మరో క్రేజీ సినిమాను ఒకే చేసిన మాస్ రాజా.. ఆ యంగ్ డైరెక్టర్‌తో రవితేజ | Ravi Teja is going to do his next movie under the direction of Vivek Athreya
రవితేజ నటించిన ఇరుముడి సినిమా బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకుపోతుంది. శివ నిర్వాణం దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు ఊహించని రెస్పాన్స్ వస్తుంది. సినిమా విడుదలైన అన్ని ఏరియాల్లో బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకుపోతుంది. వరుసగా సెలవలు రావడంతో థియేటర్స్ హౌస్ ఫుల్ అవుతున్నాయి. ఇక ఈ సినిమాలో రవితేజ తన నటనతో ప్రేక్షకులను మరోసారి కట్టిపడేసింది. ఇక ఈ సినిమాకు సూపర్ హిట్ టాక్ రావడంతో రవితేజ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు….