Headlines

ఏటీఎంలో ఇన్ని పనులు చేసుకోవచ్చా.. ఇన్నాళ్లు ఎలా మిస్ అయ్యాం.. ఇవి తెలుసుకోండి..

ఒకప్పుడు బ్యాంకు ఖాతా నుంచి డబ్బులు తీసుకోవాలంటే బ్రాంచ్‌కు వెళ్లి, విత్‌డ్రా ఫారం నింపి, గంటల తరబడి క్యూ లైన్లలో నిల్చోవాల్సి వచ్చేది. ఆ కష్టాలను దూరం చేస్తూ 24 గంటలూ నగదు లావాదేవీలు నిర్వహించుకునేందుకు బ్యాంకులు ప్రవేశపెట్టినవే ఏటీఎమ్. ప్రస్తుతం దేశవ్యాప్తంగా దాదాపు 2,65,000 పైగా ఏటీఎం కేంద్రాలు ప్రజలకు నిరంతరం సేవలందిస్తున్నాయి. అయితే చాలామంది ఏటీఎంలను కేవలం నగదు విత్‌డ్రా చేసుకోవడానికి మాత్రమే పరిమితం అనుకుంటారు. కానీ వాస్తవానికి ఏటీఎంలలో మరో 10కి పైగా…

Read Full News

ఆసీస్ గడ్డపై గత్తరలేపిన బంగ్లా.. కట్‌చేస్తే.. భారత్, పాక్‌లకే సాధ్యంకాని రికార్డులో ఎంట్రీ..! | Bangladesh create history beats india pakistan record australia test win

Fastest Asian Team to Win in Australia: ఆస్ట్రేలియా గడ్డపై బంగ్లాదేశ్ కనీవినీ ఎరుగని సరికొత్త చరిత్ర సృష్టించింది. డార్విన్ వేదికగా ముగిసిన తొలి టెస్టులో కంగారూలను తొమ్మిది వికెట్లతో చిత్తు చేయడమే కాకుండా భారత్, పాకిస్థాన్ దశాబ్దాల రికార్డులను బద్దలు కొట్టింది. ఆసియా క్రికెట్ చరిత్రలోనే అత్యంత వేగంగా ఆసీస్ నేలపై జైత్రయాత్ర సాగించిన జట్టుగా నిలిచి ప్రపంచాన్ని విస్మయానికి గురిచేసింది. డార్విన్ టెస్టులో చారిత్రక విజయం.. పటాపంచలైన కంగారూల గర్వం.. డార్విన్ వేదికగా…

Read Full News

Viral Video: సముద్రంలో వేటకు వెళ్లిన జాలరి.. హఠాత్తుగా దాడి చేసిన ఆక్టోపస్‌..! ఆ భయానక దృశ్యం చూస్తే.. | Octopus Clings to Fisherman’s Face in Terrifying Viral Video

సముద్ర జీవులతో జాగ్రత్తగా ఉండకపోతే ఎప్పుడు ఎలాంటి ముప్పు ఎదురవుతుందో చెప్పడం కష్టం. తాజాగా ఫిలిప్పీన్స్‌లో ఓ జాలరికి అలాంటి విచిత్రమైన, అత్యంత భయాందోళన కలిగించే సంఘటన ఎదురైంది. సముద్రంలో వేటకు వెళ్లిన సదరు జాలరి ముఖాన్ని ఒక ఆక్టోపస్ గట్టిగా పట్టుకుని, ఎంతకీ వదలకుండా తీవ్ర ఇబ్బందికి గురిచేసింది. దీనికి సంబంధించిన వీడియోను వైరల్ ప్రెస్ ఇన్స్టాగ్రామ్‌లో పంచుకోవడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. ఆ వీడియో చూసిన తర్వాత ప్రజలు దిగ్భ్రాంతికి గురయ్యారు. పూర్తి…

Read Full News

Numerology: సంఖ్యాశాస్త్రం.. ఈ 3 సంఖ్యలకు విజయం ఆలస్యంగా.. కానీ వచ్చిందంటే భారీ మార్పులే!

Numerology Predictions Telugu: సంఖ్యాశాస్త్రం ప్రకారం ప్రతి వ్యక్తి జీవితంలో విజయం సాధించే సమయం ఒకేలా ఉండదు. కొందరు చిన్న వయసులోనే ఉన్నత స్థాయికి చేరుకుంటే, మరికొందరు ఎన్నో ఒడిదుడుకులు, కష్టాలు దాటిన తర్వాత విజయాన్ని అందుకుంటారు. ముఖ్యంగా 1, 4, 8 సంఖ్యలకు చెందిన వారికి విజయం ఆలస్యంగా వచ్చినా, అది స్థిరమైన పేరు, గౌరవం, ఆర్థిక స్థిరత్వాన్ని అందిస్తుందని సంఖ్యాశాస్త్రంలో నమ్మకం. ఏ నెలలోనైనా 1, 4, 8, 10, 13, 17, 19,…

Read Full News

డైమండ్స్ కంటే ఖరీదైన పురుగు.. కిలో ధర ఎంతో తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే.. | More Expensive Than Gold, Why Himalayan Yarsagumba Costs Up to Rs 60 Lakh per Kg

సాధారణంగా ప్రపంచంలో అత్యంత విలువైన వస్తువులు అంటే బంగారం, వజ్రాలే మనకు గుర్తొస్తాయి. కానీ హిమాలయాల్లో లభించే ఒక వింతైన కీటకం ధర బంగారం కంటే ఎన్నో రెట్లు ఎక్కువ. ఇటీవల సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్న ఈ పురుగు పేరు యార్సాగుంబా. శాస్త్రీయంగా దీన్ని కార్డిసెప్స్ సైనెన్సిస్ అని పిలుస్తారు. భారతదేశంలో కీడా జడి అని, అంతర్జాతీయ మార్కెట్లో హిమాలయన్ వయాగ్రా అని పిలిచే ఈ జీవికి అంతర్జాతీయ మార్కెట్లో కిలో ధర రూ….

Read Full News

వర్షంతో గాలే టెస్ట్ రద్దయితే.. డబ్ల్యూటీసీ ఫైనల్ రేసు నుంచి టీమిండియా ఔట్..? | India wtc final qualification scenario galle test wash out

India WTC Final Qualification Scenario: భారత్, శ్రీలంక తొలి టెస్టుపై వర్షం నీలినీడలు కమ్ముకున్నాయి. గాలే వేదికగా సాగుతున్న ఈ పోరు వరుణుడి ధాటికి రద్దయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. మరోవైపు ఆస్ట్రేలియాపై బంగ్లాదేశ్ చారిత్రక విజయంతో పాయింట్ల పట్టిక సమీకరణాలు మారిపోయి, భారత జట్టు ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ అవకాశాలు తీవ్ర ప్రమాదంలో పడ్డాయి. వరుణుడి దాటికి కొట్టుకుపోనున్న మ్యాచ్..? గాలే అంతర్జాతీయ మైదానంలో జరుగుతున్న తొలి టెస్టు ఆరంభం నుంచి వర్షం తీవ్ర…

Read Full News

నాగినీ డ్యాన్సుల పిల్లబచ్చాలు.. పెద్దపులి ఆస్ట్రేలియాను వాళ్ల గడ్డపైనే ఎలా ఓడించారు? కారణాలు ఇవే.. | Bangladesh Create History in Darwin Test, Beat Australia by 9 Wickets: 5 Key Reasons Behind Historic Win

పెద్దగా ప్రాధాన్యత లేని మ్యాచ్‌లు గెలిస్తేనే నాగినీ డ్యాన్సులతో రోత పుట్టించే జట్టుగా బంగ్లాదేశ్‌కు పేరుంది. అలాంటి పిల్లబచ్చా టీమ్ అయిన బంగ్లాదేశ్, పెద్దపులి లాంటి ఆస్ట్రేలియాను వాళ్ల దేశంలోనే ఓడించి కొత్త చరిత్ర సృష్టించింది. డార్విన్‌లో జరిగిన తొలి టెస్టులో ఆస్ట్రేలియాను 9 వికెట్ల తేడాతో ఓడించి.. ఆ దేశంలో తమ తొలి టెస్టు విజయాన్ని నమోదు చేసింది. 23 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియాలో టెస్టు ఆడిన బంగ్లాదేశ్.. మ్యాచ్ ప్రారంభం నుంచి చివరి వరకు…

Read Full News

Central Government: రైతులకు కేంద్రం భారీ శుభవార్త.. ఒకేసారి ఐదు పథకాలు.. పండుగే.. పండుగ.. | 5 Key Government Schemes Every Indian Farmer Should Know About

దేశంలో రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తోంది. వీటి ద్వారా దేశంలోని ప్రతీఒక్క రైతు ప్రయోజనం పొందవచ్చు. కానీ చాలామందికి వీటి గురించి అవగాహన లేక ఇబ్బందులు పడుతున్నారు. కేంద్రం నేరుగా నగదు అందించడంతో పాటు వ్యవసాయ యంత్ర పరికరాలపై సబ్సిడీ, ఎరువులపై సబ్సిడీ, పంటకు బీమా వంటి పథకాలు అమలు చేస్తోంది. ఈ ప్రయోజనాలను అందుకోవడం వల్ల భారీగా డబ్బులను పొదుపు చేసుకోవచ్చు. ప్రధానంగా రైతుల కోసం 5 పథకాలు అమల్లో…

Read Full News

BAN vs AUS: పెళ్లి తర్వాతే కలిసొచ్చింది.. కంగారూలపై 9 వికెట్లతో చెలరేగి బంగ్లాను గెలిపించిన రైతు బిడ్డ | Hasan mahmud marriage test debut 9 wickets australia bangladesh win

BAN vs AUS: ఆస్ట్రేలియా గడ్డపై బంగ్లాదేశ్ సాధించిన చారిత్రాత్మక విజయానికి కారణం ఫాస్ట్ బౌలర్ హసన్ మహమూద్. మ్యాచ్‌లోని రెండు ఇన్నింగ్స్‌లలో కలిపి ఏకంగా 9 వికెట్లు పడగొట్టి కంగారూ జట్టును వణికించాడు. ఒక సామాన్య రైతు బిడ్డగా ప్రయాణం మొదలుపెట్టి అంతర్జాతీయ స్థాయిలో దేశానికి అపురూపమైన విజయాన్ని అందించి వార్తల్లో నిలిచాడు. హసన్ మహమూద్ అంతర్జాతీయ క్రికెట్ ప్రయాణం చాలా ఆసక్తికరంగా సాగింది. 2020లోనే ఆయన వైట్ బాల్ క్రికెట్‌లోకి అడుగుపెట్టినప్పటికీ, సుదీర్ఘ ఫార్మాట్…

Read Full News

Tirumala: తిరుమలలో రూమ్స్ పొందటం చాలా ఈజీ.. జస్ట్ అక్కడికి వెళితే చాలు.. మొబైల్ ద్వారానే బుకింగ్..

తరచూ లక్షలాది మంది తిరుమల శ్రీవారి దర్శనం కోసం వెళుతుంటారు. దేశ నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా భక్తులు స్వామివారి దర్శనం కోసం వస్తుంటారు. ఒక్కసారైనా స్వామిని దర్శించుకోవాలని తహతహలాడుతుంటారు. స్వామి దర్శనం లభిస్తే చాలు.. జన్మ ధన్యమైందని భావిస్తుంటారు. అయితే దూర ప్రాంతాల నుంచి తిరుమలకు వచ్చేవారికి రూమ్ సమస్య ఎక్కువగా ఉంటుంది. కుటుంబసభ్యులతో వచ్చినవారు రూమ్స్ దొరక్క ఇబ్బంది పడుతుంటారు. కొంతమందికి ఎక్కడ పొందాలో తెలియక ఇబ్బందులు పడుతుంటారు. అలాంటివారు సలువుగా తిరుమలలో…

Read Full News