Bigg Boss Telugu 10: బిగ్‌బాస్ 10లోకి మరో ఇద్దరు జబర్దస్త్ స్టార్ కమెడియన్స్! ఆ క్రేజీ హీరోయిన్ కూడా ఎంట్రీ! | Bigg Boss Telugu 10: 8 Wild Card Contestants Including Two Jabardasth Comedians To Enter Nagarjuna Reality Show
బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 రసవత్తరంగా సాగుతోంది. ఈసారి మొత్తం 16 మంది కంటెస్టెంట్స్ హౌస్ లోకి అడుగు పెట్టారు. ఇందులో 10 మంది సెలబ్రిటీలు కాగా మరో ఆరుగురు కామనర్స్ కోటాలో బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. కాగా ఈ 16 మంది కంటెస్టెంట్స్ లో సెలబ్రిటీలు వర్సెస్ కామనర్స్ (బ్లూ టీం వర్సెస్ రెడ్ టీమ్) అంటూ రెండు గ్రూపులుగా విడిపోయారు. ఇక కంటెస్టెంట్స్ కూడా ఎవరికి వారు తమదైన…