Gas Alert: మీ LPG రెగ్యులేటర్ సేఫేనా? ఈ 5 ప్రమాద సంకేతాలు కనిపిస్తే జాగ్రత్త! | Gas Regulator Problems? Essential LPG Safety Tips to Avoid Home Disasters
ఇంట్లో వంటకు ఉపయోగించే ఎల్‌పీజీ సిలిండర్ విషయంలో చిన్న నిర్లక్ష్యం కూడా పెద్ద ప్రమాదానికి దారితీయొచ్చు. ముఖ్యంగా సిలిండర్ మార్చినప్పుడు రెగ్యులేటర్ సరిగ్గా లాక్ కాకపోవడం, గ్యాస్ వాసన రావడం, స్టవ్ మంటలో అసాధారణ మార్పులు కనిపించడం వంటి వాటిని ఏమాత్రం విస్మరించకూడదు. రెగ్యులేటర్ వదులుగా ఉన్నట్లు అనిపిస్తే గ్యాస్ ఆన్ చేసి స్టవ్ వెలిగించడం అసలు చేయకూడదు. రెగ్యులేటర్ పని ఏంటి? సిలిండర్‌లోని LPG అధిక పీడనంతో ఉంటుంది. ఆ పీడనాన్ని తగ్గించి, స్టవ్‌కు అవసరమైన…