Headlines
అబ్బబ్బా.. గురు పూర్ణిమ నుంచి మహర్దశ.. ఇక ఈ రాశుల వారికి తిరుగుండదు! | Guru Purnima 2026 Horoscope: Income, Promotions and Prosperity for 6 Zodiac Signs

అబ్బబ్బా.. గురు పూర్ణిమ నుంచి మహర్దశ.. ఇక ఈ రాశుల వారికి తిరుగుండదు! | Guru Purnima 2026 Horoscope: Income, Promotions and Prosperity for 6 Zodiac Signs

ఈ నెల(జూలై) 29న మకర రాశిలో సంచారం చేస్తున్న చంద్రుడితో కర్కాటక రాశిలో ఉన్న రవికి సమసప్తక దృష్టి ఏర్పడడం వల్ల ఆషాఢ పౌర్ణమి లేదా గురు పూర్ణిమ ఏర్పడింది. చంద్ర, రవులతో పాటు ఉచ్ఛ స్థితిలో ఉన్న గురువుకు చంద్రుడికి మధ్య పరస్పర వీక్షణ ఏర్పడడం విశేషం. ఈ పౌర్ణమి వల్ల మేషం, కర్కాటకం, కన్య, తుల, మకర, మీన రాశులకు ఆదాయ వృద్ధి, సంపద వృద్ధి, పదోన్నతులు, అధికారం, మంచి పరిచయాలు వంటి అదృష్టాలు…

Read Full News
స్కూలు అయిపోగానే తాళం వేసి వెళ్లిపోయిన టీచర్‌.. ఆ తర్వాత సీన్‌ చూస్తే షాక్‌ అవుతారు! | Teacher Suspended After Locking Student Inside Classroom in Uttar Pradesh video – Viral Videos in Telugu

స్కూలు అయిపోగానే తాళం వేసి వెళ్లిపోయిన టీచర్‌.. ఆ తర్వాత సీన్‌ చూస్తే షాక్‌ అవుతారు! | Teacher Suspended After Locking Student Inside Classroom in Uttar Pradesh video – Viral Videos in Telugu

ఒక చిన్న పొరపాటు ఓ టీచర్‌ ఉద్యోగానికే ఎసరు పెట్టింది. ఉత్తరప్రదేశ్ జౌన్‌పూర్ జిల్లాలోని ఒక ప్రాథమిక పాఠశాలలో షాకింగ్‌ ఘటన జరిగింది. స్కూలు అయిపోగానే క్లాసు రూములన్నింటికి తాళం వేసి వెళ్లిపోయింది టీచర్‌. ఆ తర్వాత కాసేపటకి ఆ స్కూల్లోని రెండోతరగతి గదిలోనుంచి స్థానికులకు ఎవరో ఏడుస్తున్నట్టు శబ్ధం వినిపించింది. ఏమై ఉంటుందా అని పరిశీలించిన స్థానికులు క్లాస్‌లో కిటికీ వద్ద ఒంటరిగా ఏడుస్తూ కనిపించాడు ఓ విద్యార్ధి. పరియాన్వ్ గ్రామ పంచాయతీ పరిధిలోని బన్‌పుర్వా…

Read Full News
ఆనాటి గ్లామర్ సంచలనం దీప ఇప్పుడు ఎక్కడ ఉన్నారు..? ఏం చేస్తున్నారు..? | Deepa: 70s Glamour Heroine Life, Career Unknown Facts

ఆనాటి గ్లామర్ సంచలనం దీప ఇప్పుడు ఎక్కడ ఉన్నారు..? ఏం చేస్తున్నారు..? | Deepa: 70s Glamour Heroine Life, Career Unknown Facts

తెలుగు చిత్రసీమలో గ్లామర్ తారలకు కొదువ లేదు. తమ అందచందాలతో ప్రేక్షకుల్ని అల్లరించిన కథానాయికలు ఎంతో మంది. అయితే, 1970వ దశకంలో గ్లామర్ హీరోయిన్ అంటే గుర్తుకొచ్చే మొట్టమొదటి పేరు దీప. 16 ఏళ్ల లేత వయసులోనే తన అందాలతో ఆనాటి యువతరాన్ని ఉర్రూతలూగించి, వెర్రెక్కించిన దీప అసలు పేరు ఉన్ని మేరీ. ఆమె సినిమా ప్రస్థానం, వ్యక్తిగత జీవిత విశేషాలు ఎంతో ఆసక్తికరం. బాల్యం, సినీ రంగ ప్రవేశం 1962 మార్చి 12న కొచ్చిలో అగస్టిన్,…

Read Full News
WhatsApp Hack: ఈ 4 సెట్టింగ్‌లు ఎనేబుల్ చేయకపోతే మీ వాట్సాప్ హ్యాక్ కావచ్చు.. జాగ్రత్త..! | Tech Tips: WhatsApp Hack Alert, Enable These 4 Security Settings to Keep Your Account Safe

WhatsApp Hack: ఈ 4 సెట్టింగ్‌లు ఎనేబుల్ చేయకపోతే మీ వాట్సాప్ హ్యాక్ కావచ్చు.. జాగ్రత్త..! | Tech Tips: WhatsApp Hack Alert, Enable These 4 Security Settings to Keep Your Account Safe

ఈ సెట్టింగ్స్‌ ఆప్షన్‌ ముఖ్యమైనవి?: మెటా ప్రకారం.. మోసగాళ్లు తరచుగా మిమ్మల్ని నకిలీ క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయమని లేదా అకౌంట్ లింకింగ్ కోడ్‌ను పంచుకోమని అడుగుతారు. ఒకసారి ఆ అకౌంట్‌ను వేరొక పరికరానికి లింక్ చేసిన తర్వాత వారు రహస్యంగా మీ చాట్‌లను చూడగలరు లేదా ఇతరులను మోసం చేయడానికి మీలా నటిస్తారు. అందుకే మీకు తెలిసిన వారు ఎవరైనా అకస్మాత్తుగా డబ్బు అడిగితే, కేవలం వాట్సాప్ మెసేజ్‌లపైనే ఆధారపడకండి. వారికి కాల్ చేయడం ద్వారా…

Read Full News
జూలై 22.. తెలుగువాళ్లంతా గర్వంతో మీసం తిప్పాల్సిన రోజు! ఎందుకో తెలుసా?

జూలై 22.. తెలుగువాళ్లంతా గర్వంతో మీసం తిప్పాల్సిన రోజు! ఎందుకో తెలుసా?

ప్రతి ఏడాది జూలై 22న దేశంలో నేషనల్ ఫ్లాగ్ డేను జరుపుకుంటాం. భారత జాతీయ పతాకాన్ని అధికారికంగా ఆమోదించిన చారిత్రక రోజును గుర్తు చేసుకునేందుకు ఈ రోజు చరిత్రలో నిలిచిపోయింది. దేశ స్వాతంత్ర్య పోరాటానికి ప్రతీకగా నిలిచిన త్రివర్ణ పతాకం వెనుక ఉన్న చరిత్ర, త్యాగాలు, దేశభక్తి భావాన్ని ప్రతి భారతీయుడికి గుర్తు చేయడం ఈ రోజు ప్రధాన ఉద్దేశ్యం. 1947 జూలై 22న రాజ్యాంగ సభ (Constituent Assembly) భారత జాతీయ పతాకాన్ని అధికారికంగా ఆమోదించింది….

Read Full News
Balayya: నందమూరి బాలకృష్ణ హెల్త్ బులిటెన్ విడుదల చేసి వైద్యులు.. | Balakrishna health bulletin blood clot leg muscle nbk111 shooting injury

Balayya: నందమూరి బాలకృష్ణ హెల్త్ బులిటెన్ విడుదల చేసి వైద్యులు.. | Balakrishna health bulletin blood clot leg muscle nbk111 shooting injury

నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ షూటింగ్ సందర్భంగా గాయపడ్డారు. రాజమండ్రిలో జరుగుతున్న తన తాజా చిత్రం NBK111 షూటింగ్‌లో పాల్గొంటున్న సమయంలో ఆయన ఎడమ మోకాలికి గాయమైనట్లు ఏఐజీ ఆస్పత్రి విడుదల చేసిన మెడికల్ బులెటిన్‌లో వెల్లడించింది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానిక ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స అందించిన వైద్యులు, మెరుగైన పరీక్షలు, ప్రత్యేక చికిత్స కోసం ఆయన్ను ఎయిర్‌లిఫ్ట్ ద్వారా హైదరాబాద్‌లోని ఏఐజీ ఆస్పత్రికి తరలించారు.

Read Full News
చిటికెలో ఇమ్యూనిటీని పెంచి వానాకాలంలో వచ్చే ఎన్నో సమస్యల నుండి కాపాడే మోస్ట్ పవర్ఫుల్ లడ్డు

చిటికెలో ఇమ్యూనిటీని పెంచి వానాకాలంలో వచ్చే ఎన్నో సమస్యల నుండి కాపాడే మోస్ట్ పవర్ఫుల్ లడ్డు

గోంద్ లడ్డూలు మన తెలుగు వారికి తెలియదు వీటి గురించి. కానీ, చాలా చోట్లా వీటిని చేసుకుని తింటారు. వానాకాలం, శీతాకాలంలో తయారు చేసుకునే పోషకాహారంగా చెబుతారు. ఈ లడ్డూల రెసిపీని గోంద్, డ్రై ఫ్రూట్స్, నెయ్యి కలిపి చేయడం వల్ల ఎంతో టేస్టీగా ఉంటుంది. మరి, లేట్ చేయకుండా దీనిని ఎలా చేయాలో ఇక్కడ చదివి తెలుసుకుందాం.. గోంద్ లడ్డూల రెసిపీకి కావాల్సిన పదార్థాలు: అర కప్పు గోంద్, ఒక కప్పు గోధుమ పిండి, అర…

Read Full News
Vastu Tips: ఇంట్లో చిలుకను పెంచుతున్నారా? వాస్తు ప్రకారం శుభమా? అశుభమా? అసలు నిజం ఇదే! | Keeping a Parrot at Home: Vastu Benefits, Best Direction and Important Precautions

Vastu Tips: ఇంట్లో చిలుకను పెంచుతున్నారా? వాస్తు ప్రకారం శుభమా? అశుభమా? అసలు నిజం ఇదే! | Keeping a Parrot at Home: Vastu Benefits, Best Direction and Important Precautions

Keeping a Parrot at Home: చాలా మందికి ఇంట్లో చిలుకను పెంచుకోవాలనే ఆసక్తి ఉంటుంది. చిలుక అందమైన రూపం, మధురమైన స్వరం, మనుషుల మాటలను అనుకరించే ప్రత్యేకత వల్ల ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తుంది. అయితే, హిందూ సంప్రదాయాలు, వాస్తు శాస్త్రం, జానపద విశ్వాసాల ప్రకారం చిలుకను ఇంట్లో ఉంచడం లేదా చిలుక చిత్రాన్ని అలంకరణగా ఉపయోగించడం వల్ల కొన్ని శుభఫలితాలు కలుగుతాయని నమ్ముతారు. అదే సమయంలో, కొన్ని జాగ్రత్తలు కూడా తప్పనిసరిగా పాటించాలని చెబుతారు. గ్రహదోషాల నుంచి…

Read Full News
సూర్య గ్రహణం వచ్చేస్తోంది.. దానికి ముందు తప్పక చేయాల్సిన పనులు ఇవే | 2026 Solar Eclipse: Essential Vastu and Astrology Preparations Before Grahan

సూర్య గ్రహణం వచ్చేస్తోంది.. దానికి ముందు తప్పక చేయాల్సిన పనులు ఇవే | 2026 Solar Eclipse: Essential Vastu and Astrology Preparations Before Grahan

2026 సంవత్సరంలో ఆగస్టు 12న రెండవ సూర్య గ్రహణం ఏర్పడనుంది. దీని కోసం ఖగోళ శాస్త్రవేత్తలే కాకుండా, జ్యోతిష్య శాస్త్ర నిపుణులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. అయితే కొంత మంది గ్రహణం సమయంలో కొన్ని పనులు చేయకూడదు, ఈ సమయంలో ప్రతికూల శక్తుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది అని చెప్పుకొస్తుంటారు. కానీ గ్రహణం ముందు కొన్ని పనులు చేయడం చాలా శుభప్రదం. అవి ఏవో చూద్దాం.

Read Full News
నాన్నకు ప్రేమతో తాటి చెట్టుకు నిచ్చేన..55 అడుగుల ఎత్తు హాయిగా ఎక్కిదిగేయొచ్చు..! | Son Builds Spiral Staircase Around 55 Foot Palm Tree for His 70 Year Old Father

నాన్నకు ప్రేమతో తాటి చెట్టుకు నిచ్చేన..55 అడుగుల ఎత్తు హాయిగా ఎక్కిదిగేయొచ్చు..! | Son Builds Spiral Staircase Around 55 Foot Palm Tree for His 70 Year Old Father

చాలా మంది తమ జీవనోపాధి కోసం ప్రతినిత్యం పోరాటం చేస్తూనే ఉంటారు. కొందరు ప్రతిరోజూ కొన్ని అడుగుల ఎత్తైన చెట్లను కూడా ఎక్కవలసి ఉంటుంది. అలాంటి వారికి ప్రమాదం నిరంతరం పొంచి ఉంటుంది. కానీ, తమ కుటుంబాలు, జీవనోపాధి కోసం ప్రజలు ఎలాంటి ప్రమాదాన్నైనా ఎదుర్కొంటారు. అటువంటి ఒక కథను వివరించే హృద్యమైన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వెలుగులోకి వచ్చింది. అందులో ఒక రైతు కొడుకు తన 70 ఏళ్ల తండ్రి కోసం ఎంతో ప్రత్యేకమైన…

Read Full News