Vastu Tips: సాయంత్రం వేళ ఈ పనులు చేస్తున్నారా? అయితే లక్ష్మీదేవి ఇంటి నుంచి వెళ్లిపోతుంది! | Evening Vastu Tips for Prosperity Details in Telugu
తరతరాలుగా వస్తున్న ఆధ్యాత్మిక, వాస్తు విశ్వాసాల్లో భాగంగా వీటిని పాటిస్తారు. సాయంత్రం సమయాన్ని కుటుంబ సభ్యులు ప్రశాంతంగా గడపడం, ఇంటిని శుభ్రంగా ఉంచడం, పూజా కార్యక్రమాలు చేయడం వంటి అలవాట్లు మంచి వాతావరణాన్ని ఏర్పరచడంలో సహాయపడతాయి. ఈ నేపథ్యంలో సూర్యాస్తమయం తర్వాత ఏ పనులకు దూరంగా ఉండాలని సంప్రదాయాలు సూచిస్తున్నాయో ఇప్పుడు చూద్దాం. 1. సాయంత్రం వేళ నిద్రపోకూడదట సంధ్యా సమయంలో నిద్రపోవడం సంప్రదాయాల ప్రకారం మంచిది కాదని చెబుతారు. ఆరోగ్యవంతులు ఈ సమయంలో నిద్రపోతే ఇంట్లో…