Headlines

Triple Century: 31 ఫోర్లు, సిక్సర్లతో విధ్వంసం.. ఒక్క టెస్టుకు పక్కనబెడితే త్రిపుల్ సెంచరీతో సమాధానం చెప్పాడు | Tawhid hridoy triple century south africa a vs bangladesh a historic innings

Triple Century: బంగ్లాదేశ్ క్రికెట్ చరిత్రలో సెప్టెంబర్ 2వ తేదీ నిలిచిపోతుంది. సౌతాఫ్రికాలోని పోచెఫ్‌స్ట్రూమ్ మైదానంలో బంగ్లాదేశ్ ఏ జట్టు కెప్టెన్ తౌహీద్ హృదోయ్ చారిత్రాత్మక త్రిపుల్ సెంచరీతో చెలరేగాడు. విదేశీ గడ్డపై ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో ట్రిపుల్ సెంచరీ బాదిన తొలి బంగ్లాదేశ్ బ్యాటర్‌గా రికార్డు సృష్టించాడు. సౌతాఫ్రికా ఏ జట్టుతో జరిగిన రంజీ స్థాయి ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లో రైట్ హ్యాండ్ బ్యాటర్ తౌహీద్ హృదోయ్ క్రీజులో పాతుకుపోయి ఆడాడు. ప్రత్యర్థి బౌలర్లను ముప్పుతిప్పలు…

Read Full News

బన్నీ సినిమాలో హాలీవుడ్ హీరో విల్ స్మిత్..? | Hollywood Superstar Will Smith Reportedly in Talks for Allu Arjun’s Raka video – Entertainment Videos in Telugu

సినిమాలు మాత్రమే ఇంటర్నేషనల్ స్థాయిలో తెరకెక్కిస్తే ఎలా.. అందులో నటించే స్టార్స్ కూడా అలాగే ఉండాలి కదా..? అందుకే మన దర్శకులు ఇదే ప్రయత్నం చేస్తున్నారిప్పుడు. మన హీరోలకు తోడుగా హాలీవుడ్ స్టార్స్‌ని ఇండియన్ సినిమాకు పరిచయం చేస్తున్నారు. తాజాగా ఓ భారీ సినిమాలో ఏకంగా హాలీవుడ్ సూపర్ స్టార్ నటించబోతున్నారని తెలుస్తుంది. మరి అతనెవరు.. ఆ సినిమా ఏంటో ఎక్స్‌క్లూజివ్‌గా చూద్దామా..? ఇండియన్ సినిమా ఇంటర్నేషనల్ రేంజ్‌కు వెళ్తున్నపుడు.. టెక్నీషియన్స్‌తో పాటు నటులు కూడా అక్కడ్నుంచి…

Read Full News

హైదరాబాద్‌ వాసులకు గుడ్‌న్యూస్.. ఆ మార్గంలో మూసి వరద కష్టాలకు చెక్.. ఇక ప్రయాణం సులభం.. | Moosarambagh High Level Bridge Inauguration Today on Moosi River: Traffic Relief for Amberpet and Nearby Areas

హైదరాబాద్‌ ముసారంబాగ్‌లో ఇక వరద కష్టాలకు ఇక చెక్ పడనుంది.. మూసారంబాగ్ బ్రిడ్జి ఇవ్వా్ల్టి నుంచి పూర్తిగా అందుబాటులోకి రానుంది.. సోమవారం మూసారంబాగ్ వంతెనను తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. 52 కోట్ల రూపాయలతో 400 మీటర్ల పొడవున బ్రిడ్జి నిర్మించారు. వంతెన వెడల్పు 14.5 మీటర్లు కాగా, పాదచారుల కోసం 3.5 మీటర్ల వెడల్పుతో ఫుట్‌పాత్‌ ఏర్పాటు చేశారు. ఈ బ్రిడ్జ్ నిర్మాణంతో అంబర్‌పేట్‌–మూసారాంబాగ్‌ మధ్య ఏడాది పొడవునా రాకపోకలకు వీలు కలగనుంది. ముఖ్యంగా…

Read Full News

CM Chandrababu: కరవు సీమకు కృష్ణమ్మ పరుగులు.. వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభించిన సీఎం | AP CM Chandrababu Inaugurates Veligonda Project Phase 1: Drinking Water, Irrigation Boost for Prakasam

వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభోత్సవం తన జీవితంలో భావోద్వేగ సందర్భమని చంద్రబాబు పేర్కొన్నారు. 1996 మార్చి 5న ముఖ్యమంత్రిగా తానే ఈ ప్రాజెక్టుకు భూమిపూజ చేశానని, సరిగ్గా 30 ఏళ్ల తర్వాత 2026 ఆగస్టు 31న ప్రాజెక్టు మొదటి దశను ప్రారంభిస్తున్నానని చెప్పారు. ఆ రోజు చేసిన సంకల్పం.. ఈ రోజు నల్లమల సాగర్‌లో జలసిరిగా మారిందని ఆయన అన్నారు. ఇది భగీరథ ప్రయత్నం.. కొండలు అడ్డు వచ్చినా తొలిచి ముందుకు వెళ్లాం, కరువు నేలకు కృష్ణమ్మను తీసుకొచ్చాం….

Read Full News

కేవలం 46 పైసల బకాయికి రూ. 1,200 జరిమానా! క్రెడిట్ కార్డ్ హోల్డర్ పోస్ట్ వైరల్.. ఆర్‌బీఐ రూల్స్ ఏం చెబుతున్నాయి? | 46 Paise Due, Rs.1,200 Charged! HDFC Credit Card Holder’s Viral Post Raises Questions Over RBI Rules

క్రెడిట్ కార్డ్ బిల్లు చెల్లింపులో కేవలం 46 పైసల తేడాకు గాను, ఒక బ్యాంకు రూ. 1,200 పైగా జరిమానా విధించిన వింత ఘటన వెలుగులోకి వచ్చింది. ఒక హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్ కార్డ్ హోల్డర్ తన నెలవారీ బిల్లును చెల్లించే క్రమంలో పొరపాటున కేవలం 46 పైసలు తక్కువగా చెల్లించాడు. అయితే, తర్వాతి బిల్లు ప్రకటన వచ్చేసరికి ఆ 46 పైసల బకాయికి గాను బ్యాంక్ అతనికి రూ. 1,200 వరకు లేట్‌ ఫీజు, దానిపై వడ్డీ,…

Read Full News
వారెవ్వా.. రూపాయి ఖర్చు లేకుండా తెల్ల జుట్టును నల్లగా మార్చే మ్యాజిక్ టిప్స్.. ఇలా చేస్తే చాలు.. | How to Turn Grey Hair Black Naturally Without Henna or Chemical Dyes, Check Details

వారెవ్వా.. రూపాయి ఖర్చు లేకుండా తెల్ల జుట్టును నల్లగా మార్చే మ్యాజిక్ టిప్స్.. ఇలా చేస్తే చాలు.. | How to Turn Grey Hair Black Naturally Without Henna or Chemical Dyes, Check Details

ఆధునిక జీవనశైలి, విపరీతమైన మానసిక ఒత్తిడి, పోషకాహార లోపం, పొల్యూషన్ వల్ల ప్రస్తుతం చిన్న వయసులోనే జుట్టు తెల్లబడటం అనేది చాలామంది ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య. ఈ తెల్ల జుట్టును దాచడానికి చాలామంది మార్కెట్లో దొరికే కెమికల్ డైలు, కలర్స్ లేదా మెహందీ వాడుతుంటారు. కానీ వీటిలోని రసాయనాలు జుట్టును మరింత పొడిబారేలా చేసి, ఊడిపోయేలా చేస్తాయి. అయితే ఎలాంటి కెమికల్ డైలు లేదా మెహందీ అవసరం లేకుండానే.. మన వంటగదిలో లభించే సహజసిద్ధమైన పదార్థాలతో తెల్ల…

Read Full News

PM Modi: దేశ వృద్ధి రేటు 7.8 శాతం.. ప్రజల సంకల్పంతోనే సాధ్యమైంది: ప్రధాని మోదీ | India’s Growth Rate at 7.8% Made Possible by People’s Resolve: PM Modi

PM Modi: 2026-27 తొలి త్రైమాసికంలో (ఏప్రిల్-జూన్) భారత్ 7.8 శాతం నమోదైనందుకు ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఈ విజయం దేశ ప్రజల సంకల్పం వల్లే సాధ్యమైందని అభినందనలు తెలిపారు. ప్రపంచంలో అనేక దేశాలు యుద్ధాలు, అనిశ్చిత పరిస్థితులను ఎదుర్కొంటున్నాయని, సప్లై చైన్ దెబ్బతిన్నదని ,2020 కోవిడ్ నుంచి ఇప్పటివరకు ప్రపంచ దేశాలు స్థిరంగా లేవని గుర్తు చేశారు. అయినప్పటికీ భారత్ వేగంగా అభివృద్ధి దిశగా ముందుకు సాగుతోందన్నారు. భారత వృద్ధిని చూసి…

Read Full News
షాకులు, ట్విస్ట్‌లు.. విజయ్ సంగీత పెళ్లి ఎలా జరిగిందో తెలుసా.? సినిమాకు మించిన స్టోరీ..! | Do you know how Thalapathy Vijay and Sangeetha wedding took place

షాకులు, ట్విస్ట్‌లు.. విజయ్ సంగీత పెళ్లి ఎలా జరిగిందో తెలుసా.? సినిమాకు మించిన స్టోరీ..! | Do you know how Thalapathy Vijay and Sangeetha wedding took place

ఇండియన్ సినిమాల్లో దళపతి విజయ్ ఓ స్టార్. హీరోగానే కాదు ఇప్పుడు తమిళనాడు సీఎంగా బిజీగా ఉన్నారు విజయ్. సినిమాలకు పూర్తిగా గుడ్ బై చెప్పేసి ఇప్పుడు రాజకీయాల్లో రాణిస్తున్నారు విజయ్. ఆయనకు ప్రపంచవ్యాప్తంగా అశేషమైన అభిమాన గణం ఉంది. అయితే, విజయ్ వ్యక్తిగత విషయాలు ఇటీవల వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే.. ఇటీవల జరిగిన తమిళనాడు ఎన్నికల ముందు విజయ్ భార్య సంగీత విడాకులు కోరుతూ పిటీషన్ వేయడం సంచలనంగా మారింది. వారిద్దరి మధ్య అభిప్రాయ…

Read Full News
IND vs ZIM T20I: బుడ్డోడి దూకుడు వెనుక సీక్రెట్ ఏంటి? ఫేవరేట్ పిచ్‌లా మారిన హరారే..! | Ind vs zim t20i series back to back matches vaibhav sooryavanshi batting harare records

IND vs ZIM T20I: బుడ్డోడి దూకుడు వెనుక సీక్రెట్ ఏంటి? ఫేవరేట్ పిచ్‌లా మారిన హరారే..! | Ind vs zim t20i series back to back matches vaibhav sooryavanshi batting harare records

Vaibhav Sooryavanshi Records: జింబాబ్వే పర్యటనలో ఉన్న భారత క్రికెట్ జట్టు తొలి టీ20 పోరులోనే తన విశ్వరూపాన్ని ప్రదర్శించింది. వరుసగా మ్యాచ్‌లు జరుగుతున్న ఈ సుదీర్ఘ సిరీస్‌లో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది మాత్రం భారత్ వండర్ కిడ్ వైభవ్ సూర్యవంశీ. మైదానంలోకి దిగిన నిమిషం నుంచే జింబాబ్వే బౌలర్లపై విరుచుకుపడిన వైభవ్, సిక్సర్లు, ఫోర్ల వర్షం కురిపిస్తూ మైదానాన్ని హోరెత్తించాడు. 18 బంతుల్లోనే హాఫ్ సెంచరీ! హరారే స్పోర్ట్స్ క్లబ్ మైదానంలో వైభవ్ ఆడిన ఇన్నింగ్స్…

Read Full News
ఉదయాన్నేఇది సబ్జా సీడ్స్ ఈ ఒక్క గ్లాస్ తాగితే చాలు.. ఎంత మొండి కొవ్వు అయినా మైనంలా కరగాల్సిందే!

ఉదయాన్నేఇది సబ్జా సీడ్స్ ఈ ఒక్క గ్లాస్ తాగితే చాలు.. ఎంత మొండి కొవ్వు అయినా మైనంలా కరగాల్సిందే!

సబ్జా గింజలు గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. మన ఆరోగ్యానికి ఇవి అనేక విధాలుగా హెల్ప్ అవుతాయి. అయితే, వీటిని ఎంతో మంది వేసవిలో మాత్రమే తింటుంటారు. ఈ సబ్జా గింజలు చేయడానికి ఒంట్లో వేడిని తగ్గిస్తాయి. పిల్లల నుండి పెద్దల వరకు రెండు స్పూన్ల సబ్జా గింజలు తీసుకున్నా చాలు కొందరు ఎన్ని డైట్లు చేసినా ఎన్ని వ్యాయామాలు పొట్ట దగ్గరి కొవ్వు మాత్రం కొద్దిగా కూడా కరగదు. ఇంకొందరు బరువు తగ్గడం చాలా…

Read Full News