Headlines

Tomato Pickle: నెల రోజులైనా చెక్కుచెదరని ఇన్‌స్టంట్ టమోటా పచ్చడి.. వేడి అన్నంలో నెయ్యితో తింటే అమృతం! | Instant Tomato Nilva Pachadi Recipe: Andhra Village Style Tomato Pickle in Telugu

పప్పుగుత్తితో లేదా గరిటెతో మెదిపి, తాజా ఆవ-మెంతుల పొడి వేసి నూనెలో మగ్గించే ఈ విలేజ్ స్టైల్ టమోటా పచ్చడి తయారీ విధానాన్ని ఇప్పుడు వివరంగా చూద్దాం. దీనికి కావలసిన పదార్థాలు: అర కిలో నుండి ముప్పావు కిలో మంచి ఎర్రటి గట్టి టమోటాలు,  నిమ్మకాయ సైజు అంత – పీచు, గింజలు తీసిన చింతపండు, 3 నుండి 4 టేబుల్ స్పూన్ల కారం , అర టీస్పూన్ పసుపు ,  రుచికి సరిపడా ఉప్పు, ఆవాలు, దోరగా వేయించి పొడి చేయడానికి…

Read Full News

6 అడుగుల ఎత్తు, ఫ్యూచర్ జహీర్‌గా పేరు.. కట్‌చేస్తే.. చెత్త రికార్డులతో ‘లంబూ’ కెరీర్ క్లోజ్.!

Ishant Sharma: భారత మాజీ పేసర్ ఇశాంత్ శర్మ 1988 సెప్టెంబర్ 2న ఢిల్లీలో జన్మించాడు. 6 అడుగుల 4 అంగుళాల ఎత్తుతో భారత క్రికెట్‌లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ కుడిచేతి ఫాస్ట్‌ బౌలర్‌ 2007లో అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. 2008 ఆస్ట్రేలియా పర్యటనలో పెర్త్ టెస్టులో అతని బౌలింగ్ కీలకంగా నిలిచింది. ఆ ప్రదర్శనతో భవిష్యత్తులో జహీర్ ఖాన్ వారసుడిగా ఎదుగుతాడనే అంచనాలు ఏర్పడ్డాయి. అయితే తర్వాత వేగం తగ్గడంతో ఫామ్‌ కోల్పోయాడు. సెలెక్టర్లు…

Read Full News
క్యాలీఫ్లవర్ కూర రెస్టారెంట్ రుచిని మించి కావాలంటే ఈ తప్పులు అస్సలు చేయొద్దు.. | Cooking Tips: Stop Making These 6 Cauliflower Cooking Mistakes

క్యాలీఫ్లవర్ కూర రెస్టారెంట్ రుచిని మించి కావాలంటే ఈ తప్పులు అస్సలు చేయొద్దు.. | Cooking Tips: Stop Making These 6 Cauliflower Cooking Mistakes

భారతీయ వంటకాల్లో క్యాలీఫ్లవర్‌కి ప్రత్యేక స్థానం ఉంది. గోబీ ఫ్రై, కర్రీ, లేదా పరాఠా.. ఇలా ఏది చేసినా ఎంతో రుచిగా ఉంటుంది. అయితే చాలామంది ఇంట్లో క్యాలీఫ్లవర్ వండేటప్పుడు అది ముద్దగా అయిపోవడం, ముక్కలు మెత్తబడిపోయి రుచి తగ్గడం లేదా నీరు చేరడం వంటి సమస్యలను ఎదుర్కొంటుంటారు. క్యాలీఫ్లవర్ సరిగ్గా ఉడకకపోవడానికి లేదా రుచిగా రాకపోవడానికి మనం తెలియకుండా చేసే 6 ప్రధాన పొరపాట్లే కారణమని నిపుణులు చెబుతున్నారు. రెస్టారెంట్ శైలిలో గోబీ క్రిస్పీగా, రుచిగా…

Read Full News

Cinema : ఛీఛీ.. ఇదేం సినిమా అన్నారు.. కట్ చేస్తే.. 28 కోట్లతో బాక్సాఫీస్ సెన్సేషన్.. రికార్డులు సృష్టిస్తున్న సినిమా..

సినిమా పరిశ్రమలో ఒక చిత్రం నిర్మించాలంటే కోట్ల రూపాయల బడ్జెట్, భారీ తారాగణం, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అవసరమని అందరూ భావిస్తారు. విజువల్ ఎఫెక్ట్స్ (VFX), అద్భుతమైన యానిమేషన్ చిత్రాల నిర్మాణానికి వందల కోట్లు ఖర్చు చేయడం ఈరోజుల్లో పరిపాటిగా మారింది. అయితే, తాజాగా సినీ ప్రపంచాన్ని షాక్ కు గురిచేస్తూ ఒక చిన్న ప్రయత్నం బాక్సాఫీస్ వద్ద అపూర్వ విజయాన్ని అందుకుంది. కేవలం రూ. 19,000 బడ్జెట్‌తో తయారైన ఒక చైనీస్ యానిమేషన్ చిత్రం ఏకంగా…

Read Full News
Gayatri Simhadri: సీరియల్లో విలన్.. నెట్టింట గ్లామర్ అరాచకం.. పెద్ది లుక్స్‌లో గత్తరలేపుతున్న జ్యోత్స్న పాప..

Gayatri Simhadri: సీరియల్లో విలన్.. నెట్టింట గ్లామర్ అరాచకం.. పెద్ది లుక్స్‌లో గత్తరలేపుతున్న జ్యోత్స్న పాప..

తెలుగు బుల్లితెరపై తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటీమణులలో గాయత్రి సింహాద్రి ఒకరు. బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న ప్రముఖ సీరియల్ 'కార్తీక దీపం 2 ' ద్వారా ఈమె విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్నారు. తన నటనతో, విలక్షణమైన హావభావాలతో నెగెటివ్ పాత్రలోనైనా సరే ప్రేక్షకుల మనసు దోచుకున్న గాయత్రి, సోషల్ మీడియాలోనూ నిత్యం యాక్టివ్‌గా ఉంటారు. తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటోషూట్ పిక్స్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. సినిమాలు, విభిన్నమైన కాన్సెప్ట్ ఆధారిత…

Read Full News
కరెంట్ షాక్ కొడితే వెంటనే ఇలా చేయండి.. ప్రాణాలు కాపాడే టిప్స్.. లైట్ తీసుకోవద్దు..

కరెంట్ షాక్ కొడితే వెంటనే ఇలా చేయండి.. ప్రాణాలు కాపాడే టిప్స్.. లైట్ తీసుకోవద్దు..

వర్షాకాలంలో తేమ, నీటి ప్రవాహం కారణంగా ఇళ్లల్లోనూ, బయట కరెంట్ షాక్ గురయ్యే ప్రమాదాలు ఎక్కువగా జరుగుతుంటాయి. కంటికి కనిపించని విద్యుత్ ప్రవాహం క్షణాల్లో ప్రాణాలను తీయగలదు. అలాంటి అత్యవసర సమయాల్లో భయాందోళనకు గురికాకుండా సరైన ప్రథమ చికిత్స అందించడం వల్ల బాధితుడి ప్రాణాలను కాపాడవచ్చు. వర్షాకాలంలో ప్రతీ ఒక్కరూ తెలుసుకోవాల్సిన ముఖ్యమైన ప్రథమ చికిత్స నియమాలు మరియు వైద్యుల సూచనలు ఇవే.. విద్యుత్ సరఫరాను నిలిపివేయడం కరెంట్ షాక్‌కు గురైన బాధితుడిని నేరుగా చేతులతో ముట్టుకోవడం…

Read Full News

ఐస్‌ వాటర్‌ ఫెషియల్‌ ఇలా చేయడం వల్ల బోలెడు లాభాలు కలుగుతాయి..తెలిస్తే వెంటనే మొదలుపెడతారు! | Ice Water Face Wash Benefits: Amazing Skin Benefits You Should Know

ఖరీదైన బ్యూటీ ప్రొడక్ట్స్‌తో పనిలేకుండా కేవలం ఐస్ వాటర్‌తో ముఖం కడుక్కోవడం ద్వారా అద్భుతమైన, సహజమైన మెరుపును పొందవచ్చు. ఉదయం నిద్రలేచిన వెంటనే చల్లటి నీటితో ముఖాన్ని కడగడం వల్ల చర్మంలో రక్తప్రసరణ మెరుగుపడి తక్షణ కాంతి లభిస్తుంది. ముడతలు, మొటిమల మంటను తగ్గించి చర్మాన్ని యవ్వనంగా ఉంచడానికి ఇది ఒక సులభమైన ఇంటి చిట్కా. పూర్తి ప్రయోజనాలేంటో ఇప్పుడు చూద్దాం.. అదనపు జిడ్డు మాయం: చాలామందికి ఉదయం నిద్రలేవగానే ముఖంపై విపరీతంగా నూనె చేరుతుంటుంది. ఐస్…

Read Full News

రూ.599కే అదిరిపోయే ఫీచర్లతో కొత్త ఇయర్‌బడ్స్! లీఫ్ వైర్‌లెస్ ఇయర్‌బడ్స్ స్పెషాలిటీస్‌ ఇవే

తక్కువ బడ్జెట్‌లో ప్రీమియం ఫీల్ కోరుకునే వారి కోసం లీఫ్ సంస్థ ‘లీఫ్ బడ్స్ ఎక్స్121’ ఇయర్‌బడ్స్‌ను విడుదల చేసింది. కేవలం రూ.599 ధరతో వస్తున్న ఈ బడ్స్‌లో 30 గంటల బ్యాటరీ లైఫ్, ఏఐ సౌండ్ యాప్ సపోర్ట్ వంటి అద్భుతమైన ఫీచర్లను అందించారు. కార్బన్ బ్లాక్ కలర్‌లో అత్యంత ఆకర్షణీయంగా లభించే ఈ డివైజ్ పూర్తి వివరాలపై ఒకసారి వివరాలు తెలుసుకుందాం… ఏఐ సౌండ్ యాప్ సపోర్ట్ ఈ ఇయర్‌బడ్స్ కార్బన్ బ్లాక్ కలర్…

Read Full News
అవును.. ఇంగ్లాండ్‌లో చెత్తగా ఆడాం, కానీ! జింబాబ్వేతో సిరీస్‌కి ముందు కెప్టెన్ అయ్యర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ | India vs Zimbabwe T20: Shreyas Iyer Interesting Comments Ahead of 1st Match

అవును.. ఇంగ్లాండ్‌లో చెత్తగా ఆడాం, కానీ! జింబాబ్వేతో సిరీస్‌కి ముందు కెప్టెన్ అయ్యర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ | India vs Zimbabwe T20: Shreyas Iyer Interesting Comments Ahead of 1st Match

పసికూన జింబాబ్వేతో మూడు మ్యాచ్‌ల సిరీస్ ఆడేందుకు శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలోని యంగ్ టీమిండియా జింబాబ్వేకు వెళ్లిన విషయం తెలిసిందే. ఈ నెల 23న తొలి టీ20 మ్యాచ్ జరగనుంది. అయితే ఈ తొలి మ్యాచ్‌కి ముందు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మీడియా సమావేశంలో పాల్గొని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. జింబాబ్వే పర్యటనకు రావడం తనకు తొలిసారి అని, అంతా చాలా బాగుందని అన్నాడు. అలాగే మాట్లాడుతూ.. ఇంగ్లాండ్‌తో తమ ప్రదర్శన అంత బాగా లేదని, కానీ…

Read Full News
4,6,4,4లతో బుడ్డోడి విధ్వంసం.. కట్‌చేస్తే.. ఆ తర్వాత బంతికే ఊహించని షాక్..

4,6,4,4లతో బుడ్డోడి విధ్వంసం.. కట్‌చేస్తే.. ఆ తర్వాత బంతికే ఊహించని షాక్..

రెండో టి20 మ్యాచ్‌లో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న జింబాబ్వేకు భారత ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ గట్టి షాకే ఇచ్చాడు. ఇన్నింగ్స్ ఆరంభం నుంచే ఏమాత్రం దాపరికం లేకుండా భారీ షాట్లకు దిగాడు. జింబాబ్వే ప్రధాన పేసర్ రిచర్డ్ న్గారవా వేసిన మూడో ఓవర్లో వైభవ్ విశ్వరూపం చూపించాడు. న్గారవా వేసిన వరుస బంతులను మైదానం నలుమూలలకూ బాదుతూ ఒకే ఓవర్లో ఏకంగా 19 పరుగులు రాబట్టాడు. ఇందులో 3 ఫోర్లు, ఒక భారీ సిక్సర్ ఉండటం…

Read Full News