Headlines

హైదరాబాద్ కంటోన్మెంట్‌‌లో కలకలం.. మద్రాస్ రెజిమెంట్‌లో 12 తుపాకుల చోరీ..

హైదరాబాద్ కంటోన్మెంట్‌ మద్రాస్ రెజిమెంట్‌లో ఆయుధాల చోరీ కలకలం రేపింది.. అత్యంత భద్రత ఉన్న ఆయుధాల గది తాళాన్ని పగులగొట్టి.. 12 ఆయుధాలను గుర్తుతెలియని వ్యక్తులు చోరీ చేశారు. నాలుగు ఏకే47లు, 6 పిస్టళ్లు, ఒక ఇన్సాస్ రైఫిల్ అపహరించారు. ఆయుధాలతో పాటు మందుగుండు సామాగ్రి కూడా చోరీ చేసినట్లు పేర్కొంటున్నారు. ఆదివారం రాత్రి దొంగతనం జరిగినట్టు గుర్తించిన మద్రాస్ రెజిమెంట్‌ అధికారులు.. సోమవారం ఉదయం బొల్లారం పీఎస్‌లో ఫిర్యాదు చేశారు.. ఇది ఆర్మీకి ఓరకంగా షాకింగ్…

Read Full News
కోడిగుడ్లు, పాల కన్నా 10 రెట్లు అధిక ప్రొటీన్.. గుప్పెడు తింటే చిటికెలో ఎముకల బలం డబుల్ | Green moong dal contains ten times more protein than eggs or milk eating just a handful can instantly double bone strength

కోడిగుడ్లు, పాల కన్నా 10 రెట్లు అధిక ప్రొటీన్.. గుప్పెడు తింటే చిటికెలో ఎముకల బలం డబుల్ | Green moong dal contains ten times more protein than eggs or milk eating just a handful can instantly double bone strength

ఇవి మొక్కల నుంచి నేరుగా వస్తాయి కాబట్టి , వీటిని మీరు ఎంచక్కా తినొచ్చు. దీనిలో ఫైబర్, ఐరన్, పొటాషియం మెండుగా ఉంటాయి. రోజులో ఎప్పుడూ తీసుకున్నా చాలు. అయితే, మీరు గుప్పెడు తీసుకుంటే ఎనర్జీ గా ఉంటారు. ఎముకల బలం కూడా పెరుగుతుంది. రోజంతా ఎంతో ఉత్సాహంగా ఉంటారు.

Read Full News
Tollywood : ఫైట్ అంటే నిప్పులా ఉంటారు.. అలాంటి హీరోను జీవితంలో చూడలేదు.. టాలీవుడ్ నటుడు.. | Senior Actor Vijaya Rangaraju Unveiling Megastar Chiranjeevi Dedication and Industry Dynamics

Tollywood : ఫైట్ అంటే నిప్పులా ఉంటారు.. అలాంటి హీరోను జీవితంలో చూడలేదు.. టాలీవుడ్ నటుడు.. | Senior Actor Vijaya Rangaraju Unveiling Megastar Chiranjeevi Dedication and Industry Dynamics

సీనియర్ నటుడు విజయ రంగరాజు తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. ఎన్నో హిట్ చిత్రాల్లో నెగిటివ్ షేడ్స్ ఉన్న విలన్ పాత్రలతో ఫేమస్ అయ్యారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మెగాస్టార్ చిరంజీవితో తన సుదీర్ఘ అనుబంధం, ఆయన అంకితభావం, కష్టపడే తత్వం గురించి అనేక ఆసక్తికర విషయాలను వివరించారు. చిరంజీవి ఫైట్స్ పట్ల చూపించే అంకితభావం అసమానమని విజయ రంగరాజు అన్నారు. పల్లెటూరి మొనగాడు చిత్రంలో దున్నపోతులతో చేసిన ఫైట్‌ను గుర్తుచేసుకుంటూ, వందలాది దున్నపోతుల మధ్య జరిగిన ఆ…

Read Full News
గాల్లో ఉండగా విమానంలో భారీ కుదుపులు.. ప్రయాణికుల హాహాకారాలు | Air India Flight Hits Severe Turbulence, 12 Injured Before Safe Landing in Delhi video tv9d – Viral Videos in Telugu

గాల్లో ఉండగా విమానంలో భారీ కుదుపులు.. ప్రయాణికుల హాహాకారాలు | Air India Flight Hits Severe Turbulence, 12 Injured Before Safe Landing in Delhi video tv9d – Viral Videos in Telugu

ఎయిరిండియా విమానానికి త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. గాల్లో ఉండగా ఈ విమానం తీవ్ర కుదుపులకు లోనైంది. దీంతో పలువురు ప్రయాణికులు గాయపడ్డారు. పైలట్‌ అప్రమత్తంగా వ్యవహరించి.. విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్‌ చేయడంతో పెను ప్రమాదం తప్పింది. ఎయిర్‌లైన్స్‌ అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఎయిరిండియా విమానం పుకెట్ నుంచి దిల్లీకి బయల్దేరింది. కొద్ది సేపట్లో గమ్య స్థానానికి చేరుతుందనగా.. భారీ గాలులకు అకస్మాత్తుగా సుమారు 300 అడుగుల కిందకు పడిపోయింది. దీంతో కుదుపులు చోటుచేసుకున్నాయి. ఈ…

Read Full News
భూమి మీద దొరికే ఈ అమృతం పాడైపోయిన కిడ్నీలను సైతం రిపేర్ చేస్తుంది.. లైఫ్ లో మళ్ళీ నో డ్యామేజ్

భూమి మీద దొరికే ఈ అమృతం పాడైపోయిన కిడ్నీలను సైతం రిపేర్ చేస్తుంది.. లైఫ్ లో మళ్ళీ నో డ్యామేజ్

మారుతున్న మనిషి జీవన విధానంలో మనిషి అలవాట్లు మారుతున్నాయి. దీని వలన అనేక అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. వాటిలో వచ్చే ప్రధాన సమస్య కిడ్నీ సమస్య. రోజు రోజుకి విపరీతంగా ఇది పెరిగిపోతోంది. మనిషి అవయవాల్లో కిడ్నీలు చాలా ముఖ్యమైనవి. కాబట్టి, మీరు తీసుకునే ఫుడ్స్ వీటి మీద ఎఫెక్ట్ కాకుండా చూసుకోవాలి. భూమి మీద దొరికే ఈ అమృతంతో పాడైపోయిన కిడ్నీలను సైతం మరలా రిపేర్ చేసుకోవచ్చు. దీని కోసం మీరు ఈ చిన్న చిట్కాలు…

Read Full News
రైలు చివరి బోగీ వెనుక X గుర్తు ఎందుకు ఉంటుందో తెలుసా? దాని వెనుక ఉన్న అసలు రహస్యమిదే! | Why Do Indian Trains Have an ‘X’ Mark on the Last Coach? The Safety Secret Explained

రైలు చివరి బోగీ వెనుక X గుర్తు ఎందుకు ఉంటుందో తెలుసా? దాని వెనుక ఉన్న అసలు రహస్యమిదే! | Why Do Indian Trains Have an ‘X’ Mark on the Last Coach? The Safety Secret Explained

భారతీయ రైళ్ల చివరి బోగీ వెనుక భాగంలో పెద్దగా X గుర్తు ముద్రించి ఉండటాన్ని మనం చూస్తుంటాం. ఇది కేవలం ఒక అక్షరం లేదా డిజైన్ మాత్రమే కాదు, రైల్వే భద్రతలో అత్యంత కీలకమైన సంకేతం. రైలు ప్రయాణంలో ఇంజిన్‌తో పాటు అన్ని బోగీలు సరిగ్గా కనెక్ట్ అయి ఉన్నాయో లేదో తెలుసుకోవడానికి ఈ గుర్తును ఉపయోగిస్తారు. రైలు ఒక స్టేషన్‌ను లేదా సిగ్నల్ పాయింట్‌ను దాటి వెళ్తున్నప్పుడు, చివరి కోచ్‌పై ఉన్న X గుర్తును అక్కడ…

Read Full News

Video: ఆసీస్ గడ్డపై బంగ్లాదేశ్ సరికొత్త హిస్టరీ.. 31 ఏళ్ల రికార్డులు బద్దలు.. కమిన్స్ పేరిట చెత్త రికార్డ్! | Bangladesh historic test win against australia darwin records

Australia vs Bangladesh Darwin Test: టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే ఎవరూ ఊహించని మహా సంచలనం నమోదైంది. సొంతగడ్డపై ఆస్ట్రేలియాను పసికూన బంగ్లాదేశ్ ఏకంగా తొమ్మిది వికెట్ల తేడాతో చిత్తు చేసి కొత్త అధ్యాయానికి తెరతీసింది. కంగారూల అహంకారాన్ని దెబ్బతీస్తూ 31 ఏళ్ల రికార్డులను తిరగరాసిన బంగ్లా పులులు, ఆసీస్ కెప్టెన్ పాట్ కమిన్స్ ఖాతాలో అత్యంత అవమానకరమైన రికార్డులను మూటగట్టాయి. డార్విన్ వేదికగా అద్భుతం.. తొమ్మిది వికెట్లతో ఘనవిజయం.. డార్విన్ వేదికగా జరిగిన తొలి టెస్టు…

Read Full News

శ్రీశైలం దేవస్థానంలో భారీ ప్రక్షాళన.. పెద్ద ఎత్తున ఉద్యోగులకు స్థాన చలనం..! | Srisailam Temple Administration Overhaul: 37 Staff Transfers to Enhance Governance

నంద్యాల జిల్లా శ్రీశైలం దేవస్థానంలో వరుస వివాదాల నేపథ్యంలో భారీ స్థాయిలో అంతర్గత బదిలీల ప్రక్రియ ప్రారంభమైంది. పరిపాలనలో మార్పులు, విధుల నిర్వహణలో సమన్వయం కోసం దేవస్థానం ఈఓ శ్రీనివాసరావు 37 మంది ఉద్యోగులను స్థానికంగా అంతర్గత బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. పర్యవేక్షణ స్థాయి అధికారి నుంచి అటెండర్, హెల్పర్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగి వరకు వివిధ కేటగిరీలకు చెందిన సిబ్బంది ఈ బదిలీల్లో ఉన్నారు. దేవస్థానం పరిపాలన సౌలభ్యం, విధుల సమర్థవంతమైన నిర్వహణను దృష్టిలో…

Read Full News
UPSCలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. ఆగస్టు 28లోగా దరఖాస్తు చేసుకోండి | UPSC Recruitment 2026: Apply for 34 Assistant Engineer, Research Officer and Other Posts; Check Details

UPSCలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. ఆగస్టు 28లోగా దరఖాస్తు చేసుకోండి | UPSC Recruitment 2026: Apply for 34 Assistant Engineer, Research Officer and Other Posts; Check Details

కేంద్ర ప్రభుత్వ పరిధిలోని వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఖాళీగా ఉన్న పలు ఉద్యోగాల భర్తీకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 34 పోస్టులను భర్తీ చేయనుంది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆగస్టు 28, 2026వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. విభాగాల వారీగా ఖాళీల వివరాలు.. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (సివిల్)…

Read Full News

Madhori Rathod : మాధురి రాథోడ్, ఈశ్వర సాయి కేసులో మరో ట్విస్ట్.. మరోసారి పోలీస్ స్టేషన్‏కు మాధురి.. | Folk Dancer Madhuri Rathod Gives Another Statement To Narsingi Police On Eshwar Sai

ఫోక్ సాంగ్స్ ద్వారా యూట్యూబ్, సోషల్ మీడియా ప్రపంచంలో మంచి పాపులారిటి సంపాదించుకుంది మాధురి రాథోడ్. కానీ తన తోటి ఫోక్ ఆర్టిస్ట్ ఈశ్వర్ సాయితో తీవ్ర వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. పెళ్లి పేరుతో తనను నమ్మించి మోసం చేశాడంటూ మాధురి ఇదివరకే నార్సింగి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది మాధురి. అయితే రోజులు గడుస్తున్నప్పటికీ ఈశ్వర సాయిని అరెస్ట్ చేయకపోవడం, పోలీసులు చర్యలు తీసుకోకపోవడం పట్ల మాధురి తీవ్ర మస్థాపానికి గురైంది. న్యాయం జరగడం…

Read Full News