AUS VS BAN: ఆస్ట్రేలియా వెళ్లి.. వాళ్లకే చుక్కలు చూపించాడు! చరిత్ర సృష్టించిన బంగ్లా బౌలర్! | Shoriful islam 7 wickets australia test record bangladesh cricket
AUS VS BAN: ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్ యంగ్ పేసర్ షోర్ఫుల్ ఇస్లామ్ అద్భుతమైన ప్రదర్శనతో సంచలనం సృష్టించారు. ఆసీస్ బ్యాటింగ్ లైనప్‌ను ఒంటిచేత్తో కుప్పకూల్చి ఏకంగా 7 వికెట్లు పడగొట్టారు. టెస్టుల్లో ఆస్ట్రేలియాపై ఒకే ఇన్నింగ్స్‌లో అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు నమోదు చేసిన బంగ్లా బౌలర్‌గా రికార్డులకెక్కారు. మ్యాకే వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో షోర్ఫుల్ ఇస్లామ్ అద్భుతమైన లైన్ అండ్ లెంగ్త్‌తో విరుచుకుపడ్డారు. కేవలం 15 ఓవర్లలో 48…