Headlines

మనలాగే జంతువులకు కూడా కంటిచూపు తగ్గి సైట్ వస్తుందా? పెట్ లవర్స్ తెలుసుకోవాల్సిందే! | Do Pets Also get Poor Eyesight With Age? Signs of Vision Loss in Dogs and Cats

మనుషులకు వయసు పెరిగేకొద్దీ చూపు మందగించడం, దగ్గరగా ఉన్న వస్తువులు స్పష్టంగా కనిపించకపోవడం, కళ్లద్దాలు అవసరం కావడం సాధారణమే. అయితే ఇదే సమస్య జంతువులకు కూడా వస్తుందా? కుక్కలు, పిల్లులు, గుర్రాలు, పక్షులు వంటి జంతువులకు వృద్ధాప్యంలో కళ్లు సరిగ్గా కనిపించకుండా పోతాయా? అంటే జంతువులకు కూడా సైట్ వస్తుందా? అనే ఆసక్తికర విషయాన్ని ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.. వయసుతో కళ్లలో మార్పులు జంతువుల కళ్లలో కూడా వయసు పెరిగేకొద్దీ సహజమైన మార్పులు చోటుచేసుకుంటాయి. ముఖ్యంగా…

Read Full News
అనుకున్న దానికంటే ఆలస్యం.. విజయ్ దేవరకొండ విషయంలోనే ఎందుకలా..? | Vijay Deverakondas Upcoming Films Face Unexpected Release Delays video TV9D – Entertainment Videos in Telugu

అనుకున్న దానికంటే ఆలస్యం.. విజయ్ దేవరకొండ విషయంలోనే ఎందుకలా..? | Vijay Deverakondas Upcoming Films Face Unexpected Release Delays video TV9D – Entertainment Videos in Telugu

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నటిస్తున్న తాజా చిత్రాల విడుదల తేదీలు మారడం అభిమానుల్లో చర్చనీయాంశంగా మారింది. వేగంగా సినిమాలు చేయాలని విజయ్ కోరుకుంటున్నా, కొన్ని అనుకోని పరిస్థితులు ఆయన ప్రణాళికలకు అడ్డంకిగా మారాయి. ప్రస్తుతం రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో రూపొందుతున్న రణబలి సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. వాస్తవానికి ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 11న విడుదల చేయాలని ముందుగా అనుకున్నారు. అయితే, ఈ సినిమాలో హీరోయిన్ రష్మిక మందన గాయపడటంతో రణబలి షూటింగ్‌పై, అలాగే విడుదల…

Read Full News

Coconut Barfi Recipe: రక్షాబంధన్ స్పెషల్: సోదరుడి కోసం ఇంట్లోనే కొబ్బరి బర్ఫీ.. రుచి అదిరిపోతుంది! | Raksha Bandhan Coconut Barfi Recipe Details in Telugu

కొబ్బరి బర్ఫీ తయారు చేయడం చాలా సులభం. ఇంట్లో సులభంగా లభించే కొబ్బరి, పంచదార, నెయ్యి, యాలకులతోనే ఈ స్వీట్‌ను సిద్ధం చేసుకోవచ్చు. కావాలంటే పంచదారకు బదులుగా బెల్లం కూడా ఉపయోగించవచ్చు. జీడిపప్పు, పిస్తా లేదా ఎండుద్రాక్షతో అలంకరిస్తే బర్ఫీ మరింత ఆకర్షణీయంగా కనిపిస్తుంది. కొబ్బరి బర్ఫీకి కావాల్సిన పదార్థాలు తాజా తురిమిన కొబ్బరి – 1 కప్పు పంచదార – ½ కప్పు నీరు – ¼ కప్పు నెయ్యి – 2 టేబుల్ స్పూన్లు…

Read Full News
Krishna Bhagavan: ఆ హీరో నాకు ఆప్త మిత్రుడు.. సినిమా అంటే చాలు రాత్రి, పగలు కష్టపడుతూనే ఉంటాడు.. కృష్ణ భగవాన్.. | Krishna Bhagavan Praises Allari Naresh Journey and Reflects on Comedy Trends

Krishna Bhagavan: ఆ హీరో నాకు ఆప్త మిత్రుడు.. సినిమా అంటే చాలు రాత్రి, పగలు కష్టపడుతూనే ఉంటాడు.. కృష్ణ భగవాన్.. | Krishna Bhagavan Praises Allari Naresh Journey and Reflects on Comedy Trends

తెలుగు సినిమా హాస్య ప్రపంచంలో తనకంటూ ఒక ప్రత్యేక శైలిని ఏర్పరచుకున్న నటుడు కృష్ణ భగవాన్. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఆయన హాస్యం పరిణామక్రమం, సీనియర్ నటులతో తన అనుభవాలు, నటుడు అల్లరి నరేష్‌తో తనకున్న ప్రత్యేక అనుబంధం గురించి పంచుకున్నారు. హాస్యం అనేది కాలంతో పాటు మారుతుందని, ప్రపంచం ఎలా మారుతుందో దాని ప్రకారం కామెడీ కూడా రూపాంతరం చెందుతుందని అన్నారు. కృష్ణ భగవాన్ పంచ్ డైలాగుల కంటే సిట్యుయేషనల్ కామెడీని ఎక్కువగా ఇష్టపడతానని చెప్పారు….

Read Full News

Mirzapur: డిజిటల్లో బిగ్ హిట్ అయిన మీర్జాపూర్ ఇప్పుడు థియేటర్లలోకి | Mirzapur The Movie Gets ‘A’ Certificate: Censor Board Cuts 35 Seconds of Intimate Scenes, Mutes Dialogues video tv9d – Entertainment Videos in Telugu

డిజిటల్ వరల్డ్‌లో సెన్సేషన్ క్రియేట్ చేసిన ‘మీర్జాపూర్’ గ్యాంగ్.. ఇప్పుడు నేరుగా వెండితెర మీదకు వస్తోంది. ఎప్పుడూ మొబైల్స్‌లో, ల్యాప్‌టాప్‌లలో చూసిన ఈ గ్యాంగ్‌వార్‌ను సెప్టెంబర్ 4న బిగ్ స్క్రీన్ మీద చూడబోతున్నారు ఆడియన్స్. అయితే, ఓటీటీలో ఎలాంటి సెన్సార్ లేకుండా బోల్డ్ కంటెంట్‌తో స్ట్రీమ్‌ అయిన ఈ సిరీస్‌ థియేటర్లలోకి తెస్తుండటంతో.. సెన్సార్ బోర్డ్ ఏ రేంజ్‌లో కత్తెర వేస్తుందోనన్న టెన్షన్ ఫ్యాన్స్‌లో మొదలైంది. అసలు మీర్జాపూర్ మూవీకి సెన్సార్ బోర్డ్ ఎలాంటి కట్స్ చెప్పింది..?…

Read Full News

దేవుడి దయ అంటే ఇదేనేమో.. మృత్యువుకు 100 మీటర్ల దూరంలో ఏపీ వాసులు.. నేపాల్ వరదల్లో ఎలా బతికారంటే..? | Miracle in Nepal Floods: How a Short Tea Break Saved 26 Pilgrims from Andhra Pradesh

భగవంతుడు కాపాడాలని అనుకుంటే ఎవరూ ఏమీ చేయలేరు అనే నానుడి నేపాల్ వరదల్లో చిక్కుకున్న ఆంధ్రప్రదేశ్ భక్తుల విషయంలో అక్షరాలా నిజమైంది. నేపాల్‌లో ముంచెత్తిన భీకర జలప్రళయంలో కేవలం 100 మీటర్ల దూరం నుంచి మృత్యుంజయులుగా బయటపడ్డారు తిరుపతికి చెందిన 26 మంది యాత్రికులు. స్థానికుల అప్రమత్తత, బస్సు డ్రైవర్ సమయస్ఫూర్తితో పాటు వాళ్లు ఆగిన ఒక చిన్న టీ బ్రేక్ 26 నిండు ప్రాణాలను కాపాడింది. కైలాస మానససరోవర్ యాత్ర నిమిత్తం ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి నుంచి…

Read Full News
ఈ వీకెండ్ మీకు మాంచి కిక్ ఇచ్చే మూవీ ఓటీటీలోకి.. ఎక్కడ చూడొచ్చంటే.. ?

ఈ వీకెండ్ మీకు మాంచి కిక్ ఇచ్చే మూవీ ఓటీటీలోకి.. ఎక్కడ చూడొచ్చంటే.. ?

ప్రియదర్శి నటించిన ‘మెయిల్’, సమంత నిర్మాతగా తెరకెక్కిన ‘శుభం’ చిత్రాల్లో కీలక పాత్రలతో గుర్తింపు తెచ్చుకున్న హర్షిత్ రెడ్డి, ఇప్పుడు హీరోగా‘దీవానా’తో ఆకట్టుకున్నాడు. స్నేహ మణిమేఘలై హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రం, విడుదలకు ముందే ప్రమోషనల్ కంటెంట్‌తో మంచి ఆసక్తిని రేకెత్తించింది. గీతా డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం, అలాగే అల్లు అర్జున్ ప్రీమియర్స్ వేయాలని సూచించడం వంటి అంశాలు సినిమాపై మరింత హైప్‌ను క్రియేట్ చేశాయి. జూన్ 19వ విడుదలైన తర్వాత…

Read Full News
చనిపోయిన పాము మళ్లీ ఎందుకు కాటు వేస్తుంది.. అసలు దీని వెనకున్న కథ తెలుసా? | Dead Snake Bite: Myth, Science and Dangers , Why a Deceased Serpent Still Strikes

చనిపోయిన పాము మళ్లీ ఎందుకు కాటు వేస్తుంది.. అసలు దీని వెనకున్న కథ తెలుసా? | Dead Snake Bite: Myth, Science and Dangers , Why a Deceased Serpent Still Strikes

పురాణాల ప్రకారం చూస్తే.. ఇక పురాణాల ప్రకారం చూస్తే, బ్రాహ్మణుడు, ఒక పామును చూసి వెకిలిగా నవ్వాడంట. ఇది చనిపోయిన పాము ఇది నన్ను ఏం చేస్తుంది అంటూ.. దానిని కాలితో తన్నాడంట. అప్పుడు ఆ పాము వెంటనే రిఫ్లెక్స్ గా అతన్ని కాటువేసిందంట. ఆ క్షణంలోనే బ్రాహ్మణుడు మరణించాడంట. దీంతో ఈ విషయం తెలుసుకున్న గరుత్మంతుడు శివుడిని చేరి, ప్రార్థించగా, ఆయన పాము శరీరం చనిపోయినా విషం చావదు అని చెప్పాడంట.

Read Full News
పూజలో ఉపయోగించిన పువ్వులను ఏం చేయాలి? ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!

పూజలో ఉపయోగించిన పువ్వులను ఏం చేయాలి? ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!

హిందూ సంప్రదాయంలో దేవునికి సమర్పించిన పూజ పూలు అత్యంత పవిత్రమైనవి. అయితే పూజ పూర్తయిన తర్వాత ఆ ఎండిపోయిన లేదా పాత పూలను ఏం చేయాలి, ఎలాంటి తప్పులు చేయకూడదు అనే దానిపై స్పష్టమైన నియమాలు ఉన్నాయి. పూజ పువ్వులను చెత్తకుండీలో వేయడం, కాలిబాటలపై పడేయడం లేదా కాళ్ళ కింద తొక్కడం తీవ్రమైన దోషంగా పరిగణించబడుతుంది. దైవిక శక్తిని కలిగి ఉండే ఈ పువ్వులను గౌరవప్రదంగా పారవేయాలో లేదా మొక్కలకు ఎరువుగా ఎలా మార్చాలో తెలుసుకోవడం ఆధ్యాత్మికంగా…

Read Full News

RBI: లోన్లు తీసుకునేవారికి ఆర్బీఐ గుడ్ న్యూస్.. వడ్డీ రేట్లపై కొత్త రూల్స్.. ఇకపై అలా కుదరదు.. | RBI New Loan Rules: Banks Cannot Change Interest Rate Benchmarks Without Borrower Consent

లోన్లు తీసుకునేవారికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గుడ్ న్యూస్ తెలిపింది. వడ్డీ రేట్లను ఇకపై బ్యాంకులు ఎలా పడితే అలా మార్చలేవు. ఏకపక్షంగా వడ్డీ రేట్లను బ్యాంకులు నిర్ధారించలేవు. ఒకవేళ వడ్డీ రేట్లకు సంబంధించి బెంచ్ మార్క్‌లో ఏమైనా మార్పులు చేయాలంటే ఖచ్చితంగా వినియోగదారుడి నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఈ మేరకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) రుణ వడ్డీ రేట్లకు సంబంధించి కొత్త ఫ్రేమ్ వర్క్ తాజాగా విడుదల చేసింది. వడ్డీ రేట్లను…

Read Full News