ప్యాకింగ్ ఫుడ్స్‌పై రాసేదంతా నిజమేనా.. FSSAI తనిఖీల్లో షాకింగ్ నిజాలు! | FSSAI Issues 150 Notices to Major Food Brands over Misleading Ads and Labelling Violations
దేశంలో రూల్స్ పాటించిన ఆహార తయారీ సంస్థలపై భారత ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ (FSSAI) ఉక్కుపాదం మోపుతోంది. వినియోగదారులను తప్పుదోవ పట్టించేలా నిబంధనలకు విరుద్ధంగా లేబుల్స్ వేయడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు రూల్స్ పాటించని దేశీయ, అంతర్జాతీయ దిగ్గజ బ్రాండ్లైన నెస్లే ఇండియా, పెప్సికో, కోకాకోలా ఇండియా, అబాట్ ఇండియా, డానోన్ ఇండియా, మోండెలీజ్ ఇండియా, ఫెర్రెరో ఇండియా, కెన్‌వ్యూ వంటి సంస్థలకు నోటీసులు జారీ చేసింది. అంతేకాదు ప్రముఖ ఎనర్జీ…