Headlines

శివుడి మూడో కన్ను మిస్టరీ.. పార్వతీ దేవి కళ్లు మూసినప్పుడు సృష్టిలో ఏం జరిగింది..? | The Mystery of Lord Shiva Third Eye: Origin, Powers, and Spiritual Meaning

హిందూ సనాతన ధర్మంలో లయకారకుడైన పరమశివుడి స్వరూపం అత్యంత విశిష్టమైనది. ఆయన రూపంలో ప్రతి అంశానికీ ఒక లోతైన ఆధ్యాత్మిక అంతరార్థం ఉంది. ముఖ్యంగా మహాదేవుని నుదుటిపై ఉండే మూడవ కన్ను భౌతిక నేత్రాలకు పూర్తి భిన్నమైనది. సమస్త జీవుల మాదిరిగా బాహ్య ప్రపంచాన్ని చూసేందుకు రెండు కళ్లు ఉంటే, భౌతిక ప్రపంచానికి అతీతమైన సత్యాన్ని, అంతరంగాన్ని వీక్షించడానికి ఆయనకు మూడో కన్ను ఉంది. దీనినే జ్ఞాన నేత్రం అని పిలుస్తారు. కాలానికి అతీతమైన గతం, వర్తమానం,…

Read Full News

టోల్‌ ప్లాజా వద్ద ఆగిన కారు.. 20 కి.మీ. వెళ్లాక కుటుంబానికి గుండె ఆగిపోయే షాక్! అసలు ఏం జరిగిందంటే? | Lost Child Reunited: Khammam Toll Plaza Incident, Good Samaritans Help Family

అచ్చం సినీ పక్కీలా జరిగింది. తల్లిదండ్రులకు గుండె ఆగినంత పని అయ్యింది. కానీ, వారి అదృష్టం బాగుండి మానవతా దృక్పథంతో కొందరు యువకులు చేసిన సాయానికి ఊపిరిపీల్చుకున్నారు. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం గౌరారం గ్రామంలో టోల్‌ ప్లాజా వద్ద తప్పిపోయిన బాలుడిని అక్కడి యువకులు.. తల్లిదండ్రులకు అప్పగించిన ఘటన చోటు చేసుకుంది. కొత్తగూడెంకు చెందిన షేక్ గని సాహెబ్ ముగ్గురు పిల్లలు, భార్యతో కలిసి శనివారం తన కారులో గుంటూరుకు వెళ్తూ వాటర్ బాటిల్ కోసం…

Read Full News

Tollywood : తెలుగులో 70కి పై సినిమాలు.. ఈ హీరోయిన్ మేనల్లుడు ఇప్పుడు క్రేజీ హీరో.. అమ్మాయిల డ్రీమ్ బాయ్.. | Actress Latha Sri Opens Up About Her Nephew Naga Shaurya and Tollywood Journey

ఒకప్పుడు తెలుగులో కథానాయికగా ఓ వెలుగు వెలిగిన హీరోయిన్లలో లతా శ్రీ ఒకరు. తెలుగు, తమిళం, కన్నడ భాషలలో అనేక హిట్ చిత్రాల్లో నటించింది. కథానాయికగానే కాకుండా సహయ నటిగా, విలన్ పాత్రలలోనూ అదరగొట్టింది. తెలుగులో యమలీల, నెంబర్ వన్, ఆ ఒక్కటీ అడక్కు, ముద్దుల మేనల్లుడు, అబ్బాయి గారు, పోలీస్ భార్య వంటి హిట్ చి్రాల్లో నటించింది. దాదాపు 70కి పైగా సినిమాల్లో నటించిన ఆమె ఇప్పుడు సినిమాలకు దూరంగా ఉంటుంది. ఈ క్రమంలోనే ఇటీవల…

Read Full News

OTT Movie: ఓటీటీలోకి వచ్చిన 24 గంటల్లోనే టాప్‌లో ట్రెండింగ్.. ఈ న్యూ ఏజ్ లవ్ స్టోరీని అసలు మిస్ అవ్వద్దు | Gen Z Romantic Comedy Pyaar Prema Kalyanam Movie Is Trending Now On Netflix OTT

గత వారం ఓటీటీల్లోకి పలు సూపర్ హిట్ సినిమాలు, వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ కు వచ్చేశాయి. దళపతి విజయ్ జన నాయగన్, కిరణ్ అబ్బవరం చెన్నై లవ్ స్టోరీ, ఘట్టమనేని జయకృష్ణ శ్రీనివాస మంగాపురం, శ్రీకాంత్ ‘మిస్టర్ మిడిల్ క్లాస్’ వంటి తెలుగు సినిమాలతో పాటు వివిధ భాషలకు చెందిన చిత్రాలు, సిరీస్ లు ఇప్పుడు ఓటీటీ ఆడియెన్స్ కు వినోదం పంచుతున్నాయి. అయితే వీటిలో ఒక తెలుగు సినిమా ఇప్పుడు టాప్ లో ట్రెండ్…

Read Full News

తల్లిదండ్రులు చెన్నైలో.. ఇంట్లో ఒంటరిగా కొడుకు.. తెల్లావారాక తలుపు తీసి చూస్తే షాక్..! | Vizianagaram: Young Man Ends Life Over Love Failure, Parents Away, Police Probe On

విజయనగరం జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. ప్రేమ వ్యవహారం విఫలమైందని ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. యువకుడి ఆత్మహత్య ఘటన స్థానికంగా కలకలం రేపింది. మరుసటి రోజు ఉదయం ఈ విషయం బయటకు తెలియడంతో గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బొబ్బిలి మండలం పారాది గ్రామానికి చెందిన పి.చంద్రశేఖర్ (23) విశాఖపట్నంలోని ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. అతడి తల్లిదండ్రులు బతుకుతెరువు కోసం చెన్నైలో ఉంటున్నారు….

Read Full News

కనుబొమ్మల మధ్య ఉండే ఈ భాగాన్ని ఏమంటారో తెలుసా? సైన్స్ చెప్పే ఆసక్తికర నిజాలు తెలిస్తే.. | What Is the Space Between Your Eyebrows Called, Meet the Glabella

మన శరీరంలోని ప్రతి భాగానికి ఒక ప్రత్యేకమైన పేరు, పనితీరు ఉంటాయి. రోజూ అద్దంలో ముఖాన్ని చూసుకుంటూ రకరకాల భావాలను వ్యక్తం చేస్తుంటాం కానీ ముక్కు పైభాగంలో రెండు కనుబొమ్మల మధ్య ఉండే ప్రదేశాన్ని ఏమని పిలుస్తారో చాలా మందికి తెలియదు. ముఖ సౌందర్యం, హావభావాల ప్రదర్శనతో పాటు వైద్యరంగంలో ఎంతో ప్రాధాన్యత కలిగిన ఈ చిన్న భాగాన్ని శరీర నిర్మాణ శాస్త్రంలో గ్లాబెల్లా అని పిలుస్తారు. గ్లాబెల్లా అనే పదం లాటిన్ భాషలోని గ్లాబెర్ అనే…

Read Full News

Drishti Dosha: దిష్టి దోషం ఉందని ఎలా తెలుసుకోవాలి? చెడు దృష్టి తొలగించుకోవడానికి ఈ పరిహారాలు పాటించండి! | Drishti Dosha: Signs of Evil Eye and Traditional Remedies to Remove Negative Energy

Drishti Dosha Remedies Telugu: దిష్టి దోషం గురించి మన సంప్రదాయాల్లో ఎన్నో విశ్వాసాలు ఉన్నాయి. ఒక వ్యక్తి లేదా కుటుంబంపై చెడు దృష్టి ప్రభావం పడితే వరుసగా సమస్యలు, ఆటంకాలు, ఆర్థిక ఇబ్బందులు, విచారం, నష్టాలు ఎదురవుతాయని కొందరు నమ్ముతారు. ముఖ్యంగా ఎంత కష్టపడినా పనులు ముందుకు సాగకపోవడం, అనుకున్నవి జరగకపోవడం, ఇంట్లో తరచూ సమస్యలు తలెత్తడం వంటి పరిస్థితులను దిష్టి ప్రభావంతో ముడిపెడతారు. ప్రతి ఒక్కరూ కుటుంబ అవసరాల కోసం కష్టపడి సంపాదించాలని కోరుకుంటారు….

Read Full News

బ్యాంకు చెక్కు వెనుక ఎందుకు సంతకం పెట్టాలి..? ఆర్బీఐ రూల్స్ గురించి తెలుసుకోండి.. | Why Do You Need to Sign the Back of a Bank Cheque, RBI Rules Explained

డిజిటల్ లావాదేవీలు ఎంతగా పెరిగినప్పటికీ, భారీ మొత్తంలో నగదు బదిలీలకు నేటికీ బ్యాంక్ చెక్కులనే ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. అయితే చెక్కు ఇచ్చేటప్పుడు లేదా బ్యాంకులో జమ చేసేటప్పుడు చాలామంది వెనుకవైపు సంతకం పెడుతుంటారు. చాలామంది దీనిని అలవాటుగా చేసినప్పటికీ, చెక్కు వెనుక సంతకం పెట్టడం వెనుక బలమైన భద్రతా నిబంధనలు, అధికారిక రికార్డుల నమోదు ప్రక్రియ దాగి ఉన్నాయి. చెక్కులలో అత్యంత సాధారణమైనవి బేరర్ చెక్కులు. వీటిలో పేరు ఎవరిదైనా ఉన్నప్పటికీ ఆ చెక్కును బ్యాంకుకు తీసుకెళ్లిన…

Read Full News

Watch: ఓరి నాయనో..వీళ్లేం విద్యార్థులు బాబోయ్…నర్సింగ్ హాస్టల్‌లో అమ్మాయిల విధ్వంసం భయానకం..!

కాకినాడ నగరంలోని వైద్యనగర్ ప్రాంతంలో హాస్టల్‌ విద్యార్థినుల మధ్య ఘర్షణ తీవ్ర కలకలం రేగింది. అక్కడి ప్రముఖ ఎస్.కే. కాలేజ్ ఆఫ్ నర్సింగ్ హాస్టల్‌లో విద్యార్థినుల నడుమ చోటుచేసుకున్న చిన్న వివాదం చివరకు పరస్పర దాడులకు దారితీసింది. హాస్టల్‌లో ఉంటున్న విద్యార్థినుల మొబైల్ ఫోన్లు వరుసగా చోరీకి గురవ్వడమే ఈ ఘర్షణకు ప్రధాన కారణమని తెలుస్తోంది. కొన్ని రోజులుగా ఫోన్లు కనిపించకుండా పోతుండటంతో విద్యార్థినుల మధ్య అనుమానాలు పెరిగిపోయాయి. ఈ క్రమంలోనే ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ…

Read Full News

పైసా ఖర్చు లేదు.. మార్కెట్‌కు వెళ్లే పనుండదు.. ఇలా చేస్తే ఇంట్లోనే గుత్తులుగా పచ్చిమిరపకాయలు..

భారతీయ వంటకాల్లో పచ్చిమిరపకాయలది ప్రత్యేక స్థానం. పప్పు, కూరలు, చట్నీలు ఏవైనా సరే.. కాస్తంత పచ్చిమిర్చి తగిలితేనే ఆ ఘాటు, రుచి వస్తాయి. అయితే మార్కెట్ నుంచి తెచ్చిన పచ్చిమిరపకాయలు కొద్ది రోజులకే మెత్తబడి కుళ్లిపోవడం సాధారణంగా చూస్తుంటాం. ఇలాంటి సమస్యకు చెక్ పెట్టడానికి ఇంటి బాల్కనీలోనే లేదా డాబాపై కుండీలలోనే తాజాగా, ఎలాంటి రసాయనాలు లేని పచ్చిమిర్చిని సులభంగా పండించుకోవచ్చు. దీని కోసం ప్రత్యేకంగా విత్తనాలు కొనాల్సిన పనిలేదు, పెద్ద తోట కూడా అవసరం లేదు….

Read Full News