Headlines

ఇంట్లో లిఫ్ట్ పెట్టాలంటే ఎంత ఖర్చు అవుతుంది? మిడిల్ క్లాస్ వారికి బెస్ట్ ప్లాన్ | Home Lift Cost in India: How Much Does It Cost to Install a Lift at Home?

ఇంట్లో వృద్ధులు ఉండటం, మెట్లు ఎక్కేందుకు ఇబ్బంది ఉండటం, లేదా రెండు మూడు అంతస్తుల ఇల్లు కావడంతో ప్రస్తుతం చాలామంది హోమ్ లిఫ్ట్‌ల వైపు మొగ్గు చూపుతున్నారు. ఒకప్పుడు విలాసవంతమైన బంగళాలకు మాత్రమే పరిమితమైన లిఫ్ట్‌లు ఇప్పుడు సాధారణ ఇళ్లలోనూ కనిపిస్తున్నాయి. అయితే ఇంట్లో లిఫ్ట్ ఏర్పాటు చేయాలంటే అసలు ఎంత ఖర్చవుతుంది? లిఫ్ట్ ధరతో పాటు ఇన్‌స్టాలేషన్, సివిల్, ఎలక్ట్రికల్ పనులు, నిర్వహణ ఖర్చులను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. లిఫ్ట్ ధర ఎంత? గృహ లిఫ్ట్…

Read Full News

SBI Rules: మీకు ఎస్‌బీఐలో అకౌంట్‌ ఉందా..? అక్టోబర్‌ 1 నుంచి కొత్త రూల్స్‌ ఇవే..! | SBI Rules: Bank account holders pay attention this sbi savings account rule is changing from october 1

SBI Rules: మీకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఖాతా ఉన్నట్లయితే ఈ వార్త మీ కోసమే. ఎందుకంటే, ఎస్‌బిఐ తన బేసిక్ సేవింగ్స్ ఖాతాదారుల కోసం ఛార్జీలను మార్చింది. బ్రాంచ్‌కు వెళ్లి నగదు విత్‌డ్రా చేసుకునేందుకు సంబంధించిన నిబంధనలను బ్యాంకు మార్చింది. ఈ కొత్త నిబంధన అక్టోబర్ 1, 2026 నుండి అమల్లోకి వస్తుందని తెలుస్తోంది. కొత్త నిబంధన వివరాలు: ఎస్‌బిఐ కొత్త నిబంధన ప్రకారం.. నెలలో మొదటి నాలుగు ఉచిత నగదు ఉపసంహరణల తర్వాత…

Read Full News

Watch: చదువుకుంటూనే ర్యాపిడో నడిపిన బీబీఏ విద్యార్థి..! మూడు నెలల్లో ఎంత సంపాదించాడో తెలుసా? | BBA Student Works as Rapido Rider After College; Viral Post Highlights Earnings and Life Lessons

బెంగళూరుకు చెందిన ఒక బీబీఏ స్టూడెంట్‌ తన చదువుతో పాటు పార్ట్‌టైమ్‌గా ర్యాపిడో క్యాప్టెన్‌గా పనిచేస్తూ సోషల్ మీడియాలో నెటిజన్ల ప్రశంసలు అందుకని వార్తల్లో నిలిచాడు. తన ఖర్చుల కోసం ఇతరులపై ఆధారపడకుండా, ఖాళీ సమయంలో బైక్ టాక్సీ నడుపుతూ నెలకు మంచి సంపాదన అర్జిస్తున్నట్లు సదరు విద్యార్థి తెలిపాడు. ఈ పని ద్వారా కేవలం డబ్బు మాత్రమే కాకుండా, వివిధ రకాల ప్రజలతో మాట్లాడటం, వ్యాపార మెళకువలు, సమయ పాలన నేర్చుకున్నట్లు పంచుకున్నాడు. స్వయం సమృద్ధిని…

Read Full News

Andhra Pradesh: ప్రాణదాతలకు అండగా ఏపీ సర్కార్.. అవయవదాన బిల్లుకు శాసనసభ ఏకగ్రీవ ఆమోదం.. | AP Assembly Passes Human Organ Transplantation Amendment Bill 2026, Key Highlights

ఒక కుటుంబానికి తీరని విషాదం ఎదురైనా, మరో ఎనిమిది మంది జీవితాల్లో కొత్త వెలుగులు నింపే దివ్యౌషధం అవయవదానం. బ్రెయిన్‌డెడ్ అయిన తమ వారిని కోల్పోయిన దుఃఖంలోనూ సమాజం కోసం ముందుకొచ్చే దాతల కుటుంబాలకు అన్నివిధాలా అండగా నిలిచేందుకు ఏపీ ప్రభుత్వం చారిత్రక అడుగు వేసింది. అవయవదాన ప్రక్రియను సులభతరం చేస్తూ, అక్రమ వ్యాపారాలకు కఠిన శిక్షలు విధిస్తూ రూపొందించిన ఆంధ్రప్రదేశ్ మానవ అవయవాల మార్పిడి సవరణ బిల్లు -2026కు శాసనసభ ఏకగ్రీవ ఆమోదం తెలిపింది. ఈ…

Read Full News

Video: ఛీ, ఛీ.. మరోసారి పాకిస్థాన్‌ ఇజ్జత్ పాయే.. 43 ఏళ్ల తర్వాత కపిల్ దేవ్ నాటి సీన్ రిపీట్..! | Ollie robinson breaks kapil dev record pak vs eng

Ollie Robinson Record vs PAK: లీడ్స్ లోని హెడింగ్లే మైదానంలో వాతావరణం పూర్తిగా బౌలర్లకు అనుకూలిస్తోంది. ఈ పరిస్థితులను సద్వినియోగం చేసుకునేందుకు ఇంగ్లండ్ జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. కెప్టెన్ నమ్మకాన్ని నిలబెడుతూ పేసర్ ఓలీ రాబిన్సన్ తొలి బంతికే మాయ చేశాడు. ఇన్నింగ్స్ ప్రారంభించిన పాకిస్థాన్ ఓపెనర్ అజాన్ అవాస్ను మొదటి బంతికే పెవిలియన్ చేర్చాడు. రౌండ్ ది వికెట్ నుంచి రాబిన్సన్ సంధించిన గుడ్ లెంగ్త్ బంతి.. పిచ్ అయ్యాక అనూహ్యంగా…

Read Full News

AP Municipal Elections: మున్సిపల్‌ ఎన్నికలకు ఏపీ ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ | AP government gives green signal for municipal elections

AP Municipal Elections: మున్సిపల్‌ ఎన్నికలకు ఏపీ ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. రాష్ట్రంలో 123 పట్టణ స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించనుంది. 87 మున్సిపాలిటీల పాలకవర్గాల గడువు ఇప్పటికే పూర్తయ్యింది. అయితే నవంబర్‌లో మరో 13 పాలక వర్గాల గడువు ముగియనుంది. ఈ నేపథ్యంలో మున్సిపల్‌ ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఎన్నికల నిర్వహణకు ఏపీ ఎన్నికల సంఘంతో సమన్వయం చేసుకుంటోంది. ఎన్నికల ప్రక్రియకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఆదేశం జారీ చేసింది….

Read Full News

Anupama Parameswaran: అతడు చాలా స్వీట్ హార్ట్.. ప్రాబ్లమ్స్ వస్తే ఆ హీరోకే కాల్ చేస్తా.. అనుపమ పరమేశ్వరన్.. | Anupama Parameswaran Calls Dulquer Salmaan for Help and Says He Is Sweet Heart

అనుపమ పరమేశ్వరన్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తెలుగు, తమిళం, మలయాళం భాషలలో బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంది. అయితే కొన్నాళ్లుగా సోషల్ మీడియాలో సైలెంట్ అయిన ఈ అమ్మడు తాజాగా బ్రేకప్ గురించి చేసిన పోస్ట్ నెట్టింట వైరలవుతుంది. అలాగే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో అనుపమ మాట్లాడుతూ తన పాస్ట్ రిలేషన్ షిప్ గురించి చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. తనది ఒక టాక్సిక్ రిలేషన్ షిప్ అని.. అతడు…

Read Full News

ముగిసిన లలితా జ్యువెలరీ IPO బిడ్డింగ్! షేర్ అలాట్మెంట్, లిస్టింగ్ ఎప్పుడంటే? | Lalithaa Jewellery Mart IPO Closed: 63x Subscription, 40 GMP and Listing Date

లలితా జువెల్లరీ మార్ట్‌ లిమిటెడ్‌ తొలి పబ్లిక్‌ ఆఫర్‌ (IPO) ఆగస్టు 17న ప్రారంభమై బుధవారం ముగిసింది. ఈ IPOకు పెట్టుబడిదారుల నుంచి భారీ స్పందన లభించింది. మొత్తం 66.63 రెట్లు సబ్‌స్క్రిప్షన్‌ నమోదు కావడం విశేషంగా నిలిచింది. అంటే అందుబాటులో ఉన్న ప్రతి ఒక షేర్‌కు సగటున 66.63 రెట్ల మేర దరఖాస్తులు వచ్చాయి. కంపెనీ IPO విలువను గరిష్ఠ ధర ఆధారంగా చూస్తే దాదాపు రూ.1,700 కోట్లుగా ఉంది. లలితా జువెల్లరీ మార్ట్‌ IPOలో…

Read Full News

మీరు పడేసే జుట్టు వెంట్రుకలతో వేల కోట్లు.. ప్లాస్టిక్ గిన్నెల పేరుతో నల్ల బంగారం బిజినెస్.. | The Multi Crore Business Behind Fallen Hair, Inside India’s Black Gold Export Trade

తల దువ్వినప్పుడు రాలే వెంట్రుకలను వ్యర్థంగా భావించి పారేయడం లేదా చిన్న ప్లాస్టిక్ వస్తువులకు ఇచ్చేయడం మన ఇళ్లలో సర్వసాధారణం. కానీ అంతర్జాతీయ మార్కెట్‌లో ఈ రాలిన జుట్టుకు ఉన్న విలువ తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. ప్రపంచ ఫ్యాషన్, కాస్మెటిక్ రంగాల్లో భారతీయ వెంట్రుకలకు నల్ల బంగారం అనే పేరుంది. నిరుపయోగం అనుకునే వ్యర్థాల వెనుక వందల కోట్ల అంతర్జాతీయ ఎగుమతి వాణిజ్యం నడుస్తోంది. విదేశాల్లో ఇండియన్ హెయిర్‌కే ఎందుకు అంత గిరాకీ? యూరప్, అమెరికా, చైనా…

Read Full News

ప్రతి 6 నెలలకోసారి దేశం మారే విచిత్ర ద్వీపం.. 350 ఏళ్లుగా ఇదే జరుగుతోంది..! | This Island Changes Countries Every 6 Months! The Unique Story of Pheasant Island

ప్రపంచ భూగోళశాస్త్రంలో ప్రతీ దేశానికి నిర్దిష్టమైన సరిహద్దులు, ప్రాంతాలు ఉంటాయి. కానీ, ఒకే భూభాగం సంవత్సరంలో సగం రోజులు ఒక దేశంలో, మిగిలిన సగం రోజులు మరొక దేశంలో ఉంటుందని వింటే ఆశ్చర్యం కలగక మానదు. ఐరోపా ఖండంలోని స్పెయిన్, ఫ్రాన్స్ దేశాల సరిహద్దుల్లో ఉన్న ఫెసెంట్ ఐలాండ్ అనే చిన్న ద్వీపం ఈ వింతకు కేంద్ర బిందువు. బిడాసోవా నది మధ్యలో ఉన్న ఈ ద్వీపం సంయుక్త పాలన కింద పనిచేస్తుంది. కాలెండర్ ప్రకారం..ఫిబ్రవరి 1…

Read Full News