Telangana: ప్రాణం తీసిన మొబైల్ ఛార్జర్.. ఫోన్ ఛార్జింగ్ పెట్టేముందు ఇది తప్పక తెలుసుకోండి! | Gadwal Tragedy: Man Dies from Electric Shock While Charging Mobile Phone,
మొబైల్ ఫోన్ ఛార్జింగ్ పెడుతుండగా ప్రమాదవశాత్తు కరెంట్ షాక్ గురై యువకుడు మృతి చెందిన ఘటన గద్వాల జిల్లాలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. కేటీదొడ్డి మండలం చింతలకుంట గ్రామానికి చెందిన హన్మంతు అనే వ్యక్తికి కొన్నేళ్ల క్రితం కవిత అనే యువతితో వివాహం జరిగింది. ఈ దంపతులకు ప్రస్తుతం ఇద్దరు సంతానం. హన్మంతు దంపతులు స్థానికంగా కూలీ పనులు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. అయితే ఆదివారం సాయంత్రం హన్మంతు తన ఫోన్‌కు ఛార్జింగ్‌కు పెడదామని ఇంట్లో…