యాపిల్ ఫోల్డబుల్ ఫోన్..18 ప్రో, 18 ప్రో మాక్స్ ..అమెరికాలో రిలీజ్! | Apple launches foldable phone iPhone Duo,iPhone 18, iphone 18 pro max
ఐఫోన్ 18 ప్రో, ప్రో మ్యాక్స్ మోడళ్లు భారత్‌లో ఏకంగా 256జీబీ, 512 జీబీ, 1టీబీ, 2టీబీ హై-ఎండ్ స్టోరేజీ వేరియంట్లలో అందుబాటులోకి రానున్నాయి. డీప్ బ్లాక్, సిల్వర్, గ్లేసియర్ బ్లూతో పాటు ఈసారి పూర్తిగా కొత్తగా ‘బర్గుండీ’ (Burgundy) కలర్‌లో ఈ ఫోన్లు వస్తుండటం టెకీలను తెగ ఆకట్టుకుంటోంది. ఫోల్డబుల్ ఫోన్ ను ఓపెన్ చేస్తే ప్రపంచంలోనే స్లిమ్ ఐఫోన్‌గా మారిపోతుంది. దీని కోసమే iOS 27ను పూర్తిగా రీడిజైన్ చేశారు. బుక్-స్టైల్ ఫోల్డింగ్ డిజైన్‌తో…