Headlines
 Bulb Cleaning Tips: బల్బు వెలుతురు తగ్గిపోయిందా?.. కొత్తవి కొనకుండానే ఇలా చేసి చూడండి! | How to Clean and Maintain Dim Bulbs Details in Telugu

 Bulb Cleaning Tips: బల్బు వెలుతురు తగ్గిపోయిందా?.. కొత్తవి కొనకుండానే ఇలా చేసి చూడండి! | How to Clean and Maintain Dim Bulbs Details in Telugu

ఇంట్లో లైట్లు సరిగ్గా వెలుగుతున్నా గదిలో మాత్రం తగినంత వెలుతురు కనిపించకపోవడానికి బల్బులపై పేరుకునే దుమ్ము కూడా ఒక కారణం కావచ్చు. ముఖ్యంగా వంటగది, బాల్కనీ, బయట ప్రాంతాల్లో ఉండే బల్బులపై దుమ్ము త్వరగా పేరుకుపోతుంది. అందుకే బల్బులను ఎప్పటికప్పుడు జాగ్రత్తగా శుభ్రం చేయడంతో పాటు, వాటి నిర్వహణపై కూడా శ్రద్ధ పెట్టాలి. 1. ముందుగా విద్యుత్‌ కనెక్షన్‌ ఆపేయాలి బల్బును శుభ్రం చేసే ముందు విద్యుత్‌ స్విచ్‌ను తప్పనిసరిగా ఆఫ్‌ చేయాలి. వీలైతే బల్బును హోల్డర్‌…

Read Full News

బూడిద గుమ్మడికాయను ఇలా కడుతున్నారా? దిష్టి పోవాలంటే ఈ నియమాలు తప్పక తెలుసుకోండి! | Ash Gourd for Evil Eye Protection: Know These Traditional Rules Before Hanging It at Home

Ash Gourd for Evil Eye Protection Telugu: మనం కొత్తగా ఇల్లు కట్టుకున్నా.. వ్యాపారం ప్రారంభించినా.. దిష్టి తగలకుండా ఇంటి లేదా దుకాణం ముందు బూడిద గుమ్మడికాయను వేలాడదీయడం చాలామందికి ఆనవాయితీ. బూడిద గుమ్మడికాయ ఇంటి ముందు ఉంటే నరదిష్టి, కనుదిష్టి వంటి ప్రతికూల ప్రభావాలు తొలగిపోతాయని సంప్రదాయ విశ్వాసం. అయితే దిష్టి నివారణ కోసం కట్టే బూడిద గుమ్మడికాయను కొన్ని నియమాలు పాటిస్తూ ఏర్పాటు చేయాలని పండితులు చెబుతారు. గుమ్మడికాయను కడగకూడదట.. దిష్టి కోసం…

Read Full News
విద్యార్థులకు కీలక అప్‌డేట్.. జూలై 28న స్కూళ్లకు సెలవు..? కారణం ఇదే | School Holiday on July 28? IMD Issues Heavy Rainfall Alert Across Several States

విద్యార్థులకు కీలక అప్‌డేట్.. జూలై 28న స్కూళ్లకు సెలవు..? కారణం ఇదే | School Holiday on July 28? IMD Issues Heavy Rainfall Alert Across Several States

దేశవ్యాప్తంగా రుతుపవనాలు చురుగ్గా కొనసాగుతున్న నేపథ్యంలో జూలై 28 (మంగళవారం) పాఠశాలలకు సెలవు ప్రకటిస్తారా? అనే అంశంపై విద్యార్థులు, తల్లిదండ్రులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం ప్రభావంతో పలు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరించింది. అయితే దేశవ్యాప్తంగా స్కూళ్లకు సాధారణ సెలవు ప్రకటించలేదు. వర్షాల తీవ్రత, వరద పరిస్థితులు, ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఆయా జిల్లా యంత్రాంగాలు స్థానిక…

Read Full News
ఎయిర్‌పోర్ట్‌లో కలకలం.. బ్యాంకాక్ ప్రయాణికుడి బ్యాగులో కదులుతూ కనిపించిన వింత దృశ్యం..! స్కాన్‌ చేయగా.. | Kolkata Airport Customs Bust Passenger Smuggling 707 Exotic Turtles From Bangkok

ఎయిర్‌పోర్ట్‌లో కలకలం.. బ్యాంకాక్ ప్రయాణికుడి బ్యాగులో కదులుతూ కనిపించిన వింత దృశ్యం..! స్కాన్‌ చేయగా.. | Kolkata Airport Customs Bust Passenger Smuggling 707 Exotic Turtles From Bangkok

పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాలో ఉన్న నేతాజీ సుభాష్ చంద్ర బోస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో వన్యప్రాణుల అక్రమ రవాణాకు సంబంధించిన ఒక భారీ కేసును కస్టమ్స్ శాఖ పట్టుకుంది. బుధవారం రాత్రి బ్యాంకాక్ నుంచి వచ్చిన ఒక ప్రయాణికుడి నుంచి కస్టమ్స్ ఎయిర్ ఇంటెలిజెన్స్ యూనిట్ పెద్ద మొత్తంలో విదేశీ తాబేళ్లను స్వాధీనం చేసుకుంది. సదరు ప్రయాణికుడు విమానాశ్రయం గ్రీన్ ఛానెల్ దాటడానికి యత్నిస్తుండగా అనుమానంతో తనిఖీ చేయగా, అతని వద్ద ఉన్న చెక్-ఇన్ బ్యాగేజ్‌లోని ప్లాస్టిక్ డబ్బాలలో…

Read Full News
హీరోయిన్‌గా కలిసిరాని అదృష్టం.. తలైన తగ్గదే లే అంటున్న వయ్యారి భామ.. | Actress pranitha subhash latest stunning photos 10/08/2026

హీరోయిన్‌గా కలిసిరాని అదృష్టం.. తలైన తగ్గదే లే అంటున్న వయ్యారి భామ.. | Actress pranitha subhash latest stunning photos 10/08/2026

కానీ అంతగా అవకాశాలు రాలేదు. తెలుగులో ఏం పిల్లో ఏం పిల్లడో, బావ, అత్తారింటికి దారేది, పాండవులు పాండవులు తుమ్మెద, రభస, డైనమైట్, హలో గురు ప్రేమకోసమే, బ్రహ్మోత్సవం సినిమాల్లో నటించింది. ఇక కెరీర్ పీక్ లో ఉండగానే.. పెళ్లి చేసుకొని సినిమాలకు దూరం అయ్యింది. ఇద్దరు పిల్లలు పుట్టినా కూడా అందంతో కుర్రాళ్లను కవ్విస్తుంది. సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో అందాలు ఆరబోస్తూ మెప్పిస్తుంది ఈ అమ్మడు. 

Read Full News
Gunde Ninda Gudi Gantalu Aug 10th Episode: పోలీసులు సారీ చెప్పాలి.. స్టేషన్లో మనోజ్‌ న్యూసెన్స్ .. మనోజ్ కి లేడీ పోలీస్ ఫిదా | Vasavi Ganeshan and Anshu Hushar Pittalu Movie Trailer Out Now

Gunde Ninda Gudi Gantalu Aug 10th Episode: పోలీసులు సారీ చెప్పాలి.. స్టేషన్లో మనోజ్‌ న్యూసెన్స్ .. మనోజ్ కి లేడీ పోలీస్ ఫిదా | Vasavi Ganeshan and Anshu Hushar Pittalu Movie Trailer Out Now

రోహిణి అన్నం తినకుండా అత్త ప్రభావతి సూటిపోటి మాటల్ని గుర్తుచేసుకుని బాధపడుతుంది. మనోజ్‌ నీకు ఫోన్‌ చేయలేదా? ఫ్రెండ్‌ విద్య అడుగుతుంది. తను చేయకపోతేనేం ఈగోను పక్కనపెట్టి నువ్వు ముందు చేయి. తప్పు నువ్వు చేసావు. ప్రేమ అనే బంధం ముఖ్యం అని నీకు అనిపిస్తే నువ్వే ముందు ఫోన్‌ చేయి అంటుంది విద్య. పరిస్థితి ఏంటి ఎలా ఉన్నాడో బాధపడుతుంది రోహిణి. ఫోన్‌ చేయబోయి కింద పెట్టేస్తుంది. మరో వైపు బార్‌లో ఫుల్‌గా మందు కొడతాడు మనోజ్‌….

Read Full News

శాంసంగ్​ లవర్స్‌కు అదిరిపోయే న్యూస్! సూపర్ ఫీచర్లతో కొత్త గ్యాడ్జెట్స్‌ తెచ్చేస్తున్న టెక్​ దిగ్గజం | Samsung Innovation: Upcoming Galaxy S26 FE, Tab S12+, and A07s Details Revealed

శాంసంగ్ సంస్థ గెలాక్సీ S26 FE, ట్యాబ్ S12+, బడ్జెట్ రేంజ్ A07s పరికరాలను మార్కెట్లోకి తీసుకురానుంది. గూగుల్ ప్లే కన్సోల్ మరియు వివిధ సర్టిఫికేషన్ వెబ్‌సైట్లలో కనిపించిన ఈ కొత్త గ్యాడ్జెట్లు టెక్ ప్రియులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. త్వరలోనే వీటి అధికారిక లాంచ్ డేట్ వెల్లడయ్యే అవకాశం ఉంది. మార్కెట్లో సంచలనాలు సృష్టించడానికి వస్తున్న ఈ అద్భుతమైన కొత్త డివైజెస్‌కు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. గెలాక్సీ S26 FE వేరియంట్లు శాంసంగ్ సంస్థ తమ…

Read Full News

September Born People: సెప్టెంబర్‌ నెలలో పుట్టినవారు చాలా ప్రత్యేకమట.. కారణం ఈ 7 లక్షణాలే! | September Born People 7 Personality Traits Details in Telugu

సెప్టెంబర్‌లో పుట్టినవారి మరో ప్రత్యేకత వారి బాధ్యతాయుతమైన స్వభావం అని ఈ కథనం పేర్కొంటోంది. ఏ పని చేపట్టినా పూర్తి శ్రద్ధతో చేయడం, చిన్న చిన్న లోపాలను కూడా సరిదిద్దేందుకు ప్రయత్నించడం, లక్ష్యాన్ని చేరుకునే వరకు పట్టుదలగా ఉండటం వీరి బలాలుగా చెబుతున్నారు. అంతేకాదు, సంబంధాల్లో నమ్మకాన్ని, పరస్పర అవగాహనను విలువైనవిగా భావిస్తారని, విమర్శలను కూడా తమను తాము మెరుగుపరుచుకునే అవకాశంగా తీసుకుంటారని జ్యోతిష్య విశ్వాసాలు చెబుతున్నాయి. 1. బాధ్యతగా పనిచేస్తారు సెప్టెంబర్‌లో పుట్టినవారు తమ పనిని…

Read Full News
ఐరన్ లెగ్ అన్నారు.. కట్ చేస్తే 260 సినిమాలు.. తిరుగులేని స్టార్ డమ్ | Did you recognize this actress who has acted in 260 movies? She is Ramya Krishnan

ఐరన్ లెగ్ అన్నారు.. కట్ చేస్తే 260 సినిమాలు.. తిరుగులేని స్టార్ డమ్ | Did you recognize this actress who has acted in 260 movies? She is Ramya Krishnan

భారతీయ సినీ పరిశ్రమలో తన అద్భుతమైన నటన ప్రతిభతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి ఆమె. ఆమె సినీ ప్రస్థానం ఎత్తుపల్లాలు, కష్టనష్టాలను ఎదుర్కొని స్టార్ గా మారిపోయింది.  స్టార్ హీరోలకు సమానంగా క్రేజ్ సొంతం చేసుకొని రాణించింది. ఆమె ఎవరో కాదు స్టార్ హీరోయిన్ రమ్యకృష్ణ. బాహుబలి చిత్రంలో శివగామిగా పవర్‌ఫుల్ పాత్రకు ప్రాణం పోసి, ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేసిన రమ్యకృష్ణ, కెరీర్ ప్రారంభంలో ఐరన్ లెగ్ అనే విమర్శలను ఎదుర్కొన్నారు. రమ్యకృష్ణ…

Read Full News

Asia Cup 2026: 44 పరుగులకే 5 వికెట్లు పడినా అద్భుత విజయం.. సెమీస్‌కు చేరిన లంక.. సస్పెన్స్‌లో పాక్ | Womens asia cup 2026 sri lanka semi final ticket pakistan wait

Asia Cup 2026: మహిళల ఆసియా కప్ 2026 టోర్నీలో శ్రీలంక జట్టు అద్భుత ప్రదర్శనతో సెమీఫైనల్ బెర్త్ ఖరారు చేసుకుంది. ఈ ఉత్కంఠ పోరులో బంగ్లాదేశ్‌ను 4 వికెట్ల తేడాతో ఓడించి భారత్ తర్వాత సెమీస్ చేరిన రెండో జట్టుగా నిలిచింది. మిగిలిన రెండు బెర్త్‌ల కోసం తీవ్ర పోటీ నెలకొంది. బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో 115 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో శ్రీలంక ఆరంభంలోనే తీవ్ర ఒత్తిడిలో పడింది. కెప్టెన్ చమారి అటాపట్టు…

Read Full News