Headlines

హోటల్ స్టైల్ పల్లీ చట్నీ సీక్రెట్ ఇదే.. అందుకే ఈ  పచ్చడికి అంత డిమాండ్!

కానీ సరైన పద్ధతిలో పప్పులు, అల్లం, వెల్లుల్లి, కరివేపాకులను నూనెలో వేయించి రుబ్బితే ఇంట్లోనే అంతకంటే అద్భుతమైన రుచితో 'హోటల్ స్టైల్ పల్లీ చట్నీ'ని సులభంగా తయారు చేసుకోవచ్చు. ఆ సీక్రెట్ రెసిపీ తయారీ విధానాన్ని ఇప్పుడు వివరంగా చూద్దాం. కావలసిన పదార్థాలు: ఒక కప్పు వేరుశనగ గుళ్లు, ఒక టేబుల్ స్పూన్ పచ్చి శనగపప్పు, ఒక టేబుల్ స్పూన్ మినపప్పు, 10 నుండి 12 పచ్చిమిరపకాయలు  కారానికి తగినట్లు, ఒక టీస్పూన్ జీలకర్ర, రెండు రెమ్మల కరివేపాకు, 5 నుండి 6 వెల్లుల్లి రెబ్బలు, అర…

Read Full News

NEET UG రౌండ్‌ 2 కౌన్సెలింగ్‌ 2026 షెడ్యూల్‌ ఇదే.. సెప్టెంబర్‌ 3 నుంచే రిజిస్ట్రేషన్లు | NEET UG 2026 Round 2 Schedule Released: Registration Starts September 3

హైదరాబాద్‌, ఆగస్ట్‌ 29:  NEET UG రౌండ్‌ 2 కౌన్సెలింగ్‌ కోసం సెప్టెంబర్‌ 3 నుంచి రిజిస్ట్రేషన్‌, ఫీజు చెల్లింపు ప్రక్రియ ప్రారంభమవుతుంది. సెప్టెంబర్‌ 8 వరకు రిజిస్ట్రేషన్‌ చేసుకునే అవకాశం ఉంటుంది. సెప్టెంబర్‌ 8న మధ్యాహ్నం 3 గంటల వరకు రిజిస్ట్రేషన్‌, సాయంత్రం 6 గంటల వరకు ఫీజు చెల్లించేందుకు అవకాశం ఉంటుంది. అదే సమయంలో చాయిస్‌ ఫిల్లింగ్‌ సెప్టెంబర్‌ 3 నుంచి 9 వరకు కొనసాగుతుంది. అభ్యర్థులు తమకు నచ్చిన కాలేజీలు, కోర్సులకు ప్రాధాన్యత…

Read Full News

మటన్ వండేటప్పుడు కొత్తమీర ఎప్పుడు వేస్తే రుచి అద్భుతంగా ఉంటుందో తెలుసా?

మటన్ కర్రీ అంటే ఇష్టం లేని వారు ఎవరుంటారు చెప్పండి. ప్రతి ఒక్కరూ మటన్‌ను ఇష్టపడి తింటారు. అయితే ఏ కూరల్లో ఏమో కానీ నాన్ వెజ్ కూరల్లో మాత్రం కొత్తిమీర లేకుంటే ఆ రుచే బాగుండదు. అయితే చాలా మందిలో ఒక డౌట్ ఉంటుంది. అసలు మటన్ కూర వండే సమయంలో కొత్తిమీర ఎప్పుడు వేయాలి అని? కాగా, ఇప్పుడు మనం దాని గురించే తెలుసుకుందాం. ప్రతి కూరల్లో వేసుకునే ఆకు కూరల్లో కొత్తిమీర ముందు…

Read Full News

The Paradise: దుమ్మురేపుతున్న యెష నాగుల సాంగ్.. షేక్ అవుతున్న యూట్యూబ్ | Esha Nagula Kattameda song from movie Paradise starring Nani is Goes viral

నేచురల్ స్టార్ నాని పాన్ ఇండియా యాక్షన్ ఎక్స్‌ట్రావ్యాగెంజా ‘ది ప్యారడైజ్’ ఇప్పటికే పోస్టర్స్, ఫస్ట్ సింగిల్ ‘ఆయా షేర్’, ఇటీవల విడుదలైన టీజర్‌తో భారీ హైప్‌ను సొంతం చేసుకుంది. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో, SLV సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ చిత్రానికి రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. ‘ఆయా షేర్’ కు వచ్చిన అద్భుతమైన స్పందన తర్వాత మేకర్స్ ‘యెష నాగుల’ తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. జానపద…

Read Full News

ఆ స్టార్ హీరో చాలా సరదాగా ఉంటాడు.. ఆయనతో ఉంటే ప్రపంచాన్ని మర్చిపోతాం | Anil Sunkara on Mahesh Babu, Aagadu, and Tollywood Remuneration Insights

ప్రముఖ నిర్మాత అనిల్ సుంకర గతంలో ఓ ఇంటర్వ్యూలో తన వృత్తిగత, వ్యక్తిగత జీవితాల గురించి, ముఖ్యంగా సూపర్ స్టార్ మహేష్ బాబుతో తనకున్న గాఢమైన అనుబంధం గురించి వివరించారు. జెట్ ల్యాగ్‌తో యూఎస్, ఇండియా మధ్య ప్రయాణాలు మామూలేనని, తన జీవితంలో అది ఒక భాగమని పేర్కొన్నారు. కుటుంబంతో ఉండటాన్ని ఇష్టపడతానని, యూఎస్ లో ఉన్నప్పుడు కుటుంబంతో ప్రశాంతంగా గడుపుతానని తెలిపారు. విజయవాడకు వెళ్ళడం తనకు సొంతూరు వెళ్లిన అనుభూతిని ఇస్తుందని, అక్కడ రాజుగారి తోట…

Read Full News

యమునా నది ఏడుస్తోంది.. ఎందుకో తెలుసా? అక్బర్‌ను మెప్పించిన బీర్బల్ చతురత! | Akbar Birbal Story: Why Was the Yamuna River Crying? Birbal’s Brilliant Answer That Impressed Emperor Akbar!

మొఘల్ చక్రవర్తి అక్బర్ ఆస్థానంలో బీర్బల్ తన చతురతతో, సమయస్ఫూర్తితో ఎన్నో సంక్లిష్టమైన సమస్యలను పరిష్కరించేవాడు. క్లిష్టమైన కేసులను కూడా నిమిషాల్లో ఛేదించడంలో బీర్బల్ దిట్ట. అటువంటి ఒక ఆసక్తికరమైన కథనం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఒకసారి వర్షకాలంలో భారీ వర్షాల వల్ల యమునా నది ఉధృతంగా ప్రవహించి పొంగిపొర్లింది. నది తీరాన ఉన్న అక్బర్ భవనంలోకి రాత్రి వేళ నది ప్రవాహ శబ్దం చాలా గట్టిగా వినిపించసాగింది. ఆ సన్నాటంలో అక్బర్‌కు ఆ హోరు నది…

Read Full News

నన్ను పిలవరు.. పిలిచినా వెళ్ళాను..! ఓపెన్‌గా చెప్పేసిన స్టార్ హీరోయిన్ విజయశాంతి

లేడీ అమితాబ్ గా పేరుగాంచిన ప్రముఖ నటి విజయశాంతి తన సినీ, రాజకీయ ప్రస్థానం గురించి, వ్యక్తిగత జీవితం గురించి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. గతంలో ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఆమె 80ల నాటి నటీనటుల రీయూనియన్ పార్టీ, తన కెరీర్‌లో ఎదురైన అనుభవాలు, తన విజయాలకు కారణమైన వ్యక్తుల గురించి మాట్లాడారు. చిరంజీవి ఏర్పాటు చేసిన 80ల రీయూనియన్ పార్టీకి తనకు ఆహ్వానం అందలేదని, ఒకవేళ ఆహ్వానించినా తాను వెళ్ళేదాన్ని కాదని విజయశాంతి స్పష్టం చేశారు….

Read Full News

అతను చాలా మంచి మనిషి..! అంత పెద్ద స్టార్ హీరో అయినప్పటికీ నన్ను చూసి లేచి నిలబడతాడు.. | Actor jayaprakash reddy Intresting comments about Nandamuri Balakrishna

నటుడు జయప్రకాశ్ రెడ్డి గతంలో ఒక ఇంటర్వ్యూలో నందమూరి బాలకృష్ణ వ్యక్తిత్వం గురించి, అలాగే తన సొంత అనుభవాలను, ఆచారాలను వివరంగా పంచుకున్నారు. నందమూరి బాలకృష్ణలోని గొప్ప లక్షణాలను, ఆయనతో తనకున్న అనుబంధాన్ని పంచుకున్నారు. జయప్రకాశ్ రెడ్డి మాట్లాడుతూ.. నందమూరి బాలకృష్ణను గొప్ప వ్యక్తిగా అభివర్ణించారు. “సమరసింహా రెడ్డి” చిత్రం షూటింగ్ సమయంలో జరిగిన ఒక సంఘటనను గుర్తు చేసుకుంటూ, బాలకృష్ణ మర్యాదపూర్వక స్వభావాన్ని వివరించారు. సెట్‌లో తాను అడుగుపెట్టగానే, కుర్చీలో కూర్చున్న బాలకృష్ణ వెంటనే లేచి…

Read Full News

భారత్‌ను వణికిస్తున్న స్వైన్ ఫ్లూ.. 17 రోజుల్లోనే 1,268 కేసులు నమోదు..! రాష్ట్రాల్లోనూ పెరుగుతున్న.. | Swine Flu Cases Surge in India: 1,268 New H1N1 Cases Reported in Delhi in Just 17 Days

భారతదేశంలో స్వైన్ ఫ్లూ (H1N1) కేసులు వేగంగా పెరుగుతున్నాయి. వర్షాకాలం నేపథ్యంలో దేశరాజధాని ఢిల్లీలో కేవలం 17 రోజుల వ్యవధిలోనే 1,268 కొత్త కేసులు నమోదు కావడంతో మొత్తం బాధితుల సంఖ్య 2,612కి చేరింది. ఈ పెరుగుదల జాతీయ రాజధానికే పరిమితం కాలేదు.. మహారాష్ట్ర, కర్ణాటక, ఉత్తర ప్రదేశ్, తమిళనాడు, కేరళ, గుజరాత్, రాజస్థాన్‌లలో కూడా కేసులు పెరిగాయి. మహారాష్ట్ర (1,109 కేసులు), కర్ణాటక (4,212 కేసులు), ఉత్తరప్రదేశ్, తమిళనాడు, గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాల్లో కూడా వ్యాప్తి…

Read Full News

అలా ఎలా కొట్టావ్ అన్న.. ఒకే ఓవర్‌లో 39 పరుగులా! ప్రపంచ రికార్డు బద్దలు | Darius Visser Creates T20I World Record with 39 Runs in One Over

క్రికెట్‌లో ఒకే ఓవర్‌లో 39 పరుగులు సాధించడం సాధ్యమేనా? అలా ఎలా.. ఒక ఓవర్‌కు 6 బంతులు. ప్రతి బాల్ సిక్స్ కొట్టినా.. 36 పరుగులు మాత్రమే వస్తాయి. అలా జరిగిన సందర్భాలు గతంలో చాలా ఉన్నాయి. కానీ ఒక్క ఓవర్‌లో 39 పరుగులు ఎలా సాధ్యం. అయితే ఈ స్టోరీ పూర్తిగా చదివేయండి. సమోవా బ్యాటర్ డారియస్ విస్సర్ అసాధ్యమనుకున్నదాన్ని సుసాధ్యం చేశాడు. వనువాటుతో జరిగిన టీ20 ప్రపంచకప్ ఈస్ట్ ఏషియా-పసిఫిక్ రీజినల్ క్వాలిఫయర్‌లో ఒకే…

Read Full News