Headlines
Meena: నాకు ఇంత పేరు రావడానికి కారణం ఆ స్టార్ హీరోనే.. ఆయనే లేకపోతే

Meena: నాకు ఇంత పేరు రావడానికి కారణం ఆ స్టార్ హీరోనే.. ఆయనే లేకపోతే

దక్షిణాది చిత్ర పరిశ్రమలో అగ్రతారగా వెలుగొందిన నటి మీనా, తన సుదీర్ఘ సినీ ప్రస్థానంలో ఎందరో స్టార్ హీరోలతో కలిసి నటించారు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో, ఆమె తన కెరీర్, సహ నటులతో తన అనుభవాలు, అలాగే వ్యక్తిగత ఎదుగుదల గురించి లోతైన విషయాలను పంచుకున్నారు. చిరంజీవి, వెంకటేష్, బాలకృష్ణ, నాగార్జున, రాజశేఖర్, మోహన్ బాబు, నరేష్, రాజేంద్ర ప్రసాద్ వంటి అగ్రశ్రేణి నటులతో కలిసి పనిచేసిన తన అనుభవాలను మీనా గుర్తుచేసుకున్నారు. ముఖ్యంగా, వెంకటేష్‌తో తన…

Read Full News
AI ఎఫెక్ట్.. ఐటీ ఉద్యోగాలకు గండం!? భారత్‌లో ఈ రంగాల్లో మాత్రం బంపర్ డిమాండ్.. ఇండీడ్ షాకింగ్ రిపోర్ట్ | AI Impact on Jobs: IT Hiring Drops 18% in India, Demand Surges for Therapists and Healthcare Roles – Indeed Report

AI Impact on Employment Telugu: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వినియోగం వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా అనేక సంస్థలు తమ వ్యాపార విధానాలను మార్చుకుంటున్నాయి. ఈ ప్రభావం ఉద్యోగాలపై కూడా స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా ఐటీ, సాఫ్ట్‌వేర్ రంగాల్లో నియామకాలు తగ్గుతున్నాయని ప్రముఖ జాబ్ పోర్టల్ ఇండీడ్ (Indeed) విడుదల చేసిన తాజా అధ్యయనం వెల్లడించింది. అదే సమయంలో థెరపీ, ఫుడ్ ప్రిపరేషన్ వంటి రంగాల్లో ఉద్యోగ అవకాశాలు గణనీయంగా పెరుగుతున్నాయని నివేదిక పేర్కొంది. ఐటీ ఉద్యోగాల్లో…

Read Full News
తెలంగాణ 7,437 పోలీస్ ఉద్యోగాల భర్తీపై హైఅలర్ట్.. CM రేవంత్ కీలక ఆదేశాలు | Telangana 7437 Police Recruitment 2026: CM Revanth Reddy Orders Tight Security for Telangana Police Recruitment Process

తెలంగాణ 7,437 పోలీస్ ఉద్యోగాల భర్తీపై హైఅలర్ట్.. CM రేవంత్ కీలక ఆదేశాలు | Telangana 7437 Police Recruitment 2026: CM Revanth Reddy Orders Tight Security for Telangana Police Recruitment Process

హైదరాబాద్, ఆగస్ట్ 5: పోలీస్ ఉద్యోగ నియామకాల భర్తీ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులను ఆదేశించారు. ఇటీవల విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం.. 7,437 పోస్టుల భర్తీ ప్రక్రియపై నిఘా వర్గాలు ముఖ్యమంత్రికి కీలక సమాచారం అందించాయి. నియామక ప్రక్రియకు ఎలాగైనా భంగం కలిగించాలని కొన్ని రాజకీయ పార్టీలతో పాటు ఇతర శక్తులు (vested interests) ప్రయత్నిస్తున్నట్లు నిఘా వర్గాలు సీఎం దృష్టికి తీసుకెళ్లాయి. ఈ నేపథ్యంలో డీజీపీ సీవీ ఆనంద్ తో…

Read Full News
Jabardasth Dorababu: మా ఆయన ఆ కేసులో ఇరుకున్నప్పుడు ఆ జబర్దస్త్ నటుడే కాపాడాడు: దొరబాబు భార్య | Jabardasth Dorababu Wife Amulya Interesting Comments On Hyper Aadi

Jabardasth Dorababu: మా ఆయన ఆ కేసులో ఇరుకున్నప్పుడు ఆ జబర్దస్త్ నటుడే కాపాడాడు: దొరబాబు భార్య | Jabardasth Dorababu Wife Amulya Interesting Comments On Hyper Aadi

జబర్దస్త్ కామెడీ షో గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. అప్పుడెప్పుడో 2013లో ప్రారంభమైన ఈ టీవీ కామెడీ షో ఇప్పటికీ సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. గతంలో కంటే వ్యూయర్ షిప్ తగ్గినా ఇప్పటికీ ఈ షోను రెగ్యులర్ గా చూసే వాళ్లు చాలా మందే ఉన్నారు. టీవీలో కాకపోయినా ముఖ్యంగా యూట్యూబ్ లో జబర్దస్త్ వీడియోలకు లక్షల కొద్దీ వ్యూస్ వస్తున్నాయి. అయితే బుల్లితెర ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించే జబర్దస్త్ షోపై వివాదాలు లేకపోలేదు….

Read Full News

స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో బురఖా డాన్స్‌.. స్కూల్‌ను సీజ్‌ చేసిన అధికారులు | Uttar Pradesh School Row: Students Made to Dance in Burqas During Independence Day Event video tv9d – Viral Videos in Telugu

స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా ఉత్తరప్రదేశ్‌లోని ఓ పాఠశాలలో చోటుచేసుకున్న ఘటన తీవ్ర వివాదాస్పదమైంది. గోండా జిల్లాలోని బాబాన్‌జోత్ ప్రాంతంలో ఓ పాఠశాలలో స్వాతంత్ర్య దినోత్సవం రోజున కొందరు విద్యార్థినులతో బురఖా ధరింపజేసి సినిమా పాటలకు డ్యాన్స్ చేయించారు. హిందూ అమ్మాయిలకు బురఖా వేసి నృత్యాలు చేయించిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో స్థానికంగా కలకలం రేగింది. ఈ ఘటనపై విద్యాశాఖ అధికారులు తీవ్రంగా స్పందించారు. స్థానిక విద్యాశాఖ అధికారి అమిత్…

Read Full News
EPFO: మీ పీఎఫ్ అకౌంట్లో ఈ తప్పు చేస్తున్నారా..? పొరపాటున కూడా చేయకండి.. | EPFO Rules: These Mistakes Can Make Your PF Account Inactive

EPFO: మీ పీఎఫ్ అకౌంట్లో ఈ తప్పు చేస్తున్నారా..? పొరపాటున కూడా చేయకండి.. | EPFO Rules: These Mistakes Can Make Your PF Account Inactive

పీఎఫ్ ఖాతాలో పారదర్శకత, వేగవంతంగా సేవలు అందించేందుకు ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(EPFO) అనేక చర్యలు తీసుకుంటుంది. ఇందుకోసం అనేక నియమ, నిబంధనలను అమలు చేస్తోంది. పీఎఫ్ రూల్స్ గురించి ప్రతీఒక్క ఖాతాదారుడు అవగాహన కలిగి ఉండాలి. అప్పుడే ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఖాతాను యాక్సెస్ చేసుకోవచ్చు. కొన్ని తప్పులు చేయడం వల్ల మీ పీఎఫ్ ఖాతా ఇనాక్టివ్ అయ్యే అవకాశం ఉంటుంది. అవేంటి అనేది చూద్దాం.

Read Full News
Liver Health: మీ చర్మంపై ఈ మార్పులు కనిపిస్తున్నాయా?.. లివర్ దెబ్బతింటోందని చెప్పే ప్రమాదకర సంకేతాలు ఇవే!

Liver Health: మీ చర్మంపై ఈ మార్పులు కనిపిస్తున్నాయా?.. లివర్ దెబ్బతింటోందని చెప్పే ప్రమాదకర సంకేతాలు ఇవే!

కాలేయం దెబ్బతింటున్నప్పుడు ప్రారంభంలో ఎలాంటి నొప్పి అనిపించకపోయినప్పటికీ, మన చర్మం ద్వారా శరీరం కొన్ని కీలకమైన హెచ్చరిక సంకేతాలను పంపుతుంది. చాలా మంది వీటిని సాధారణ చర్మ సమస్యలుగా భావించి నిర్లక్ష్యం చేస్తుంటారు. మరి కాలేయ వ్యాధుల వల్ల చర్మంపై కనిపించే ఆ ప్రమాదకరమైన మార్పులు ఏంటో, ఏయే లక్షణాలు ఉంటే వెంటనే అలర్ట్ అవ్వాలో ఇప్పుడు పూర్తి వివరంగా తెలుసుకుందాం. చర్మం మరియు కళ్లు పసుపు రంగులోకి మారడం (కామెర్లు) కాలేయం దెబ్బతిన్నప్పుడు కనిపించే అత్యంత…

Read Full News
Gautam Gambhir: టీమిండియా కోచ్‌గా గంభీర్ ఫెయిల్? 2011 వరల్డ్ కప్ విన్నింగ్ కోచ్ ఇచ్చిన షాకింగ్ రిప్లై | Gary kirsten supports gautam gambhir indian cricket team head coach 2011 world cup

Gautam Gambhir: టీమిండియా కోచ్‌గా గంభీర్ ఫెయిల్? 2011 వరల్డ్ కప్ విన్నింగ్ కోచ్ ఇచ్చిన షాకింగ్ రిప్లై | Gary kirsten supports gautam gambhir indian cricket team head coach 2011 world cup

Gautam Gambhir: భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి గౌతమ్ గంభీర్‌పై విమర్శల దాడి కొనసాగుతూనే ఉంది. ఈ కష్టసమయంలో ఆయనకు 2011 వన్డే ప్రపంచకప్ విజేత, మాజీ ప్రధాన కోచ్ గ్యారీ కిర్‌స్టెన్ నుంచి స్ట్రాంగ్ సపోర్ట్ లభించింది. గంభీర్ మానసిక సమర్థతను, అతని ఆటిట్యూడ్‌ను కిర్‌స్టెన్ ఆకాశానికెత్తేశారు. ఆటగాడిగా గంభీర్ కసిని దగ్గరుండి చూసిన వ్యక్తిగా, అతనిలోని పట్టుదల జట్టును విజయం వైపు ఎలా నడిపిస్తుందో ఆయన స్పష్టంగా…

Read Full News

Gold Price: రాబోయే రోజుల్లో బంగారం ధరలు తగ్గడానికి 5 కారణాలు.. అవేంటో తెలుసా..? | Gold Rate: 5 reasons why gold prices might drop in the coming days

Gold Price: బంగారం ధరలు ఇప్పటికే రికార్డు స్థాయికి చేరుకున్నాయి. ఆ తర్వాత మార్కెట్ కొద్దిగా సర్దుబాటు చేసుకుంది. అయినప్పటికీ, బంగారం మార్కెట్‌లో అస్థిరత తగ్గలేదు. అంతర్జాతీయ మార్కెట్‌లో కామెక్స్ ఫ్యూచర్స్‌లో బంగారం ధర ఒకప్పుడు ఔన్సుకు $4,413 కంటే తక్కువకు పడిపోయింది. కానీ తర్వాత కోలుకుని మళ్లీ $4,4780 వద్ద ట్రేడ్ అయింది. ఈ ధర సుమారు రూ. 13,587గా ఉంది. మరోవైపు, భారత మార్కెట్‌లోని మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్‌లో స్పాట్ బంగారం ధర 10…

Read Full News
రణబాలి వాయిదా.. సెప్టెంబర్ 10, 11న బాక్సాఫీస్‌పై ఐదు సినిమాల దండయాత్ర! | September Box Office Clash: Five Telugu Films Set to Release Within Two Days video – Entertainment Videos in Telugu

రణబాలి వాయిదా.. సెప్టెంబర్ 10, 11న బాక్సాఫీస్‌పై ఐదు సినిమాల దండయాత్ర! | September Box Office Clash: Five Telugu Films Set to Release Within Two Days video – Entertainment Videos in Telugu

విజయ్ దేవరకొండ రణబాలి సినిమా వాయిదా పడింది.. దాంతో సెప్టెంబర్ బాక్సాఫీస్ వద్ద లెక్కలన్నీ మారిపోతున్నాయి.. ముఖ్యంగా రిలీజ్ డేట్స్ విషయంలో చాలా మార్పులు జరుగుతున్నాయి. అన్నయ్య వదిలేసిన తేదీ తమ్ముడు కబ్జా చేసారు.. రెండు రోజుల గ్యాప్‌లో 5 సినిమాలొస్తున్నాయి. సెప్టెంబర్ 10, 11 తేదీల కోసమే నిర్మాతలంతా క్యూ కడుతున్నారు. మరింతకీ ఆ సినిమాలేంటి..? టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర సెప్టెంబర్ 10, 11 తేదీల కోసం మేకర్స్ మధ్య పెద్ద యుద్ధం జరగబోతోంది. విజయ్…

Read Full News