interior!

‘సైబర్ సుమో’ స్టైల్ డిజైన్‌తో పూర్తిగా మారిపోయిన లుక్, 12.3 అంగుళాల పెద్ద టచ్‌స్క్రీన్, శక్తివంతమైన 2.8 లీటర్ టర్బో డీజిల్ ఇంజిన్‌తో ఈ కొత్త హిలక్స్ రానుంది. లెవెల్-2 ADAS వంటి అధునాతన భద్రతా ఫీచర్లతో వస్తున్న ఈ అద్భుతమైన వాహనం గురించిన పూర్తి వివరాలను తెలుసుకుందాం! సైబర్ సుమో స్టైల్ డిజైన్ టయోటా విడుదల చేసిన టీజర్ ప్రకారం, కొత్త 9వ తరం హిలక్స్ డిజైన్ పూర్తిగా మారిపోయింది. ముందు భాగంలో పెద్ద గ్రిల్,…

Read Full News
ఇది అప్పట్లో బాహుబలి రేంజ్ మూవీ.. కేవలం 53 రోజుల్లోనే తీశారు.. బడ్జెట్ ఎంతంటే..?

ఇది అప్పట్లో బాహుబలి రేంజ్ మూవీ.. కేవలం 53 రోజుల్లోనే తీశారు.. బడ్జెట్ ఎంతంటే..?

తెలుగు చిత్ర పరిశ్రమలో సాహసాలకు, వినూత్న ప్రయత్నాలకు మారుపేరు సూపర్ స్టార్ కృష్ణ. తొలి కౌబాయ్ చిత్రం మోసగాళ్ళకు మోసగాడు, రంగుల్లో తొలి సినిమాస్కోప్ చిత్రం అల్లూరి సీతారామరాజు వంటి ప్రయోగాలతో ప్రేక్షకులను అలరించిన ఆయన, సింహాసనం చిత్రంతో మరో అసాధారణమైన ఘనతను సాధించారు. ఇది తెలుగు, హిందీ భాషల్లో ఏకకాలంలో నిర్మించబడిన తొలి 70 ఎం.ఎం. చిత్రం. ఈరోజుల్లో బాహుబలి వంటి పాన్ ఇండియన్ చిత్రాలను తీయడానికి దర్శకులకు ఐదేళ్లు, ఆర్ఆర్ఆర్ వంటి చిత్రాలకు ఏళ్లు…

Read Full News
Andhra Pradesh: ఏపీ రైతులకు కేంద్రం అదిరిపోయే గుడ్ న్యూస్.. నేరుగా అకౌంట్లలోకే డబ్బులు.. | AP Crop Insurance Update: Centre Approves Pending 2024 Kharif Claims

Andhra Pradesh: ఏపీ రైతులకు కేంద్రం అదిరిపోయే గుడ్ న్యూస్.. నేరుగా అకౌంట్లలోకే డబ్బులు.. | AP Crop Insurance Update: Centre Approves Pending 2024 Kharif Claims

ఆంధ్రప్రదేశ్‌లోని రైతాంగానికి కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. గత కొంతకాలంగా నిలిచిపోయిన 2024 ఖరీఫ్ సీజన్ పంటల బీమా పెండింగ్ బకాయిలను విడుదల చేయడానికి కేంద్రం ఆమోదం తెలిపింది. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వ్యవసాయ రంగ అభివృద్ధికి పెద్దపీట వేస్తున్న క్రమంలో ఈ నిర్ణయం అన్నదాతలకు పెద్ద ఊరటగా మారింది. రాష్ట్రంలో పేరుకుపోయిన ఈ పంటల బీమా సమస్యపై ఏపీ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు ప్రత్యేక దృష్టి సారించారు. ఇటీవల ఢిల్లీ పర్యటనలో…

Read Full News
ఈ రాశుల వారు పెట్టి పుట్టారు.. కోరుకున్నది జరిగే సమయం ఆసన్నం.. మీరున్నారా?

ఈ రాశుల వారు పెట్టి పుట్టారు.. కోరుకున్నది జరిగే సమయం ఆసన్నం.. మీరున్నారా?

మిథున రాశి : మిథున రాశి వారికి శని దేవుడి వలన అన్నివిధాలుగా కలిసి వస్తుంది. అంతే కాకుండా ఆదాయం కూడా డబుల్ అవుతుంది. కష్టాలు అన్నీ తొలిగిపోయి చాలా ఆనందంగా ఉంటారు. అనుకోని విధంగా అదృష్టం కలిసి వస్తుంది. చాలా రోజుల నుంచి ఎవరు అయితే కష్టాలు అనుభవిస్తున్నారో, వారి కష్టాలు అన్నీ కూడా తొలిగిపోతాయి. కోరుకున్నది జరిగిపోతుంది. కన్యారాశి : కన్యారాశి వారికి కూడా ఇది చాలా మంచి సమయం. శత్రు పీడ తొలిగిపోతుంది….

Read Full News
హెల్మెట్ పెట్టుకుంటే సరిపోదు.. ఈ చిన్న రూల్ పాటిస్తేనే మీ ప్రాణాలకు పూర్తి భద్రత | The 2 2 2 Rule: How to Check if Your Motorcycle Helmet Fits Correctly for Maximum Safety!

హెల్మెట్ పెట్టుకుంటే సరిపోదు.. ఈ చిన్న రూల్ పాటిస్తేనే మీ ప్రాణాలకు పూర్తి భద్రత | The 2 2 2 Rule: How to Check if Your Motorcycle Helmet Fits Correctly for Maximum Safety!

కేవలం రెండు వేళ్లతో చేసే ఈ ఈజీ పరీక్ష ద్వారా మీ హెల్మెట్ సైజు కరెక్ట్‌గా ఉందో లేదో ఇట్టే తెలుసుకోవచ్చు. తల చుట్టుకొలత కొలవడం, స్ట్రాప్‌లను సర్దుకోవడం, ఐదేళ్లకు ఒకసారి హెల్మెట్‌ను మార్చడం వంటి తప్పనిసరి జాగ్రత్తల గురించిన పూర్తి వివరాలను తెలుసుకుందాం. 2-2-2 రూల్ అంటే.. ప్రమాద సమయంలో ప్రాణాలను కాపాడటంలో హెల్మెట్ కీలక పాత్ర పోషిస్తుంది. అయితే అది తలకు సరిగ్గా సరిపోతుందో లేదో తెలుసుకోవడానికి నిపుణులు ‘2-2-2 రూల్’ను సిఫార్సు చేస్తున్నారు….

Read Full News
డుకాటీ పానిగేల్ వి2 ఎస్ ‘వివిడ్ ఎల్లో’ విడుదల: ధర తెలిస్తే కళ్లు చెదిరిపోవాల్సిందే మరి | Ducati Panigale V2 S Vivid Yellow Launched in India: Price, Features, and Performance Details!

డుకాటీ పానిగేల్ వి2 ఎస్ ‘వివిడ్ ఎల్లో’ విడుదల: ధర తెలిస్తే కళ్లు చెదిరిపోవాల్సిందే మరి | Ducati Panigale V2 S Vivid Yellow Launched in India: Price, Features, and Performance Details!

సాధారణంగా డుకాటీ అనగానే ఎరుపు రంగు గుర్తుకొస్తుంది, కానీ ఈసారి ప్రకాశవంతమైన పసుపు రంగులో ఇది రోడ్డుపై ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెట్టనుంది. 955cc పవర్‌ఫుల్ ఇంజిన్, ఓహ్లిన్స్ సస్పెన్షన్, అత్యాధునిక ఎలక్ట్రానిక్స్ ఫీచర్లతో వస్తున్న ఈ డ్రీమ్ బైక్ గురించిన పూర్తి వివరాలను తెలుసుకుందాం! ఆకర్షణీయమైన డిజైన్ డుకాటీ పానిగేల్ వి2 ఎస్ బైక్ ఇప్పుడు ఎంతో ఆకర్షణీయమైన ‘వివిడ్ ఎల్లో’ (Vivid Yellow) రంగులో భారత మార్కెట్లో అడుగుపెట్టింది. ఈ బైక్ బాడీ ఎక్కువ భాగం…

Read Full News
రాత్రిపూట అన్నం తింటే లావు అవుతారా..? అపోహలు కాదు అసలు నిజాలు తెలుసుకోండి.. | Can You Eat Rice for Dinner and Still Lose Weight, Experts Reveal the Truth

రాత్రిపూట అన్నం తింటే లావు అవుతారా..? అపోహలు కాదు అసలు నిజాలు తెలుసుకోండి.. | Can You Eat Rice for Dinner and Still Lose Weight, Experts Reveal the Truth

బరువు తగ్గాలని ఆలోచించగానే చాలామందికి ముందుగా గుర్తొచ్చే ఆలోచన అన్నం తినడం మానేయాలి. ముఖ్యంగా రాత్రి వేళల్లో రైస్ తింటే బరువు పెరిగిపోతామనే భయంతో, దాన్ని పూర్తిగా పక్కన పెట్టేసి ప్రత్యామ్నాయాల వైపు చూస్తుంటారు. అయితే ఆహార పదార్థాల విషయంలో మంచివి – చెడ్డవి అనే వర్గీకరణల వల్ల ఏది సరైనదో తేల్చుకోవడం కష్టంగా మారింది. ఈ నేపథ్యంలో రాత్రిపూట అన్నం తినడం బరువు తగ్గే క్రమానికి నిజంగానే అడ్డంకా? దీనిపై ప్రముఖ పోషకాహార నిపుణులు ఏమంటున్నారో…

Read Full News
వోక్స్‌వ్యాగన్ నుంచి ఎలక్ట్రిక్ సైకిల్: 160 కిమీ రేంజ్, స్మార్ట్ ఈ-బైక్స్ విశేషాలు తెలుసా

వోక్స్‌వ్యాగన్ నుంచి ఎలక్ట్రిక్ సైకిల్: 160 కిమీ రేంజ్, స్మార్ట్ ఈ-బైక్స్ విశేషాలు తెలుసా

హ్యాండిల్‌బార్‌లో హై-డెఫినిషన్ బ్యాక్ కెమెరా, రాడార్ సిస్టమ్, బ్లైండ్ స్పాట్ అలర్ట్‌లతో ఈ స్మార్ట్ ఈ-బైక్స్ రూపుదిద్దుకున్నాయి. యమహా సెంటర్ మోటార్, 160 కిలోమీటర్ల భారీ రేంజ్ మరియు ఆపిల్ ఫైండ్ మై సపోర్ట్ వంటి అధునాతన హంగులతో ఇవి వస్తున్నాయి. ఈ అద్భుతమైన ఎలక్ట్రిక్ సైకిల్ గురించిన పూర్తి వివరాలను తెలుసుకుందాం! ఆకట్టుకునే సేఫ్టీ ఫీచర్లు వోక్స్‌వ్యాగన్ మరియు n+ సంస్థలు సంయుక్తంగా తయారు చేసిన ఈ ఎలక్ట్రిక్ సైకిళ్లలో భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిచ్చారు. హ్యాండిల్‌బార్‌లోనే…

Read Full News
ఈగలు, దోమలు పరార్..! ఇల్లు తుడిచే నీటిలో ఇవి ఉంటే చాలు, నో రోగాలు, నో టెన్షన్!!

ఈగలు, దోమలు పరార్..! ఇల్లు తుడిచే నీటిలో ఇవి ఉంటే చాలు, నో రోగాలు, నో టెన్షన్!!

వర్షాకాలంలో లేదా వేసవి కాలంలో ఇళ్లలోకి ఈగలు, దోమలు, చీమలు వంటి పురుగులు రావడం చాలా సాధారణ సమస్య. వీటి వల్ల అనారోగ్యాలు, ఇన్ఫెక్షన్లు వ్యాపించే ప్రమాదం ఉంది. చాలామంది వీటి నివారణకు మార్కెట్లో దొరికే కెమికల్ ఆల్ అవుట్‌లు, స్ప్రేలు ఉపయోగిస్తారు. అయితే ఇవి ఆరోగ్యంపై, ముఖ్యంగా పిల్లలు, శ్వాసకోశ సమస్యలు ఉన్నవారిపై ప్రతికూల ప్రభావం చూపుతాయి. దానికి బదులుగా రోజూ ఇల్లు తుడిచే నీటిలో కొన్ని కిచెన్ పదార్థాలను ఉపయోగిస్తే ఈ పురుగుల బెడద…

Read Full News