ఫోటోగ్రఫీపై పిచ్చి ప్రేమ.. ఇంటినే కెమెరాగా మార్చేశాడు..! పిల్లల పేర్లు సైతం అవే బ్రాండ్లు..? | Photographer Builds Rs.71 Lakh DSLR Camera Shaped House, Names Sons After Camera Brands
కర్నాటకలోని బెళగావికి చెందిన రవి హొంగల్ అనే ఫోటోగ్రాఫర్ తన 30 ఏళ్ల ఫోటోగ్రఫీ అభిరుచిని ఎవరూ ఊహించని రీతిలో చాటుకున్నారు. దాదాపు రూ.71 లక్షల వ్యయంతో కెమెరా ఆకారంలో మూడు అంతస్తుల ఇల్లు నిర్మించి దానికి క్లిక్ అని పేరు పెట్టారు. అంతేకాకుండా తన ముగ్గురు కుమారులకు సైతం ప్రముఖ కెమెరా బ్రాండ్ల పేర్లు పెట్టారు. రీసెంట్‌గా డిజిటల్ క్రియేటర్ ప్రియమ్ సరస్వత్ ఈ ఇంటి హోమ్ టూర్ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకోవడంతో, ఈ కెమెరా…