Headlines

కేవలం 85 కార్లు తయారు చేయాలని జీప్​ నిర్ణయం.. స్పెషల్ ఎడిషన్ ప్రత్యేకతలివే

జీప్ సంస్థ తన 85వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ‘కంపాస్ 85వ యానివర్సరీ ఎడిషన్’ను విడుదల చేసింది. రూ.26.70 లక్షల ప్రారంభ ధరతో, కేవలం 85 యూనిట్లు మాత్రమే లభించనున్న ఈ ఎస్‌యూవీలో ప్రత్యేకమైన బ్లాక్ అండ్ గోల్డ్ ఇంటీరియర్ థీమ్ మరియు 2.0 లీటర్ డీజిల్ ఇంజిన్‌ను అందించారు. దేశవ్యాప్తంగా కేవలం 85 యూనిట్లను మాత్రమే విక్రయించనున్నట్లు కంపెనీ అధికారికంగా ప్రకటించింది. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.26.70 లక్షల నుంచి ప్రారంభమవుతోంది. సాధారణ కంపాస్ మోడల్‌తో పోలిస్తే…

Read Full News

Saaniya Chandhok: సచిన్ కోడలు సానియా చందోక్‌లో ఈ టాలెంట్ ఉందా? ఏం చేసిందో తెలిస్తే వావ్ అంటారు | Sachin tendulkar daughter in law saaniya chandhok certified veterinary technician

Saaniya Chandhok: క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ వారసుడిగా అర్జున్ టెండూల్కర్ మైదానంలో ఓ వైపు తన అదృష్టాన్ని పరీక్షించుకుంటుంటే, ఆయన భార్య సానియా చందోక్ మాత్రం క్రికెట్‎కు దూరంగా పూర్తిగా భిన్నమైన మార్గాన్నిఎంచుకున్నారు. మూగజీవాల సంరక్షణ, వాటి ఆరోగ్య రక్షణ మీద తనకున్న అమితమైన ఇష్టంతో వృత్తిపరమైన శిక్షణ పూర్తి చేశారు. వరల్డ్‌వైడ్ వెటర్నరీ సర్వీస్ నిర్వహించిన ఏబీసీ ప్రోగ్రామ్ ద్వారా సర్టిఫైడ్ వెటర్నరీ టెక్నీషియన్‌గా అధికారిక అర్హత సాధించి సరికొత్త మైలురాయిని చేరుకున్నారు. సోషల్…

Read Full News

ల్యాప్‌టాప్​ లైఫ్​టైమ్‌ ఎంతో తెలుసా? ఇలా అవుతుంటే మార్చాల్సిన టైమ్ వచ్చేసినట్టే | Laptop Lifespan: How Long Do Laptops Last and When to Upgrade

మనం కొనే ల్యాప్‌టాప్‌కు స్పష్టమైన గడువు తేదీ లేకపోయినా, సాధారణంగా నాణ్యమైన ల్యాప్‌టాప్ 3 నుంచి 6 సంవత్సరాల వరకు పనిచేస్తుంది. సాఫ్ట్‌వేర్ అప్‌డేట్లు, బ్యాటరీ క్షీణత, వేడెక్కడం వంటి కారణాల వల్ల ల్యాప్‌టాప్ లైఫ్ తగ్గిపోతుంది. అసలు ల్యాప్‌టాప్ జీవితకాలం ఎంత ఉంటుంది? ఎప్పుడు కొత్తది మార్చాలి అనే పూర్తి వివరాలు తెలుసుకుందాం. మారాల్సిన సంకేతాలు మనం కొనే ప్రతి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్‌కూ ఒక నిర్దిష్టమైన ఆయుష్షు ఉంటుంది. ల్యాప్‌టాప్‌ల విషయంలోనూ ఇదే సూత్రం వర్తిస్తుంది….

Read Full News

SL vs IND 2nd Test: ఆ రూల్ ఎఫెక్ట్.. 2వ టెస్ట్ కు ముందే ఊహించని షాక్.. ఏకంగా ముగ్గురు ఔట్..! | Dinesh chandimal injury out of second test ind vs sl

ICC Concussion Rule: భారత జట్టు శ్రీలంక పర్యటనకు వెళ్లినప్పుడు ఆతిథ్య జట్టు గట్టి పోటీ ఇస్తుందని క్రీడా పండితులు భావించారు. కానీ గాలే మైదానంలో ఆగస్టు 19న ముగిసిన తొలి టెస్టులో భారత జట్టు ఎలాంటి తడబాటు లేకుండా 165 పరుగుల భారీ తేడాతో విజయం సాధించి విమర్శకుల నోళ్లు మూయించింది. ఈ ఘోర ఓటమి నుంచి తేరుకోకముందే లంక శిబిరంలో ఊహించని కలకలం రేగింది. జట్టులోని అత్యంత సీనియర్ ఆటగాడు దినేశ్ చండీమాల్ ఆగస్టు…

Read Full News

రోజూ గుప్పెడు తింటే చాలు.. వెయ్యి ఏనుగుల బలం.. కొండని పిండి చేసే పవర్

ఈ మినుములలో ప్రొటీన్లు, పీచుపదార్థం, ఐరన్, కాల్షియం ఇంకా పొటాషియం కూడా అధికంగా ఉంటుంది. వీటిని మీ ఫుడ్ డైట్ లో చేర్చుకుంటే మీ ఎముకలు కూడా బలంగా అవుతాయి. అందుకే ఇప్పటికీ ఎంతో మంది ఉదయం టిఫిన్ కింద వీటిని తీసుకుంటారు. శరీరానికి శక్తిని ఇస్తుంది ఇంకా గుండె ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. కండరాల బలం : ఈ మినుములలో ప్రొటీన్ అధికంగా ఉంటుంది. ఇది కండరాల నిర్మాణానికి కూడా హెల్ప్ చేస్తుంది. ఇంకా శరీరానికి…

Read Full News

Auto News: కార్ల ప్రియులకు షాక్.. సెప్టెంబర్ నుంచి మారుతి, హ్యుందాయ్ కార్ల ధరల పెంపు! | Hyundai, Maruti will increase the prices of its vehicles by up to 1 percent across its portfolio effective september

Auto News: మీరు హ్యుందాయ్ కారు కొనాలని ఆలోచిస్తుంటే ఇప్పుడు మీరు మరింత డబ్బు ఖర్చు చేయాల్సి ఉంటుంది. వినియోగదారులకు పెద్ద షాక్ ఇస్తూ, హ్యుందాయ్ మోటార్ ఇండియా తన మొత్తం కార్ల శ్రేణి ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ కంపెనీ 2026లో రెండవసారి ధరలను సవరించబోతోంది. సెప్టెంబర్ 2026 నుండి హ్యుందాయ్ వాహనాల ధరలు 1% మేర పెరగనున్నాయి. అయితే ప్రతి మోడల్, వేరియంట్‌ను బట్టి ఈ ధరల పెంపు వేర్వేరుగా ఉంటుంది. ఈ కంపెనీ…

Read Full News

జైలు గోడల మధ్య భావోద్వేగం.. 9 నెలలకు భార్య, సోదరితో ఇమ్రాన్ ఖాన్‌ భేటీ ! | Imran Khan Meets Wife Sister after nine months In Jail

అనేక కేసుల్లో నిందితుడిగా 2023 నుంచి రావల్పిండిలోని అడియాలా జైలులో ఉంటున్న ఇమ్రాన్ ఖాన్ తాజాగా  భార్య బుష్రా బీబీ, సోదరితో భేటీ అయ్యారు.  జైలు కాన్ఫరెన్స్ రూమ్‌లో ఇమ్రాన్ ఖాన్ వీరిని ప్రత్యేకంగా కలిసారు. ‘ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్’ కథనం ప్రకారం సుదీర్ఘ కాలం తర్వాత జైలు పరిసరాల్లో భార్యాభర్తలిద్దరూ ఒకరినొకరు చూసుకోవడంతో భావోద్వేగానికి లోనయ్యారు. నోరీన్ నియాజీ తన సోదరుడు ఇమ్రాన్‌ ఖాన్‌తో 15 నిమిషాల భేటీలో అతని ఆరోగ్య పరిస్థితి గురించి చర్చించినట్లు తెలిసింది….

Read Full News

Self Growth: మాట విలువ తెలుసుకోండి.. ఒక్క మాట ఎంత నష్టం చేస్తుందో తెలుసా? | Choose Your Words Wisely: A Powerful Story About the Impact of Hurtful Words

కాలు జారితే తీసుకోవచ్చు, కానీ నోరు జారితే వెనక్కి తీసుకోలేం అనేది బాగా ప్రచారంలో ఉన్న ఒక పెద్ద సామెత. ఆలోచించకుండా మాట్లాడితే వచ్చే నష్టాలు, దాన్ని సరిదిద్దుకోవడం ఎంత కష్టమో ఇది తెలియజేస్తుంది. మనం మాట్లాడే మాటలు ఇతరుల మనసుపై చాలా ప్రభావం చూపుతాయి. కోపంలో లేదా ఆలోచించకుండా మాట్లాడిన మాటలు ఎదుటివారిని బాధించవచ్చు. అందుకే నాలుకకు పదునెక్కువ? అంటుంటాము. ఒకరినుద్దేశించి ఏదైనా మాట్లాడే ముందు ఆ మాటలు అవసరమా, అవి ఇతరులను బాధిస్తాయా అని…

Read Full News

ఓటమితోనే 94 ఏళ్ల హిస్టరీ మొదలు.. కట్‌చేస్తే.. 30 ఏళ్లుగా టీమిండియా దూకుడు చూస్తే షివరింగే..! | India 600th test match history results milestones

India Test Match History: భారత్ తన తొలి టెస్టు మ్యాచ్‌ను 1932లో లార్డ్స్‌లో ఇంగ్లండ్‌తో ఆడింది. స్వాతంత్ర్యానికి ముందే మొదలైన ఆ మ్యాచ్‌లో ఇంగ్లండ్ 158 పరుగుల తేడాతో విజయం సాధించింది. 100వ టెస్టు కూడా ఇంగ్లండ్‌తోనే జరిగింది. 1967లో బర్మింగ్‌హామ్‌లో జరిగిన ఆ మ్యాచ్‌లో ఆతిథ్య జట్టు 132 పరుగులతో భారత్‌ను ఓడించింది. దీంతో తొలి రెండు మైలురాళ్ల టెస్టుల్లోనూ టీమిండియాకు పరాజయాలే ఎదురయ్యాయి. 200వ టెస్టులో డ్రా.. 300వ మ్యాచ్‌లో విజయం 1982లో…

Read Full News

Raj Tarun: బ్యాడ్ లక్.. ఆ ఒక్క కారణంతో నేషనల్ అవార్డ్ విన్నింగ్ సినిమాను రిజెక్ట్ చేసిన హీరో రాజ్ తరుణ్ | Did You Know Raj Tarun Rejected National Award Winning Movie Shatamanam Bhavati For This Reason

రాజ్ తరుణ్.. ఒకప్పుడు ప్రేమ కథా చిత్రాలు, యూత్ ఫుల్ స్టోరీలతో క్రేజీ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు రాజ్ తరుణ్. ఉయ్యాల జంపాల సినిమాతో ఇండస్ట్రీకి హీరోగా పరిచయమైన రాజ్ తరుణ్ కుమారి 21 ఎఫ్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు. ఆ వెంటనే సినిమా చూపిస్తా మావా తో మరో హిట్ ఖాతాలో వేసుకున్నాడు. ఈడో రకం ఆడో రకం, నాన్న నేను బాయ్ ఫ్రెండ్స్, కిట్టు ఉన్నాడు జాగ్రత్త, అందగాడు, రాజుగాడు, లవర్, ఇద్దరి…

Read Full News