Hyderabad: గుంతలు.. బురద.. నరకాన్ని తలపిస్తున్న రోడ్లు.. బురదలో పొర్లుతూ వినూత్న నిరసన! | Must move from endless war towards an end to war: PM Narendra Modi to Vladimir Putin
హైదరాబాద్: నగరంలో రోడ్ల దుస్థితిపై ఓ వ్యక్తి చేపట్టిన వినూత్న నిరసన చర్చనీయాంశంగా మారింది. గుంతలమయమైన రోడ్డుపై పేరుకుపోయిన బురదలో ఏకంగా పొర్లుతూ నిరసన వ్యక్తం చేశారు. రోడ్లపై ఏర్పడిన గుంతలతో ప్రజలు, వాహనదారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు ఈ విధంగా ఆందోళన చేపట్టినట్లు తెలిపారు. హైదరాబాద్‌లోని ఇమ్లీబన్ నుంచి పుత్లీబౌలి వరకు ఉన్న ప్రధాన రహదారి అధ్వానంగా మారిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోడ్డుపై భారీగా గుంతలు ఏర్పడటంతో పాటు వర్షం…