ఆధార్ కార్డులో ఫొటో ఎన్ని సార్లు అప్డేట్ చేసుకోవచ్చు? ఫ్రీనా.. డబ్బులు కట్టాలా? | Aadhaar Card Photo Change: How Many Times Can You Update Your Photo and What Is the Fee?
ఆధార్ కార్డు ప్రస్తుతం మన జీవితంలో అత్యంత ముఖ్యమైన గుర్తింపు పత్రాల్లో ఒకటిగా మారింది. బ్యాంకింగ్ సేవలు, ప్రభుత్వ పథకాలు, మొబైల్ సిమ్, రైలు ప్రయాణం, విద్యా సంబంధిత అవసరాలు ఇలా అనేక సందర్భాల్లో ఆధార్‌ను గుర్తింపు, చిరునామా ధ్రువీకరణ కోసం ఉపయోగిస్తున్నారు. అయితే చాలామంది ఆధార్ తీసుకునే సమయంలో ఫోటోపై పెద్దగా దృష్టి పెట్టరు. కానీ వయసు పెరుగుతున్న కొద్ది ఆధార్‌లోని ఫొటోను అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఆధార్‌లో ఫోటోను మార్చుకోవచ్చా? ఇప్పటికే ఒకసారి…