Headlines

Pappu Charu: పప్పుచారు రుచిగా రావాలంటే ఇలా చేసి చూడండి.. రుచి అద్దిరిపోతుంది! | Mulakkada Pappu Charu Recipe: Authentic Andhra Style Drumstick Pappu Charu in Telugu

కావలసిన పదార్థాలు: 100 గ్రాముల కందిపప్పు,  ఒకటి – ముక్కలుగా తరిగిన ములక్కాయ, రెండు – ముక్కలుగా తరిగిన వంకాయలు,  రెండు – మీడియం సైజు టమాటాలు, రెండు – చిన్న ముక్కలు ఉల్లిపాయలు, రెండు – చీలికలు పచ్చిమిర్చి,  రసం తీసిన పెద్ద నిమ్మకాయ సైజు అంత చింతపండు, అర టీస్పూన్ పసుపు, ఒక టీస్పూన్ కూర కారం, రుచికి సరిపడా ఉప్పు, తాజా కొత్తిమీర తరుగు మరియు తగినన్ని నీళ్లు.

Read Full News
ఇది కదా కావాల్సింది..! ఇరుముడి ట్రైలర్ అదిరిపోయిందిగా.. ఈసారి రవితేజ హిట్ కొట్టడం ఖాయం | Ravi Teja, Priya Bhavani Shankar Irumudi Official Telugu Trailer

ఇది కదా కావాల్సింది..! ఇరుముడి ట్రైలర్ అదిరిపోయిందిగా.. ఈసారి రవితేజ హిట్ కొట్టడం ఖాయం | Ravi Teja, Priya Bhavani Shankar Irumudi Official Telugu Trailer

మాస్ మహారాజ రవితేజ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఇరుముడి. రవితేజ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కమర్షియల్ హీరో అయినప్పటికీ ఆయన చేసిన ప్రయోగాలు, డిఫరెంట్ కాన్సెప్ట్ స్టోరీలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇటీవల రవితేజ నటించిన సినిమాలన్నీ ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయాయి. ఈ ఏడాది సంక్రాంతికి భర్త మహాశయులకు విజ్ఞప్తి అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడీ సీనియర్ హీరో. ట్రయాంగిల్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ మూవీ ఓ మోస్తరుగా ఆడింది….

Read Full News
అబ్బో.. ఈ హీరోయిన్ చాలా డేంజర్ గురూ..! మాఫియా డాన్‌తో ఎఫైర్.. డ్రగ్స్ కేస్.. కట్ చేస్తే సన్యాసిని | Do you know who this actress is that had an affair with a mafia don, She is Mamta Kulkarni

అబ్బో.. ఈ హీరోయిన్ చాలా డేంజర్ గురూ..! మాఫియా డాన్‌తో ఎఫైర్.. డ్రగ్స్ కేస్.. కట్ చేస్తే సన్యాసిని | Do you know who this actress is that had an affair with a mafia don, She is Mamta Kulkarni

ఇండస్ట్రీలో సినిమాలు కంటే సెలబ్రెటీల వ్యక్తిగత విషయాలు ఎక్కువగా వార్తల్లో నిలుస్తుంటాయి. హీరో, హీరోయిన్స్ ఎఫైర్స్ దగ్గర నుంచి పెళ్లి, విడాకులు ఎపుడూ వార్తల్లో వినిపిస్తుంటాయి. ఇక అందాల భామలు చాలా మంది సినిమాలతో కంటే పర్సనల్ విషయాలతోనే హాట్ టాపిక్ గా మారారు. ఇక పై ఫొటోలో కనిపిస్తున్న హీరోయిన్ రూటే సపరేట్. అప్పటిలో ఈ అమ్మడు అంటే పడి చచ్చిపోయే అభిమానులు ఉన్నారు. కుర్రకారు డ్రీమ్ గర్ల్ ఆ ముద్దుగుమ్మ. అప్పటిలో టాప్ లెస్…

Read Full News
ఆడియన్స్ గెట్ రెడీ..! బిగ్ బాస్ అగ్ని ప‌రీక్ష‌ మొదలయ్యేది అప్పుడే.. డేట్ అనౌన్స్ చేసిన క‌ళ్యాణ్ ప‌డాల | Kalyan Padala announces Bigg Boss Agni Pariksha premiere launch on August 15, 2026, on JioHotstar and Star Maa

అంద‌రూ ఎంతో ఉత్కంఠ‌త‌తో ఎదురు చూస్తోన్న బిగ్‌బాస్ 10 తెలుగుకి కౌంట్ డౌన్ అధికారికంగా ప్రారంభ‌మైంది. అందులో భాగంగా బిగ్‌బాస్ ‘అగ్ని ప‌రీక్ష‌’ ఆగస్ట్ 15, 2026 నుంచి ప్రీమియర్ కానున్నట్లు బిగ్‌బాస్ 9 తెలుగు విజేత క‌ళ్యాణ్ ప‌డాల అనౌన్స్ చేశారు. ఈ బిగ్‌బాస్ షో ప్రయాణానికి ముందుమాట‌గా ఈ ప్ర‌త్యేక కార్య‌క్ర‌మం..క‌ల‌లు..ప‌ట్టుద‌ల‌.. మార్పు అనే భావాల‌తో ఒక మ‌ర‌పురాని సంబ‌రంగా నిల‌వ‌నుంది. దీనికి సంబంధించి జియోహాట్‌స్టార్ ఒక స్ఫూర్తిదాయ‌క‌మైన లాంచ్ వీడియో విడుదల చేసింది….

Read Full News
రేషన్‌ షాపులో బియ్యం బస్తాల వెనుక వింత శబ్ధాలు.. పరిశీలించి షాక్‌ తిన్న యజమాని | Cobra Found Behind Rice Bags at Telangana Ration Shop, Safely Rescued video tv9d – Viral Videos in Telugu

రేషన్‌ షాపులో బియ్యం బస్తాల వెనుక వింత శబ్ధాలు.. పరిశీలించి షాక్‌ తిన్న యజమాని | Cobra Found Behind Rice Bags at Telangana Ration Shop, Safely Rescued video tv9d – Viral Videos in Telugu

ఇటీవల పాములు ఎక్కడపడితే అక్కడ కనిపిస్తూ జనాలను తీవ్ర భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఇళ్లు, స్కూళ్లు, ప్రభుత్వ కార్యాలయాలు.. వాహనాలు ఇలా ఎక్కడపడితే అక్కడ కనిపిస్తూ టెన్షన్‌ పెడుతున్నాయి. తాజాగా ఓ త్రాచుపాము రేషన్‌ షాపులో ప్రత్యక్షమైంది. బియ్యం బస్తాల వెనుక వింత శబ్దాలు విన్న దుకాణదారు వెళ్లి పరిశీలించగా పామును చూసి ఒక్కసారిగా భయంతో వెనక్కి పరుగుతీశాడు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో ఓ రేషన్ దుకాణంలో వినియోగదారులకు…

Read Full News

Cinema : కేవలం రెండే పాత్రలు.. ఒకదాని తర్వాత ఒకటిగా వచ్చి పిచ్చెక్కించే ట్విస్టులు.. ఓటీటీలో ట్రెండ్ అవుతున్న సినిమా.. | This Thriller Movie Level Cross Now Trending Sensation In Amazon Prime OTT

సాధారణంగా సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలు అంటే ఒక మలుపు ఉంటుంది. కానీ సినిమా మొత్తం ట్విస్టులే ఉంటే.. అలాంటి చిత్రాల్లో ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న సినిమా ఒకటి. కేవలం రెండే పాత్రలు.. వారి మధ్య జరిగే సంఘటనలు. వాటిలో ఉండే అనేక మలుపులు. అదే లెవల్ క్రాస్. 2024లో విడుదలైన మలయళీ థ్రిల్లర్ సినిమా. ఇందులో ఆసిఫ్ అలీ, అమలా పాల్ ప్రధాన పాత్రలు పోషించారు. ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో…

Read Full News
పంద్రాగస్టు వేళ ‘హర్ ఘర్ త్రివర్ణ’.. కానీ ఈ 10 తప్పులు చేస్తే చిక్కుల్లో పడతారు! | Independence Day 2026: 10 Flag Code rules to remember before hoisting the Tricolour of Har Ghar Tiranga

పంద్రాగస్టు వేళ ‘హర్ ఘర్ త్రివర్ణ’.. కానీ ఈ 10 తప్పులు చేస్తే చిక్కుల్లో పడతారు! | Independence Day 2026: 10 Flag Code rules to remember before hoisting the Tricolour of Har Ghar Tiranga

ఆగస్టు నెల వచ్చిందంటే చాలు.. దేశవ్యాప్తంగా ఇళ్ల బాల్కనీలు, మేడలు, కార్యాలయాలు, దుకాణాల ముందు త్రివర్ణ పతాకాలు రెపరెపలాడుతుంటాయి. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను ఎగురవేయడం ప్రతి భారతీయుడిలో దేశభక్తిని చాటే గర్వకారణమైన సందర్భం. అయితే త్రివర్ణ పతాకం సాధారణ అలంకరణ వస్తువు కాదు. దానికి రాజ్యాంగపరమైన, చట్టపరమైన ప్రత్యేక గౌరవం ఉంది. భారత జాతీయ పతాక వినియోగం, ప్రదర్శనకు ప్రధానంగా ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియా, 2002, అలాగే Prevention of Insults to…

Read Full News

గోంగూర నల్లిబొక్కల కర్రీ.. ఇంట్లోనే జ్యూసీగా ఎలా చేయాలంటే? | Gongura Nalli Bokkala Curry: Juicy Andhra Lamb Bone Marrow Recipe for Home

కావాల్సిన పదార్థాలు : మటన్, ఘరం మసాలా, బిర్యానీ ఆకు, నూనె, పచ్చి మిర్చీ, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, టమాటాలు, ఉప్పు, కారం, గోంగూర రెండు కట్టలు, ధనియాల పొడి, ఉల్లిపాయలు, కొత్తిమీర, పూదీనా.

Read Full News

Telangana: వెయ్యికే సూపర్ ట్రిప్.. ఒక్క రోజులోనే సాగర్ అందాలు, బౌద్ధ చరిత్ర.. ఆర్టీసీ అదిరే ప్లాన్.. | Hyderabad to Nagarjuna Sagar 1 Day Tour at Just Rs 1000: Telangana Tourism Launches Special Package

నాగార్జునసాగర్‌ పేరు చెబితే ముందుగా గుర్తొచ్చేది డ్యామ్‌, కృష్ణమ్మ అందాలే. కానీ.. సాగర్‌ పరిసరాల్లో అంతకుమించిన చారిత్రక, బౌద్ధ పర్యాటక సంపద ఉంది. నాగార్జునకొండ, బుద్ధవనం ఇప్పుడు ఆ టూరిజం మ్యాప్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఈ ప్రాంతాన్ని మరింతగా పర్యాటకులకు చేరువ చేసేందుకు తెలంగాణ టూరిజం కీలక నిర్ణయం తీసుకుంది. బౌద్ధ చరిత్రను కళ్లముందుకు తెచ్చే నాగార్జునకొండ.. ప్రపంచస్థాయి పర్యాటక కేంద్రంగా రూపుదిద్దుకున్న బుద్ధ వనాన్ని చూసేందుకు చాలా మంది ఆసక్తి చూపుతుంటారు. సాధారణంగా హైదరాబాద్‌…

Read Full News
Tatkal Ticket : రైల్వే ప్రయాణికులకు బిగ్‌ రిలీఫ్.. ఇకపై తత్కాల్ టికెట్ల గురించి టెన్షన్ అక్కర్లేదు.. కొత్త రూల్స్.. | New Tatkal Ticket Token Rules at Railway Counters Effective August 1

Tatkal Ticket : రైల్వే ప్రయాణికులకు బిగ్‌ రిలీఫ్.. ఇకపై తత్కాల్ టికెట్ల గురించి టెన్షన్ అక్కర్లేదు.. కొత్త రూల్స్.. | New Tatkal Ticket Token Rules at Railway Counters Effective August 1

రైల్వే ప్రయాణికులకు వెస్ట్ సెంట్రల్ రైల్వే అదిరిపోయే శుభవార్త చెప్పింది. తత్కాల్ టిక్కెట్లు బుక్ చేసుకునే ప్రయాణికులకు భారీ ఊరట కల్పించే నిర్ణయం తీసుకుంది. కౌంటర్ల వద్ద రద్దీని తగ్గించడానికి, ఏజెంట్ల దందాను అరికట్టడానికి ఆగస్టు 1 నుండి కొత్త టోకెన్ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చేందుకు నిర్ణయం తీసుకుంది. ప్రయాణికులు గంటల తరబడి వేచి ఉండాల్సిన అవసరం లేకుండా బుకింగ్ ప్రారంభ సమయానికి ముందే టోకెన్లు పంపిణీ చేయడమే కాకుండా.. ఏసీ, నాన్-ఏసీ బుకింగ్ వేళలు, టోకెన్ల…

Read Full News