Headlines
సున్నపురాయి నేలకి సరైన పంట ఇది.. పెట్టుబడి లేదు.. ఈ రైతు నిజంగా అద్భుతం చేస్తున్నాడు.. | Custard Apple Farming: Low Cost Intercropping with Dasharatha Grass for Goats

సున్నపురాయి నేలకి సరైన పంట ఇది.. పెట్టుబడి లేదు.. ఈ రైతు నిజంగా అద్భుతం చేస్తున్నాడు.. | Custard Apple Farming: Low Cost Intercropping with Dasharatha Grass for Goats

నల్గొండ జిల్లా, చిట్యాల మండలం, తాళ్లవెల్లెంల గ్రామంలో రైతు అజయ్ కుమార్ రెడ్డి తన నాలుగు ఎకరాల పొలంలో వినూత్న పద్ధతిలో వ్యవసాయం చేస్తూ ఇతర రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఆయన నాటు సీతాఫలం సాగుతో పాటు, అంతరపంటగా మేకల కోసం దశరథ గడ్డిని సాగు చేస్తున్నారు. ఈ సమగ్ర వ్యవసాయ పద్ధతి తక్కువ పెట్టుబడితో అధిక లాభాలను అందిస్తోంది. అజయ్ కుమార్ రెడ్డి తన భూమి సున్నపురాయి నేల అని, గతంలో నిమ్మ, బత్తాయి, మామిడి…

Read Full News
తెలంగాణలో దంచి కొట్టనున్న వర్షాలు.. ఇంకెన్ని రోజులో తెలుసా?

తెలంగాణలో దంచి కొట్టనున్న వర్షాలు.. ఇంకెన్ని రోజులో తెలుసా?

తెలంగాణ వ్యాప్తంగా మంగళవారం రాత్రి నుంచి భారీ వర్షాలు దంచి కొడుతున్నాయి. బుధ వారం రోజు భారీ వర్షాలు కురవడంతో వాగులు, నదులు , చెరువులు పొంగి పొర్లుతున్నాయి. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ కురుస్తుండటంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. ప్రజలు బయటకు రాకూడదు అంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అయితే పలు చోట్ల అతి భారీ వర్షాలు కురుస్తుండటంతో వరద ఉదృతి పెరిగింది. దీంతో రహదారులు కొట్టుకుపోయి వాహనాల రాకపోపకలు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ముఖ్యంగా…

Read Full News
అయోధ్య వెళ్లాలనుకుంటున్నారా? రూ.9,700తో రామ్ లల్లా దర్శనం.. IRCTC అదిరిపోయే ప్యాకేజీ! | IRCTC Ayodhya Tour Package: Ram Lalla Darshan from Rs 9,700 with Vande Train, Check Itinerary and Price

అయోధ్య వెళ్లాలనుకుంటున్నారా? రూ.9,700తో రామ్ లల్లా దర్శనం.. IRCTC అదిరిపోయే ప్యాకేజీ! | IRCTC Ayodhya Tour Package: Ram Lalla Darshan from Rs 9,700 with Vande Train, Check Itinerary and Price

IRCTC Ayodhya Tour Package Telugu: భారతదేశంలోని అత్యంత పవిత్ర పుణ్యక్షేత్రాల్లో ఒకటైన అయోధ్యకు వెళ్లి శ్రీరాముడి జన్మస్థలాన్ని దర్శించాలని భావిస్తున్న భక్తులకు ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) ప్రత్యేక టూర్ ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొచ్చింది. “రామ్ లల్లా దర్శన్ అయోధ్య” పేరుతో నిర్వహిస్తున్న ఈ రెండు రోజుల ప్యాకేజీలో వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణం, హోటల్ బస, భోజనాలు, స్థానిక దర్శనాలు అన్నీ కలిపి అందిస్తున్నారు. అయోధ్య ప్రత్యేకత ఉత్తరప్రదేశ్‌లోని సరయూ…

Read Full News
న్యూ జనరేషన్ పల్సర్ 125, 150, చేతక్‌.. 6 వారాలు..10 కొత్త వెహికల్స్ లాంచ్‌కు ప్లాన్‌ | Bajaj Auto to Launch 10 New Two Wheelers in Six Weeks: New Gen Pulsar and Chetak Variants Coming Soon!

న్యూ జనరేషన్ పల్సర్ 125, 150, చేతక్‌.. 6 వారాలు..10 కొత్త వెహికల్స్ లాంచ్‌కు ప్లాన్‌ | Bajaj Auto to Launch 10 New Two Wheelers in Six Weeks: New Gen Pulsar and Chetak Variants Coming Soon!

125cc, 150cc విభాగాల్లో నూతన పల్సర్ బైక్‌లతో పాటు చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ కొత్త వేరియంట్లను లాంచ్ చేసేందుకు బజాజ్ సిద్ధమైంది. వార్షిక ఉత్పత్తి సామర్థ్యాన్ని 9 మిలియన్ యూనిట్లకు పెంచుతూ, ఎలక్ట్రిక్, ప్రీమియం సెగ్మెంట్‌పై పూర్తి దృష్టి సారిస్తున్న బజాజ్ ఆటో ప్రణాళికల పూర్తి వివరాలను తెలుసుకుందాం! 10 కొత్త మోడళ్ల లాంచ్ ప్రముఖ దేశీయ టూ-వీలర్ బ్రాండ్ బజాజ్ ఆటో తన మోటార్‌సైకిల్ పోర్ట్‌ఫోలియోను పూర్తిగా రిఫ్రెష్ చేసే దిశగా వేగంగా అడుగులు వేస్తోంది….

Read Full News

Watch: ఆస్తి ఆశతో దారుణ హత్యలు.. సీసీటీవీ దృశ్యాలతో కిల్లర్ తల్లి, కొడుకు అరెస్ట్! | Shocking Crime: Mother Son Duo Arrested for Alleged Murders Over Money and Gold in Siddipet

దుబ్బాక మండలం రామక్కపేట శివారులో ఈ నెల 8వ తేదీన జరిగిన మహిళ దహనం కేసు సిద్దిపేట పోలీసులకు పెద్ద సవాల్‌గా మారింది.రంగంలోకి దిగిన పోలీసులు సాంకేతిక ఆధారాలతో విచారణ జరపగా నమ్మలేని నిజాలు వెలుగులోకి వచ్చాయి. పోలీసులు ఇచ్చిన సమాచారం, స్థానికుల వివరాల ప్రకారం.. భూంపల్లికి చెందిన విజయ(45) అనే మహిళను పక్కా స్కెచ్‌తో హతమార్చింది మరెవరో కాదు..రజిత(38) అనే మహిళ, ఆమె మైనర్ కుమారుడు…డబ్బుపై వ్యామోహంతో ఈ తల్లి, కుమారుడు అత్యంత క్రూరంగా ప్రవర్తించారు….

Read Full News
పైసా ఖర్చు లేకుండా నెలకు రూ.9250 ఆదాయం.. ఈ సూపర్ స్కీమ్ గురించి తెలిస్తే అవాక్కవ్వాల్సిందే.. | Post Office Monthly Income Scheme: How to Earn Rs 9,250 Every Month, Check Details

పైసా ఖర్చు లేకుండా నెలకు రూ.9250 ఆదాయం.. ఈ సూపర్ స్కీమ్ గురించి తెలిస్తే అవాక్కవ్వాల్సిందే.. | Post Office Monthly Income Scheme: How to Earn Rs 9,250 Every Month, Check Details

ప్రస్తుత రోజుల్లో సంపాదించడం ఎంత ముఖ్యమో, సంపాదించిన సొమ్మును సరైన చోట పెట్టుబడి పెట్టి సురక్షితమైన రాబడి పొందడం కూడా అంతే ముఖ్యం. ముఖ్యంగా ఉద్యోగ విరమణ చేసిన వారు, మహిళలు, ప్రతి నెలా మంచి రాబడిని కోరుకునే వారి కోసం పోస్టాఫీస్‌లో ఎన్నో అద్భుత పథకాలు ఉన్నాయి. వీటిలో అత్యంత పాపులర్ పథకం.. పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్. షేర్ మార్కెట్ హెచ్చుతగ్గులతో సంబంధం లేకుండా, కేంద్ర ప్రభుత్వ పూర్తి గ్యారెంటీతో నడిచే ఈ…

Read Full News
KL Rahul  : సచిన్, ధోనీ, కోహ్లీ వల్ల కూడా కాలేదు.. అరుదైన ఘనత సాధించేందుకు సిద్ధమైన కేఎల్ రాహుల్ | 10,000 Runs Without Bowling a Single Ball KL Rahul Set to Make History in Indian Cricket

KL Rahul  : సచిన్, ధోనీ, కోహ్లీ వల్ల కూడా కాలేదు.. అరుదైన ఘనత సాధించేందుకు సిద్ధమైన కేఎల్ రాహుల్ | 10,000 Runs Without Bowling a Single Ball KL Rahul Set to Make History in Indian Cricket

KL Rahul  : భారత క్రికెట్ జట్టు శ్రీలంకతో ఆగస్టు 15 నుంచి రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్ ప్రారంభానికి ముందు టీమిండియా ఒక ప్రాక్టీస్ మ్యాచ్‌లో కూడా పాల్గొననుంది. సిరీస్‌లోని మొదటి మ్యాచ్ చారిత్రాత్మక గాళ్లే ఇంటర్నేషనల్ స్టేడియంలో జరగనుండగా, రెండో టెస్టు కోలంబోలోని సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్ మైదానంలో జరగనుంది. ఈ టెస్ట్ సిరీస్ భారత స్టార్ వికెట్ కీపర్-బ్యాటర్ కేఎల్ రాహుల్‌కు చాలా ప్రత్యేకమైనదిగా మారనుంది. ఎందుకంటే భారత…

Read Full News

పిల్లల నుంచి పెద్దల వరకు.. త్వరగా శక్తినిచ్చే సూపర్‌ ఫుడ్.. రోజూ ఒక కప్పు తింటే.. | Poha Health Benefits: Nutrition, Weight Management, Digestion and Healthy Atukulu Diet Tips

మనం నిత్యజీవితంలో చూసే అటుకులు కేవలం ఒక సాధారణ స్నాక్ మాత్రమే కాదు. అవి ఆరోగ్యానికి చేసే మేలు అపారం.. వీటిలో దాగి ఉన్న పోషక విలువలు, ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే అటుకులను అస్సలు వదిలిపెట్టరు. వడ్ల నుంచి తయారుచేసే ఈ అటుకులు.. సరైన పద్ధతిలో తీసుకుంటే అనేక శారీరక సమస్యలకు పరిష్కారం చూపుతాయి. ముఖ్యంగా బరువు తగ్గాలనుకునే వారికి, జీర్ణ సమస్యలు ఉన్నవారికి, తక్షణ శక్తిని కోరుకునే వారికి అటుకులు ఒక అద్భుతమైన ఆహారంగా చెప్పవచ్చు….

Read Full News

మాధురి రాథోడ్ ఆత్మహత్యయత్నం..

ఫోక్ డ్యాన్సర్ మాధురి రాథోడ్ ఆత్మహత్యయత్నం. గదిలో ఫ్యాన్ కు ఊరివేసుకోబోయిన మాధురి. కాపాడిన కుటుంబసభ్యులు. ఇప్పుడే అందిన వార్త ఇది! మేము ఈ వార్తను అప్డేట్ చేస్తున్నాము. మీకు తొలుత ఈ వార్తను అందించే ప్రయత్నం చేస్తాం. ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం ఈ పేజీని రిఫ్రెష్ చేయండి. ఈ వార్తకు సంబంధించిన మిగతా కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Read Full News
హైదరాబాద్ మియాపూర్‌లో విషాదం.. తెరిచి ఉన్న మ్యాన్‌హోల్‌లో పడి వ్యక్తి గల్లంతు | Hyderabad Tragedy: Man Swept Away After Falling Into Open Manhole in Miyapur, Rescue Operation Underway

హైదరాబాద్ మియాపూర్‌లో విషాదం.. తెరిచి ఉన్న మ్యాన్‌హోల్‌లో పడి వ్యక్తి గల్లంతు | Hyderabad Tragedy: Man Swept Away After Falling Into Open Manhole in Miyapur, Rescue Operation Underway

హైదరాబాద్‌లోని మియాపూర్‌లో సోమవారం విషాదకర ఘటన చోటుచేసుకుంది. వైశాలినగర్ రైల్వే అండర్‌పాస్ సమీపంలో తెరిచి ఉంచిన మ్యాన్‌హోల్‌లో పడి ఓ వ్యక్తి గల్లంతయ్యాడు. గల్లంతైన వ్యక్తిని హఫీజ్‌పేట్ ప్రేమ్‌నగర్‌కు చెందిన బాలయ్యగా అధికారులు గుర్తించారు. సమాచారం అందుకున్న వెంటనే హైడ్రా, ఎన్‌డీఆర్‌ఎఫ్, అగ్నిమాపక సిబ్బంది, జీహెచ్‌ఎంసీ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. నాలాలో గల్లంతైన బాలయ్య కోసం ముమ్మరంగా గాలింపు చేపట్టారు. ప్రాథమిక సమాచారం ప్రకారం.. వైశాలినగర్ అండర్‌పాస్ సమీపంలో నాలా మరమ్మతులు…

Read Full News