Headlines

Cinema : ఏం సినిమా భయ్యా.. ఓటీటీని షేక్ చేసిన మూవీ.. 32 కోట్లు పెడితే 450 కోట్లతో సెన్సేషన్..

కొన్ని సినిమాలు కాలం గడిచినా అభిమానులచే ఆదరించబడతాయి. ఇది అలాంటి చిత్రాలలో ఒకటి. ఉత్కంఠభరితమైన కథనం, మధ్యలో ఊహించని మలుపు, ఉత్కంఠభరితమైన క్లైమాక్స్ కారణంగా ఈ చిత్రం అభిమానుల నుండి మంచి ఆదరణ పొందింది. ఈ చిత్రాన్ని తమిళం, తెలుగులో రీమేక్ చేసి కూడా అందరి దృష్టిని ఆకర్షించింది. అది ఏ సినిమానో మీకు తెలుసా? మనం మాట్లాడుకుంటున్న సినిమా 'అంధాధున్' అనేది శ్రీరామ్ రాఘవన్ దర్శకత్వం వహించిన ఒక హిందీ చిత్రం, ఇది 2018లో థియేటర్లలో…

Read Full News

Vaibhav Sooryavanshi: క్రికెట్లో 15 ఏళ్ల కుర్రాడి విధ్వంసం.. వైభవ్ సూర్యవంశీ ఖాతాలో 7 ఆల్‌టైమ్ రికార్డులు | Vaibhav sooryavanshi 7 unbelievable cricket records youngest ipl centurion duleep trophy

Vaibhav Sooryavanshi: క్రికెట్ ప్రపంచంలో సరికొత్త హిస్టరీ క్రియేట్ చేస్తూ 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ దుమ్మురేపుతున్నాడు. చిన్న వయసులోనే ఎన్నో ఆశ్చర్యపరిచే మైలురాళ్లను అందుకున్న ఈ బీహార్ బుడ్డోడు, రాబోయే రోజుల్లో ఎవరూ బ్రేక్ చేయలేని 7 సంచలన రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. ఆ విధ్వంసకర రికార్డుల వివరాలేంటో తెలుసుకుందాం. 1. ఐపీఎల్ చరిత్రలో అత్యంత పిన్న వయస్కుడైన హాఫ్ సెంచరీ వీరుడు వైభవ్ సూర్యవంశీ తన 14 ఏళ్ల 32 రోజుల వయసులోనే…

Read Full News

GATE 2027 రిజిస్ట్రేషన్ మళ్లీ వాయిదా.. కొత్త తేదీ ఎప్పుడంటే? | GATE 2027 Registration Postponed Again: IIT Madras to Announce Revised Dates Soon

హైదరాబాద్‌, ఆగస్ట్‌ 31: గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్ (GATE) 2027 ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ విధానం మరోమారు వాయిదా పడింది. ఈ మేరకు ఐఐటీ మద్రాస్ (IIT Madras) దరఖాస్తు ప్రక్రియను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. తొలుత ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం ఆగస్టు 27న ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్లు ప్రారంభం కావాల్సి ఉంది. అయితే ఇప్పటి వరకు ఐఐటీ మద్రాస్‌ రిజిస్ట్రేషన్లు ప్రారంభించలేదు. సవరించిన కొత్త తేదీల వివరాలను త్వరలోనే అధికారిక పోర్టల్‌లో అందుబాటులో ఉంచుతామని…

Read Full News

నా భార్య అన్న చివరి మాటలివే.. యూకే వ్యక్తి కన్నీటి పర్యంతం | British Man Remembers Wifes Last Words Before Missing In Nepal Floods

నేపాల్ లో సంభవించిన సునామీ లాంటి భీకర వరద సృష్టించిన కల్లోలం నుంచి ఇంకా జనం తేరుకోలేదు. కుటుంబసభ్యులను ఆప్తులను కోల్పోయి కన్నీరుమున్నీరుగా విలపిస్తూనే ఉన్నారు.  చేతిలో ఫొటోలు పట్టుకుని శవాగారాలు ఆస్పత్రుల చుట్టూ కన్నీటితో తిరుగుతూనే ఉన్నారు.  నేపాల్ జల ప్రళయానికి నేటికి ఆరు రోజులు పూర్తవుతోంది.  శిథిలాల కింద చిక్కుకున్న వారి ఆచూకీ కోసం సహాయక సిబ్బంది ప్రయత్నిస్తూనే ఉన్నారు. మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే ఉంది. భారీ ఆకస్మిక వరద విపత్తులో ఇప్పటివరకు…

Read Full News

IRCTC Bali Package: బాలీ టూర్‌లో ఈ అద్భుత ప్రదేశాలన్నీ చూడొచ్చు.. పూర్తి టూర్ షెడ్యూల్ ఇదే! | IRCTC Bali Tour Package: 5 Day Bali Trip at Rs.94,700; Check Itinerary, Inclusions and Details

IRCTC Bali Tour Package Telugu: బాలీ.. ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన అందమైన పర్యాటక ప్రాంతాల్లో ఒకటి. ప్రకృతి అందాలు, అద్భుతమైన బీచ్‌లు, పచ్చని వరి పొలాలు, ప్రాచీన హిందూ దేవాలయాలు, రిసార్టులు, నైట్‌లైఫ్‌తో పర్యాటకులను ఆకట్టుకుంటుంది. ఈ నేపథ్యంలో IRCTC బాలీకి 4 రాత్రులు, 5 రోజుల టూర్ ప్యాకేజీని అందిస్తోంది. ఈ ప్యాకేజీ 2026 సెప్టెంబర్ 24 నుంచి 29 వరకు కొనసాగుతుంది. చెన్నై నుంచి విమాన ప్రయాణంతో ఈ టూర్ ప్రారంభమవుతుంది. ఎకానమీ…

Read Full News

ఏంట్రా బాబూ.. ఇంత సెన్సిటివ్ అయితే ఎట్లా.. పదో తరగతి విద్యార్థి బలవన్మరణం!

హైదరాబాద్‌ మహానగరం మియాపూర్‌ పరిధిలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. చదువు సరిగా రావడం లేదనే మనస్తాపంతో 16 ఏళ్ల పదో తరగతి విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. ఇందుకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పోలీసులు, కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. మియాపూర్‌ సుభాష్‌చంద్రబోస్‌ నగర్‌లో మల్లికార్జున తన తల్లిదండ్రులతో కలిసి నివసిస్తున్నాడు. అతడి తండ్రి పెయింటర్‌గా పనిచేస్తున్నారు. ఇటీవల చదువుపై ఒత్తిడి, చదువు సరిగా…

Read Full News

లెక్కలు మార్చేస్తాను, సేవ్ చేస్తానంటూ స్టేట్‌మెంట్.. కట్‌చేస్తే.. WTCలో పాక్ ఇజ్జత్ తీసేసిన బాబర్..! | Wtc points table pakistan england test series final 2027 india qualification path update

ఇంగ్లాండ్ గడ్డపై పాకిస్తాన్ పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. లార్డ్స్ వేదికగా జరిగిన రెండో టెస్టులో ఇంగ్లాండ్ చేతిలో పాకిస్తాన్ 194 పరుగుల భారీ తేడాతో ఓటమిని చవిచూసింది. ఈ ఓటమితో మూడు టెస్టుల సిరీస్‌ను పాకిస్తాన్ మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 2-0 తేడాతో ఇంగ్లాండ్‌కు కోల్పోయింది. రెండో టెస్టులో బౌలింగ్ పర్వాలేదనిపించినా, బ్యాటింగ్‌లో పాకిస్తాన్ దారుణంగా విఫలమైంది. 389 పరుగుల విజయ లక్ష్యాన్ని ఛేదించడంలో విఫలమై, కేవలం 194 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ఈ ఘోర…

Read Full News

రాత్రి 10 గంటల తరువాత శరీరంలో జరిగేది తెలిస్తే.. ఇకపై ఆ తప్పులు చేయరు! జీవ గడియారం ప్రాముఖ్యత | What Happens to Your Body at 10 PM? Know How Your Biological Clock Affects Sleep and Health

మన శరీరం రోజంతా ఒక యంత్రంలా పనిచేస్తుంది. అయితే, పగటిపూట నిరంతరం శ్రమించే శరీరానికి రాత్రి వేళ విశ్రాంతి, అంతర్గత శుద్ధి చాలా అవసరం. మన శరీరంలో 24 గంటల పాటు పనిచేసే సహజమైన వ్యవస్థనే సర్కేడియన్ రిథమ్ లేదా బయోలాజికల్ క్లాక్ (జీవ గడియారం) అంటారు. రాత్రి 10 గంటల సమయానికి ఈ జీవ గడియారం సంకేతాల వల్ల మన శరీరంలో కీలక మార్పులు ప్రారంభమవుతాయి. రాత్రి 10 గంటలకు శరీరంలో ఏం జరుగుతుంది?: మేలోటోనిన్…

Read Full News

కదులుతున్న బస్సులో దారుణం.. మైనర్ విద్యార్థినిపై డ్రైవర్, కండక్టర్ అఘాయిత్యం..! | Gang assaulted Shock: 16 Year Old School girl Attacked in Sleeper Bus in Delhi

దేశ రాజధాని ఢిల్లీలో మరో నిర్భయ లాంటి కేసు వెలుగులోకి వచ్చింది. 16 ఏళ్ల విద్యార్థినిపై స్లీపర్‌ బస్సులో సామూహిక అత్యాచారం జరిగిన ఘటన అలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన దేశరాజధానిలో తీవ్ర కలకలం రేపుతోంది. కశ్మీరీ గేట్‌ ప్రాంతంలో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించి బస్సు డ్రైవర్‌ కుల్దీప్‌, కండక్టర్‌ సందీప్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. బాధితురాలు ఉత్తరప్రదేశ్‌లోని మైన్‌పురి జిల్లాకు చెందిన 11వ తరగతి విద్యార్థినిగా పోలీసులు గుర్తించారు. పోలీసుల ప్రాథమిక వివరాల…

Read Full News

ఇకపై నో ‘ఇంపాక్ట్‌ ప్లేయర్‌’.. ఫ్రాంచైజీలకు దిమ్మతిరిగే షాకివ్వనున్న బీసీసీఐ..! | Ipl impact player rule bcci seeks feedback from 10 franchises

IPL Impact Player Rule: ఐపీఎల్‌లో కీలకమైన ఇంపాక్ట్‌ ప్లేయర్‌ నిబంధనపై భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (BCCI) మరోసారి దృష్టి సారించింది. వచ్చే ఐపీఎల్‌ సీజన్‌లో ఈ విధానాన్ని కొనసాగించాలా? వద్దా? అనే అంశంపై 10 ఫ్రాంచైజీల నుంచి బీసీసీఐ ఫీడ్‌బ్యాక్‌ కోరినట్లు తెలుస్తోంది. ఇంపాక్ట్‌ ప్లేయర్‌ రూల్‌ ప్రవేశపెట్టినప్పటి నుంచి దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నిబంధనతో జట్లకు వ్యూహాలను మార్చుకునే అవకాశం పెరిగిందని కొందరు భావిస్తుండగా.. ఇది ఆటలో ఆల్‌రౌండర్ల ప్రాధాన్యాన్ని తగ్గిస్తోందని…

Read Full News