Serial Actress : స్మశానంలో 6 ఫీట్ల స్థలం తప్ప నాకు వేరే ఆస్తులు లేవు.. సీరియల్ బ్యూటీ కామెంట్స్ వైరల్.. | Brahmamudi actress deepika rangaraju says the only asset is six feet of land
బ్రహ్మముడి సీరియల్ నటి దీపిక రంగరాజు తన వ్యక్తిగత జీవితం, ఆర్థిక స్థితి, మానవ సంబంధాలపై తన ఆలోచనలను ఓ కార్యక్రమంలో వివరించారు. తన నిరాడంబరమైన, వాస్తవిక దృక్పథంతో ఆమె ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఒక కోటి రూపాయలు దొరికితే ఏం చేస్తారని అడిగినప్పుడు, దీపిక తన కల నెరవేర్చుకోవడానికి ఉపయోగిస్తానని తెలిపారు. చెన్నైలో ఒక సొంత ఇల్లు కొనాలనేది తన చిరకాల కోరిక అని, అందుకు సుమారు 1.5 నుండి 2 కోట్ల రూపాయలు అవసరమవుతాయని చెప్పారు….