Headlines

RRB రైల్వేలో JE ఉద్యోగాలకు మరో భారీ నోటిఫికేషన్.. సెప్టెంబర్‌ 13 వరకే ఛాన్స్! | RRB JE Recruitment 2026: Applications Open for 3,993 Railway Jobs, Check Eligibility and Salary

రైల్వే ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు రైల్వే మంత్రిత్వశాఖ మరో తీపికబురు చెప్పింది. ఇండియన్‌ రైల్వేలో జూనియర్ ఇంజినీర్ (JE), డిపో మెటీరియల్ సూపరింటెండెంట్ (DMS) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 3,993 జూనియర్ ఇంజినీర్ పోస్టులను దేశవ్యాప్తంగా వివిధ RRBలు, రైల్వే జోన్లు, ప్రొడక్షన్ యూనిట్ల పరిధిలో భర్తీ చేయనుంది. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి…

Read Full News

ఇన్నాళ్ల తర్వాత కనిపించింది మావ..! బిందాస్ బ్యూటీ ఎంత పారిపోయింది.!! | Do you know how Bindaas movie actress Sheena Shahabadi looks now

మంచు మోహన్ బాబు నటవారసుడిగా సినీ రంగ ప్రవేశం చేసిన మంచు మనోజ్, అతి తక్కువ కాలంలోనే తనదైన నటనతో ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్‌ను సంపాదించుకున్నారు. ఆయన యాక్షన్, కామెడీ చిత్రాలతో ప్రేక్షకులను అలరించారు. ఆయన కెరీర్‌లో ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలిచిన చిత్రాలలో బిందాస్ ఒకటి. 2010లో ఏకే ఎంటర్‌టైనర్ బ్యానర్‌పై వీరు పోట్ల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ కామెడీ యాక్షన్ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో మనోజ్‌కు జోడీగా నటించి, తెలుగు…

Read Full News

Gold Prices: భారీగా ఎగబాకిన బంగారం ధరలు.. గంటల్లోనే అంతా తారుమారు.. లేటెస్ట్ రేట్లు ఇవే..

బంగారం కొనుగోలు చేసేవారికి భారీ షాక్ తగిలింది. గోల్డ్ రేట్లు ఆమాంతం ఒక్కసారిగా పెరిగాయి. వారం ప్రారంభంలోనే ఆకాశాన్నంటి నిరాశపర్చాయి. గత వారంలో రూ.3 వేలపైగా గోల్డ్ రేట్లు పెరగ్గా.. వెండి ధర కూడా అదే బాటలో నడిచింది. సోమవారం ధరలు పెరగడంతో ఈ వారంలో కూడా ఇదే విధంగా కొనసాగే అవకాశముందనే అంచనాలు వ్యాపార వర్గాల నుంచి వినిపిస్తున్నాయి. ఆగస్ట్ 17న బంగారం, వెండి ధరలు వివిధ నగరాల్లో ఎలా ఉన్నాయంటే.. హైదరాబాద్‌లో 10 గ్రాముల…

Read Full News

Garuda Panchami: గరుడ పంచమి.. శ్రీమహావిష్ణువు వాహనమైన గరుడుడి మహిమ, పూజా ప్రాధాన్యత తెలుసా? | Garuda Panchami 2026: Significance of Garuda, Lord Vishnu’s Divine Vehicle and Devotee

Garuda Panchami Telugu: హిందూ ఆధ్యాత్మిక సంప్రదాయంలో గరుడ పంచమికి ప్రత్యేకమైన స్థానం ఉంది. శ్రావణ మాసంలోని శుక్ల పక్ష పంచమి తిథిని గరుడ పంచమిగా జరుపుకుంటారు. ఈ పవిత్రమైన రోజున శ్రీమహావిష్ణువు పరమభక్తుడైన గరుడుడిని భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. గరుడుడు కేవలం విష్ణుమూర్తి వాహనం మాత్రమే కాకుండా, ఆయనకు అత్యంత ప్రియమైన భక్తుడిగా, నిత్య సేవకుడిగా వైదిక సాహిత్యంలో వర్ణించబడ్డాడు. గరుడుడు ఎవరు? పురాణాల ప్రకారం గరుడుడు కశ్యప మహర్షి, వినతా దేవి కుమారుడు. ఆయనను అపారమైన…

Read Full News

WhatsApp: వాట్సప్‌లో ఆధార్, పాన్, బ్యాంక్ స్టేట్‌మెంట్ పంపుతున్నారా..? వామ్మో.. మీరు పెద్ద ప్రమాదంలో ఉన్నట్లే.. | WhatsApp Alert: Never Share Aadhaar, PAN or Bank Statements Without Checking These Safety Risks

స్మార్ట్‌ఫోన్ ఉన్నవారు తప్పనిసరిగా వాట్సప్ వాడుతూ ఉంటారు. చాటింగ్‌తో పాటు డాక్యుమెంట్లు సులువుగా పంచుకోవచ్చు. ఫైల్ అప్‌లోడ్ చేస్తే సెకన్లలోనే రిసీవర్‌కు వెళుతుంది. దీంతో వాట్సప్‌ను డాక్యుమెంట్లు పంపుకునేందుకు ఎక్కువమంది ఉపయోగిస్తూ ఉంటారు. అయితే వ్యక్తిగత డాక్యుమెంట్లు వాట్సప్‌లో పంపించుకునే సమయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఆధార్, పాన్, బ్యాంక్ స్టేట్‌మెంట్‌లు షేర్ చేసేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి. మీ వ్యక్తిగత వివరాలు ఇతరుల చేతికి వెళ్లడం ద్వారా అనేక ప్రమాదాలు పొంచి ఉంటాయి. మీరు ఎవరితోనైనా పంచుకోవాలనుకున్నప్పుడు…

Read Full News

AP Assembly Live: మెగా డీఎస్సీ, రిజర్వేషన్లపై చర్చ.. ఏపీ అసెంబ్లీ స‌మావేశాలు ప్రత్యక్ష ప్రసారం

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభం అయ్యాయి. నాలుగు రోజుల పాటు సాగే ఈ సమావేశాళ్లో మెగా డీఎస్సీ, స్థానిక సంస్థల్లో బీసీలకు కల్పించే రిజర్వేషన్లపై చర్చించనున్నారు. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా కీలకమైన ఈ సమావేశాల్లో ప్రభుత్వం పలు ప్రజా ప్రాధాన్యత కలిగి అంశాలను సభ ముందుకు తీసుకురానుంది. ఈ సమావేశాల్లో నూతన సాంకేతిక విధానాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేయనున్నారు. ఎమ్మెల్యేలు తమకు కేటాయించిన సీట్లలో కూర్చుంటే వారి హాజరు నమోదు అయ్యేలా డిజిటల్ ఏర్పాట్లు చేశారు….

Read Full News

కరీంనగర్ యువతి సత్తా.. ఏకంగా ఇంటెలిజెన్స్ బ్యూరోలో కొలువు!

కరీంనగర్, ఆగస్ట్‌ 17: చదువుపై ఉన్న ఆసక్తి, తల్లిదండ్రుల ప్రోత్సాహం, పట్టుదలతో కృషి చేస్తే ఉన్నత లక్ష్యాలను సాధించవచ్చని నిరూపించారు కరీంనగర్ జిల్లా జమ్మికుంటకు చెందిన వడ్లకొండ సింధూజ. జమ్మికుంట గణేష్‌నగర్‌కు చెందిన వడ్లకొండ శ్రీనివాస్‌–వనజ దంపతులకు ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తె శృతికి వివాహం కాగా, చిన్న కుమార్తె సింధూజకు చిన్ననాటి నుంచే చదువుపై ఆసక్తి ఉండేది. ఆమె అభిరుచిని గమనించిన తండ్రి శ్రీనివాస్ ఉన్నత చదువులు అభ్యసించేందుకు ప్రోత్సహించారు. సింధూజ జమ్మికుంటలో ప్రాథమిక విద్య,…

Read Full News

కాంచీపురం అమ్మవారి ఆలయ ఉత్సవాల్లో అపశృతి.. ఇద్దరు భక్తులు మృతి | Tragedy in kanchipuram 2 devotees die in mishap during goddess temple festivities

కాంచీపురం అమ్మవారి ఆలయ ఉత్సవాల్లో తీవ్ర విషాదం వెలుగు చూసింది. అమ్మవారి దర్శనానికి వచ్చిన రెండు వర్గాలకు చెందిన భక్తుల మధ్యలో ఘర్షణ చోటుచేసుకుంది. చిన్నగా మొదలైన గొడవ తీవ్ర స్థాయికి చేరడంతో పరస్పరం ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు ఇరు వర్గాలు. ఈ దాడిలో ఇద్దరు భక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా మరో 20 మందిదాక గాయపడ్డట్టు తెలుస్తోంది. సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడే అందిన…

Read Full News

శ్రావణ మాసంలో అష్ట లక్ష్మి యోగం.. వీరికి పట్టింది బంగారమే!

జ్యోతిష్య శాస్త్రంలో గురు, శుక్ర గ్రహాలు చాలా శక్తివంతమైనది. ఈ రెండు గ్రహాల సంచారం వలన అష్టలక్ష్మి రాజయోగం ఏర్పడనుంది. దీని వలన నాలుగు రాశుల వారికి పట్టింది బంగారమే ముట్టింది ముత్యమే అవుతుంది. అంతే కాకుండా ఆర్థికంగా అద్భుతమైన ప్రయోజనాలు చేకూరనున్నాయంట. కాగా, ఆ రాశులు ఏవో ఇప్పుడు చూద్దాం. ధనస్సు రాశి : ధనస్సు రాశి వారికి అద్భుతంగా ఉంటుంది. అష్టలక్ష్మి రాజయోగం వలన ధనస్సు రాశి వారికి పట్టింది బంగారం ముట్టింది ముత్యమే…

Read Full News

దెబ్బకు దండం పెట్టుకున్నారు.. కిచెన్‌లో పడగవిప్పి నాగుపాము ఏం చేసిందంటే.. ఇదిగో వీడియో | King Cobra Snake Found Inside Kitchen in Visakhapatnam Steel Plant Quarters, Family Runs in Panic Watch Nagupamu Video

విశాఖలోని స్టీల్ ప్లాంట్ క్వార్టర్స్.. కుటుంబమంతా తమ పనుల్లో నిమగ్నమై ఉంది.. ఇంట్లోని మహిళ కిచెన్ రూమ్ లోకి వెళ్ళింది. ఏదో కదులుతున్నట్టుగా అనిపించింది. కాస్త దగ్గరకు వెళ్లి చూస్తే.. గుండెపట్టుకునేంత పనైంది. అక్కడ ఉన్నది ఏంటో తెలుసా.. భారీ నాగుపాము. భుసలు కొడుతూ పడగ విప్పి పైకి వచ్చే ప్రయత్నం చేసింది. దీంతో పరుగులు తీశారు కుటుంబ సభ్యులు.. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. విశాఖ స్టీల్ ప్లాంట్ క్వార్టర్స్ సెక్టర్ 9.. క్వార్టర్…

Read Full News