Headlines

ఆస్ట్రియా యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి..? | Bilawal Bhutto to Marry European Princess?

పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ (PPP) అధినేత బిలావల్ భుట్టో జర్దారీ త్వరలో పెళ్లిపీటలెక్కిబోతున్నారంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. ఆస్ట్రియా చివరి చక్రవర్తి చార్లెస్-1 మునిమనవరాలిని ఆయన వివాహం చేసుకోనున్నట్లు కథనాలు వినిపిస్తున్నాయి. మరోవైపు బిలావల్ తండ్రి, పాకిస్థాన్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ ఏడు రోజుల ప్రైవేట్ పర్యటనపై యూరప్‌కు వెళ్లడంతో ఈ పెళ్లి వార్తలకు మరింత బలం చేకూరింది. పాకిస్తాన్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ తన కుమారుడు బిలావల్ భుట్టో వివాహ…

Read Full News

హాలీవుడ్ మువీ స్టైల్లో.. కదులుతున్న ట్రక్కులో 105 కిలోల చికెన్‌ చోరీ! ముగ్గురు మృతి.. వీడియో | Movie Style Robbery in Egypt: Gang Steals 105 Kg Chicken from Moving Truck, video viral

ఈజిప్టులో ఓ దొంగల ముఠా కదులుతున్న ఫ్రోజెన్‌ చికెన్‌ ట్రక్కులో సినిమా తరహాలో చోరీకి పాల్పడింది. ఏకంగా 100 కిలోలకు పైగా చికెన్‌ను దోచుకెళ్లిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ కేసులో ఆరుగురు సభ్యుల ముఠాను పోలీసులు గుర్తించగా.. అరెస్టు చేసేందుకు ప్రయత్నించిన సమయంలో జరిగిన కాల్పుల్లో ముగ్గురు నిందితులు మృతి చెందారు. మరో ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కదులుతున్న ట్రక్కుపైకి ఎక్కి.. ఈ ఘటన ఆగస్టు 25న…

Read Full News

OTT Movie: పగలు సాధువులు, రాత్రికి సైకోలు..ఓటీటీలో దుమ్మురేపుతోన్న తెలుగు క్రైమ్ థ్రిల్లర్.. 8.3/10 రేటింగ్ | Must Watch In OTT: Venkat Starrer Telugu Crime Thriller Harudu Movie Is Now Streaming On Aha

ఎప్పటిలాగే ఈ వారం కూడా ఓటీటీలో ఆసక్తికరమైన సినిమాలు, వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ కు రాబోతున్నాయి. థియేటర్లలో సూపర్ హిట్ గా నిలిచిన కొరియన్ కనకరాజు, డీసీ, ఉన్మాదం తదితర సినిమాలు ఈ వారం స్ట్రీమింగ్ లిస్టులో ఉన్నాయి. అలాగే ‘జగమే సంగీతం’ వంటి వెబ్ సిరీస్ లు కూడా ఓటీటీ ఆడియెన్స్ కు వినోదం పంచుతున్నాయి. అయితే వీటి సంగతి పక్కన పెడితే.. గత వారమే ఓటీటీలోకి వచ్చిన ఓ సినిమా ఇప్పుడు ఆడియెన్స్…

Read Full News

అతను నా శిష్యుడు.. సినిమాలు ఫ్లాప్ అయితే కోట్లకు కోట్లు తిరిగి ఇచ్చేశాడు | Senior director sagar intresting comments about V.V.Vinayak

సీనియర్ డైరెక్టర్ సాగర్ తన శిష్యులైన ప్రముఖ దర్శకులు వి.వి. వినాయక్, శ్రీను వైట్ల, రవి యజ్ఞంల కెరీర్ ప్రస్థానంలో ఎదుర్కొంటున్న ఒడిదుడుకులపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. సినిమా రంగంలో విజయం, అపజయం ఒక చక్రంలా తిరుగుతాయని ఆయన అభిప్రాయపడ్డారు. వి.వి. వినాయక్ తన శిష్యుల్లో అత్యున్నత స్థాయికి చేరుకున్నాడని సాగర్ పేర్కొన్నారు. చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్‌కు దర్శకత్వం వహించి, విజయం అందించిన తర్వాత వినాయక్ కెరీర్ అకస్మాత్తుగా ఎందుకు మందగించిందనే ప్రశ్నకు సాగర్ స్పందించారు. ఇంటిలిజెంట్ వంటి…

Read Full News

CM Chandrababu: కరవు సీమకు కృష్ణమ్మ పరుగులు.. వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభించిన సీఎం | AP CM Chandrababu Inaugurates Veligonda Project Phase 1: Drinking Water, Irrigation Boost for Prakasam

వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభోత్సవం తన జీవితంలో భావోద్వేగ సందర్భమని చంద్రబాబు పేర్కొన్నారు. 1996 మార్చి 5న ముఖ్యమంత్రిగా తానే ఈ ప్రాజెక్టుకు భూమిపూజ చేశానని, సరిగ్గా 30 ఏళ్ల తర్వాత 2026 ఆగస్టు 31న ప్రాజెక్టు మొదటి దశను ప్రారంభిస్తున్నానని చెప్పారు. ఆ రోజు చేసిన సంకల్పం.. ఈ రోజు నల్లమల సాగర్‌లో జలసిరిగా మారిందని ఆయన అన్నారు. ఇది భగీరథ ప్రయత్నం.. కొండలు అడ్డు వచ్చినా తొలిచి ముందుకు వెళ్లాం, కరువు నేలకు కృష్ణమ్మను తీసుకొచ్చాం….

Read Full News

గోంగూర నల్లిబొక్కల కర్రీ.. ఇంట్లోనే జ్యూసీగా ఎలా చేయాలంటే? | Gongura Nalli Bokkala Curry: Juicy Andhra Lamb Bone Marrow Recipe for Home

కావాల్సిన పదార్థాలు : మటన్, ఘరం మసాలా, బిర్యానీ ఆకు, నూనె, పచ్చి మిర్చీ, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, టమాటాలు, ఉప్పు, కారం, గోంగూర రెండు కట్టలు, ధనియాల పొడి, ఉల్లిపాయలు, కొత్తిమీర, పూదీనా.

Read Full News

EPFO: పీఎఫ్ అకౌంట్ ఉందా..? 10 ఏళ్ల పాటు ఉద్యోగం చేస్తే పెన్షన్ ఎంత వస్తుందంటే.. అసలు లెక్కలివే.. | EPS Pension: How Much Monthly Pension Can EPFO Members Get After Retirement

ఈపీఎఫ్ అకౌంట్ ఉన్న ప్రతీఒక్క ఉద్యోగికి ఈపీఎస్ పథకం కూడా వర్తిస్తుంది. ఈపీఎస్ అంటే ఎంప్లాయి పెన్షన్ స్కీమ్‌గా చెప్పవచ్చు. కేంద్ర ప్రభుత్వ, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రిటైర్మెంట్ తర్వాత ప్రతీ నెలా పెన్షన్ అందిస్తారు. అదే తరహాలో ప్రైవేట్ ఉద్యోగులకు ఈపీఎఫ్ఓ రిటైర్మెంట్ తర్వాత ఈ స్కీమ్‌తో పెన్షన్ సదుపాయం కల్పిస్తోంది. అయితే ఈ పథకం కోసం ఉద్యోగి ఎటువంటి చందా కట్టాల్సిన పని లేదు. యజమాని కాంట్రిబ్యూషన్ నుంచే కొంత మొత్తాన్ని పెన్షన్ కోసం…

Read Full News

గుడి ప్రసాదం రుచిని మించే కమ్మని పెరుగు తాలింపు అన్నం’ ఈ చిన్న ట్రిక్‌తో చేస్తే లొట్టలేసుకుంటూ తింటారు! | Temple Style Curd Rice Recipe: Creamy Daddojanam and Talimpu Perugannam in Telugu

కావలసిన పదార్థాలు:  రెండు కప్పులు వండి చల్లార్చిన అన్నం, అర లీటర్ ప్యాకెట్ తాజా గడ్డ పెరుగు,  4 నుండి 5 – సన్నగా పొడవుగా తరిగిన ఉల్లిపాయలు, 4 నుండి 5 – పొడవుగా చీల్చిన పచ్చిమిర్చి, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ గుండు మినప్పప్పు, 6 నుండి 8 జీడిపప్పు పలుకులు, అర టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 2 నుండి 3 ఎండుమిర్చి, పావు టీస్పూన్ ఇంగువ, కరివేపాకు, తాజా కొత్తిమీర తరుగు, రుచికి సరిపడా ఉప్పు,…

Read Full News

స్పైసీగా, క్రిస్పీగా మటన్ లివర్ ఫ్రై.. ఒక్కసారి ఇలా చేసి చూడండి! మళ్లీ మళ్లీ కావాలంటారు | Mutton Liver Fry Recipe: Make This Spicy and Crispy Starter at Home

కావాల్సిన పదార్థాలు.. మటన్ లివర్: 1/2 కిలో (మరీ పెద్దవి కాకుండా మధ్యస్థ పరిమాణంలో ముక్కలు), ఆయిల్: 3-4 టేబుల్ స్పూన్లు, పచ్చిమిరపకాయలు: 3 (పొడవుగా కట్ చేసినవి), ఉల్లిపాయలు: 2 మీడియం సైజు (పొడవుగా కట్ చేసినవి), టమాటా: 1 మీడియం సైజు, అల్లం వెల్లుల్లి పేస్ట్: 1 1/2 టీస్పూన్, ఉప్పు: రుచికి సరిపడా, పసుపు: 1/2 టీస్పూన్, కరివేపాకు: 2 రెమ్మలు, కారం: 1 1/2 టీస్పూన్ (లేదా రుచికి సరిపడా), కొత్తిమీర:…

Read Full News

మినపప్పు నానబెట్టాల్సిన పనేలేదు.. మిగిలిన అన్నంతో అప్పటికప్పుడు క్రిస్పీ వడలు ఇలా చేయండి

ఇంట్లో మిగిలిపోయిన అన్నంతో ఏం చేయాలో తెలియక చాలా మంది ఆలోచిస్తుంటారు. అన్నం వృధా కాకుండా, దాన్ని రుచికరమైన స్నాక్ గా మార్చడానికి ఒక అద్భుతమైన మార్గం – అప్పటికప్పుడు చేసుకునే క్రిస్పీ వడలు. మినపప్పు నానబెట్టే శ్రమ లేకుండా, కేవలం మిగిలిన అన్నం, కొన్ని సులభంగా లభించే పదార్థాలతో ఈ వడలను క్షణాల్లో తయారు చేసుకోవచ్చు. ఈ రెసిపీ పిల్లల నుండి పెద్దల వరకు అందరినీ ఆకట్టుకుంటుంది. ఉదయం అల్పాహారంగా లేదా సాయంత్రం వేడివేడి టీతో…

Read Full News