Headlines

Varanasi Movie: హాలీవుడ్ సినిమాలను తలదన్నేలా.. మహేష్ బాబు ‘వారణాసి’ కోసం రాజమౌళి మాస్టర్ స్కెచ్ | Rajamouli To Dub Mahesh Babu Priyanka Chopra Starrer Varanasi Movie In 50 Languages, Full Details Here

‘బాహుబలి’తో ప్రపంచ సినీ ప్రేమికుల దృష్టిని ఆకర్షించారు దర్శక ధీరుడు రాజమౌళి. ఇక ‘ఆర్ఆర్ఆర్’తో ఆయన క్రేజ్ మరింత పెరిగిపోయింది. క్రిస్టోఫర్ నోలన్ వంటి దిగ్గజ దర్శకులు సైతం రాజమౌళి టేకింగ్, మేకింగ్ పై ప్రశంసలు కురిపించారు. ఇప్పుడీ స్టార్ డైరెక్టర్ టాలీవుడ్ సూపర స్టార్ మహేష్ బాబుతో కలిసి వారణాసి అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఇప్పుడు ఈ సినిమాను హాలీవుడ్‌ను మించి మరో మెట్టు పైకి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు జక్కన్న. అదేంటంటే.. రాజమౌళి తన ‘వారణాసి’…

Read Full News

వర్షాకాలంలో తులసి టీ.. ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి? | Tulsi Tea in Monsoon: Know Its Health Benefits and Who Should Be Careful

తులసిలో యాంటీఆక్సిడెంట్ లక్షణాలు కలిగిన పలు మొక్కల సమ్మేళనాలు ఉంటాయి. ఆరోగ్యకరమైన ఆహారంలో భాగంగా తులసిని తీసుకోవడం వల్ల కొన్ని ఆరోగ్య ప్రయోజనాలు లభించే అవకాశం ఉంది. అయితే తులసి టీని ఏ వ్యాధికైనా మందుగా లేదా వైరస్‌లను నివారించే పరిష్కారంగా భావించకూడదు. తులసి టీ వల్ల ప్రయోజనాలు ఏమిటి? తులసిలోని కొన్ని సహజ సమ్మేళనాలు యాంటీఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంటాయి. ఇవి శరీర కణాలను ఆక్సీకరణ ఒత్తిడి నుంచి రక్షించడంలో సహాయపడవచ్చు. సమతుల్య ఆహారంలో భాగంగా…

Read Full News

కళ్ల నుంచి తరచూ నీరు కారుతోందా? లైట్ తీసుకోకండి.. | Watery Eyes Often? Know the Possible Causes and When to See an Eye Doctor

కళ్ల నుంచి తరచుగా లేదా నిరంతరం నీరు కారుతుంటే దాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. పొడి కళ్ల సమస్య, అలర్జీలు, ఇన్ఫెక్షన్లు, కన్నీటి నాళాలు మూసుకుపోవడం వంటి అనేక కారణాల వల్ల ఈ సమస్య తలెత్తవచ్చు. కళ్ల నుంచి తరచూ నీరు కారడానికి కారణాలేంటి? పొడి కళ్ల సమస్య కళ్లలో తగినంత తేమ లేకపోవడం వల్ల డ్రై ఐ సిండ్రోమ్‌ ఏర్పడవచ్చు. దీంతో కళ్లలో మంట, దురద, చికాకు లేదా ఇసుక ఉన్నట్టుగా అనిపించవచ్చు. దీనికి ప్రతిస్పందనగా కళ్లలో…

Read Full News

Shani Remedies 2026: ఏడున్నరేళ్ల పరీక్ష.. ఏలినాటి శని టైంలో ఈ అలవాట్లు ఉంటే వెంటనే మార్చుకోండి! | Shani Sade Sati Shani Dev Remedies Details in Telugu

ఏలినాటి శని అంటే కేవలం కష్టాల కాలమే కాదని, మన తప్పులను సరిదిద్దుకుని క్రమశిక్షణతో జీవించేందుకు ఇది ఒక పరీక్షా కాలమని కూడా భావిస్తారు. ఈ సమయంలో శని దేవుడికి కోపం తెప్పించే పనులు ఏంటి? ఎలాంటి అలవాట్లకు దూరంగా ఉండాలి? శని అనుగ్రహం కోసం ఎలాంటి ఆచరణలు పాటించాలని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది? ఇప్పుడు తెలుసుకుందాం. ఏలినాటి శని అంటే ఏమిటి? వేద జ్యోతిష్య ప్రకారం, జన్మ చంద్ర రాశికి ముందు, జన్మ చంద్ర రాశిలో,…

Read Full News

Zodiac Signs: అందరితో కలిసిపోతారు.. కానీ మనసులోకి మాత్రం ఎవరినీ రానివ్వరు.. ఈ రాశులవారు డేంజర్

కొత్త వ్యక్తిని కలిసిన వెంటనే మనసులో చోటివ్వడం అందరికీ సాధ్యం కాదు. కొందరు ఎదుటివారి మాటల కంటే వారి ప్రవర్తనను గమనిస్తూ, పూర్తిగా అర్థం చేసుకున్న తర్వాతే నమ్ముతారు. జ్యోతిష్య విశ్వాసాల ప్రకారం ఈ విషయంలో కొన్ని రాశుల వారు మరింత జాగ్రత్తగా ఉంటారు. ముఖ్యంగా గత అనుభవాలు, మోసపోతామనే భయం, స్వేచ్ఛకు ప్రాధాన్యత వంటి కారణాలతో ఈ 6 రాశుల వారు ఎవరినైనా అంత సులభంగా నమ్మరని చెబుతారు. మరి ఆ రాశులు ఏవో తెలుసా?…

Read Full News

Health Tips: పరగడుపున తమలపాకు రసం.. నిజంగా షుగర్ కంట్రోల్ అవుతుందా? | Betel Leaf Benefits Control Blood Sugar Details in Telugu

తమలపాకులో ఉండే యాంటీఆక్సిడెంట్ సమ్మేళనాలు శరీరంలోని గ్లూకోజ్ స్థాయిల నియంత్రణకు సహాయపడవచ్చని ఈ నివేదిక పేర్కొంటోంది. ఇన్సులిన్ పనితీరుకు కూడా కొంత మద్దతు ఇవ్వవచ్చని చెబుతోంది. అందువల్ల మధుమేహం ఉన్నవారు తమలపాకును ఆహారంలో భాగంగా తీసుకోవాలనే ఆలోచన చేస్తుంటారు. అయితే మధుమేహానికి మందులు తీసుకునే వారు తమ వైద్యుడి సలహా లేకుండా మందులు ఆపడం లేదా తమలపాకు రసాన్ని మందులకు బదులుగా ఉపయోగించడం చేయకూడదు. జీర్ణక్రియకు మేలు భోజనం తర్వాత తమలపాకు నమలడం మన దేశంలో చాలా…

Read Full News

Bank Holidays: నాలుగు రోజుల పాటు బ్యాంకులు బంద్.. కస్టమర్లకు బిగ్ అలర్ట్.. | Bank Holiday Alert: Banks to Remain Closed for 4 Days Next Week, Check State Wise Dates

బ్యాంకింగ్ కస్టమర్లకు బిగ్ అలర్ట్. వచ్చే వారంలో నాలుగు రోజు పాటు బ్యాంకులు మూతపడనున్నాయి. రక్షాబంధన్, మిలాద్-ఉన్-నబీ లాంటి పండుగలు రావడంతో బ్యాంకులు మూతపడనున్నాయి. దీంతో బ్యాంక్ పనులు ఉంటే సోమవారం పూర్తి చేసుకోవడం మంచిది. మీకు ఏదైనా అత్యవసరమైన బ్యాంకు పని ఉంటే సోమవారం మీ బ్యాంక్ బ్రాంచ్‌ను సందర్శించండి. వచ్చే వారం ఒకటి లేదా రెండు కాకుండా.. నాలుగు బ్యాంకు సెలవులు ఉంటాయి. ఆర్బీఐ సెలవుల క్యాలెండర్ ప్రకారం.. ఆగస్టు 24 నుండి ఆగస్టు…

Read Full News

మూఢ నమ్మకానికి పరాకాష్ట.. వర్షాలు పడట్లేదని పూడ్చిన శవాన్ని వెలికితీసి కాల్చేసిన గ్రామస్థులు | Telangana News: Nagarkurnool Villagers Exhume, Cremate Buried Body to Bring Rain

వర్షాలు పడట్లేదని 3 నెలల క్రితం పూడ్చిపెట్టిన మృతదేహాన్ని వెలికి తీసి దహనం చేసిన ఘటన మహబూబ్‌నగర్ జిల్లాలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. పదర మండలం కోడోనిపల్లి గ్రామానికి చెందిన ఆంజనేయులు హైదరాబాద్ లో మేస్త్రీ పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. వివాహం జరిగినా.. భార్య దూరంగా ఉండడంతో ఒంటరిగానే ఉంటున్నాడు. అయితే మూడు నెలల క్రితం ఎల్బీ నగర్ సమీపంలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో ఆంజనేయులు తీవ్ర గాయాలతో మృతి చెందాడు. పోస్టుమార్టం అనంతరం…

Read Full News

IND vs SL 2nd Test: రిషబ్ పంత్ గాయంపై క్లారిటీ.. జైస్వాల్ గొడవపై కోచ్ ఏమన్నారంటే..? | Ind vs sl test rishabh pant injury update yashasvi jaiswal fight

IND vs SL 2nd Test: సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్ మైదానంలో ఆతిథ్య శ్రీలంకతో ప్రారంభమైన రెండో టెస్టులో భారత జట్టు మొదటి రోజు తన పట్టు నిరూపించుకుంది. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 5 వికెట్ల నష్టానికి 300 పరుగులు సాధించి పటిష్ట స్థితిలో నిలిచింది. జట్టు మంచి స్థితిలో ఉన్నప్పటికీ, స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ గాయపడటం డ్రెస్సింగ్ రూమ్‌లో టెన్షన్ పెంచింది. లంక ఫాస్ట్ బౌలర్ లాహిరు…

Read Full News

Andhra News: జిమ్‌లో వర్కౌట్స్ చేస్తూ కుప్పకూలిన వ్యక్తి.. హాస్పిటల్‌కు వెళ్లగా.. | Man Dies of Suspected Heart Attack During Gym Workout in Sathya Sai District:

ఫిట్‌గా కనిపించాలని ఆరోగ్యంగా ఉండాలని చాలా మంది జిమ్‌కు వెళ్లడం డైట్స్ ఫాలో అవ్వడం చేస్తున్నారు. కానీ ఆ ప్రయత్నమే వారికి పాలిట షాపంగా మారుతుంది. జిమ్‌లో వర్కౌట్స్ చేస్తూ మరణిస్తున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. వయస్సుతో సంబంధం లేకుండా ఈ మరణాలు సంభవిస్తున్నాయి. తాజాగా ఇలాంటి ఘటనే సత్యసాయి జిల్లాలో వెలుగు చూసింది. జిమ్‌లో వర్కౌట్స్ చేస్తూ ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. వివరాల్లోకి వెళ్తే.. సత్యసాయి జిల్లా కదిరి ప్రాంతానికి చెందిన…

Read Full News