Kiara Advani: సక్సెస్ ఫెయిల్యూర్‌తో సంబంధం లేకుండా కియారా జోరు | Kiara Advani Becomes the First Choice for Pan India Blockbusters video tv9d – Entertainment Videos in Telugu
బాక్సాఫీస్ దగ్గర సక్సెస్ ఫెయిల్యూర్‌తో సంబంధమే లేదు.. ఇప్పుడు ఇండియన్ సిల్వర్ స్క్రీన్ మీద భారీ పాన్ ఇండియా సినిమా ఎనౌన్స్ అయితే.. అందులో హీరోయిన్‌గా కియారా అద్వానీ పేరే వినిపిస్తోంది. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ఏ ఇండస్ట్రీ అయినా, ఏ స్టార్ హీరో అయినా.. మేకర్స్ ఫస్ట్ ఛాయిస్ ఈ బ్యూటీనే. మరి అంతలా ఈ బాలీవుడ్ భామ పాన్ ఇండియా ప్రాజెక్టులను ఎలా పట్టేస్తోంది? అసలు కియారా లైనప్‌లో ఉన్న ఆ క్రేజీ…