Headlines

Laptop Charging: ఫోన్‌, ల్యాప్‌టాప్ ఛార్జింగ్ పెట్టి వదిలేస్తున్నారా?.. ఈ షాకింగ్‌ ఘటన చూస్తే వణుకు పుట్టాల్సిందే..! | Laptop Catches Fire While Charging at Ramanthapur Hostel

Laptop Charging: చెప్పడానికి చిన్న ఘటనలా అనిపించొచ్చు.. కానీ వినడానికి, చూడటానికి మాత్రం ఆందోళన కలిగించే విషయం. మనం రోజూ ఉపయోగించే ల్యాప్‌టాప్‌లు, మొబైల్ ఫోన్లు సహా ఎలక్ట్రానిక్ పరికరాలను ఛార్జింగ్ పెట్టే సమయంలో నిర్లక్ష్యం చేస్తే ప్రమాదానికి దారితీయొచ్చని హైదరాబాద్‌లో జరిగిన తాజా ఘటన మరోసారి గుర్తుచేసింది. హైదరాబాద్ ఉప్పల్ పరిధిలోని రామంతాపూర్‌లో ఉన్న నెస్ట్ హాస్టల్‌లో స్వల్ప అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ల్యాప్‌టాప్ ఛార్జింగ్ సమయంలో అధిక వేడి కారణంగా మంటలు చెలరేగినట్లు అధికారులు తేల్చారు ఛార్జింగ్…

Read Full News

వందే భారత్ ఢీ కొని యువతి మృతి! మౌలాలి వద్ద విషాద ఘటన | Vande Bharat Express Hits 20 Year Old Nurse in Moula Ali Hyderabad

తల్లిదండ్రులతో కలిసి రైలులో ప్రయాణించింది.. గమ్యస్థానానికి చేరుకుని రైలు దిగింది.. మరికొద్ది క్షణాల్లోనే ఊహించని ప్రమాదం ఆమె ప్రాణాలను బలితీసుకుంది. జనగాం నుంచి తల్లిదండ్రులతో కలిసి వచ్చిన 20 ఏళ్ల నర్స్ మానేపల్లి మానస వందేభారత్ రైలు ఢీకొని మృతి చెందడం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. మృతురాలిని మానేపల్లి మానస (20) నర్సుగా పనిచేస్తున్న మానస చిన్న వయసులోనే ఇలా రైలు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. అసలు ఏం జరిగింది? ఆదివారం,…

Read Full News

Video: ఆసీస్ గడ్డపై బంగ్లాదేశ్ సరికొత్త హిస్టరీ.. 31 ఏళ్ల రికార్డులు బద్దలు.. కమిన్స్ పేరిట చెత్త రికార్డ్! | Bangladesh historic test win against australia darwin records

Australia vs Bangladesh Darwin Test: టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే ఎవరూ ఊహించని మహా సంచలనం నమోదైంది. సొంతగడ్డపై ఆస్ట్రేలియాను పసికూన బంగ్లాదేశ్ ఏకంగా తొమ్మిది వికెట్ల తేడాతో చిత్తు చేసి కొత్త అధ్యాయానికి తెరతీసింది. కంగారూల అహంకారాన్ని దెబ్బతీస్తూ 31 ఏళ్ల రికార్డులను తిరగరాసిన బంగ్లా పులులు, ఆసీస్ కెప్టెన్ పాట్ కమిన్స్ ఖాతాలో అత్యంత అవమానకరమైన రికార్డులను మూటగట్టాయి. డార్విన్ వేదికగా అద్భుతం.. తొమ్మిది వికెట్లతో ఘనవిజయం.. డార్విన్ వేదికగా జరిగిన తొలి టెస్టు…

Read Full News

వేప మ్యాజిక్.. ఉదయాన్నే 4 ఆకులు తింటే మొండి రోగాలన్నీ మటుమాయం.. | Neem Leaves Benefits: Why You Should Chew 4 Fresh Neem Leaves Every Morning

నేటి ఉరుకుల పరుగుల జీవనశైలి, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు మనల్ని నిత్యం ఏదో ఒక సమస్యతో సతమతం చేస్తున్నాయి. కడుపులో గ్యాస్, ఎసిడిటీ నుంచి మొదలుకొని ముఖంపై మొటిమలు, చర్మ వ్యాధుల వరకు అనేక సమస్యల కోసం ఆసుపత్రుల చుట్టూ తిరుగుతూ వేలకు వేలు ఖర్చు చేస్తుంటాం. అయితే మన పెరట్లోనే సహజసిద్ధంగా లభించే ఔషధ గుణాల గని వేపతో ఎన్నో ఆరోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చని ఆయుర్వేద నిపుణుడు రామ్ అవతార్ చెబుతున్నారు. ఆయుర్వేదంలో వేపను…

Read Full News

Sridevi Biopic: అతిలోకసుందరి బయోపిక్‌లో ప్రియాంక ?? | Sridevi Biopic Buzz: Could Global Star Priyanka Chopra Play the Legendary Actress video – Entertainment Videos in Telugu

అతిలోక సుందరి శ్రీదేవి బయోపిక్ త్వరలో రాబోతుందా.. అందులో ఓ గ్లోబల్ స్టార్ నటించబోతుందా..? ఇండస్ట్రీలో ఈ వార్తలిప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. శ్రీదేవి జయంతి సందర్భంగా ఆమె జీవిత చరిత్ర ఆధారంగా రాసిన బుక్ కవర్ పేజీ లాంచ్‌తో ఈ చర్చ మొదలైంది. మరి దశాబ్దాల పాటు వెండితెరను ఏలిన ఈ పాన్ ఇండియా లేడీ సూపర్ స్టార్ బయోపిక్ నిజంగానే వస్తుందా..? ఇండియన్ సినిమా చరిత్రలోనే ఎవరికీ సాధ్యంకాని రీతిలో స్టార్‌డమ్ సంపాదించుకున్న శ్రీదేవి…

Read Full News

Vizag: ఇక చరిత్ర పుటల్లోనే..! విశాఖ ఎయిర్ పోర్టులో భావోద్వేగ క్షణాలు.. చివరి ఫ్లైట్ ఇదే..! | Visakhapatnam Airport Commercial Flights Closed, Operations Shift To Bhogapuram Airport

ఆంధ్రప్రదేశ్‌లో సుదీర్ఘ కాలం పాటు పౌర విమానయాన సేవలకు కేంద్ర బిందువుగా నిలిచిన విశాఖపట్నం విమానాశ్రయం వాణిజ్య కార్యకలాపాలకు తెరపడింది. నాలుగున్నర దశాబ్దాలకు పైగా కోట్లాది మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చిన ఈ విమానాశ్రయం నుంచి షెడ్యూల్డ్ వాణిజ్య విమానాల రాకపోకలు ఆదివారం అర్ధరాత్రి నుంచి శాశ్వతంగా నిలిచిపోనున్నాయి. భోగాపురంలో అత్యాధునిక అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. చివరి విమాన సర్వీస్.. భావోద్వేగ వీడ్కోలు విశాఖ విమానాశ్రయం నుంచి…

Read Full News

Gold Price: బంగారం రూ.3 లక్షలు.. వెండి రూ.6 లక్షలు దాటుతుందా..? మరో సంచలన ప్రకటన..! | Latest gold price prediction rs 3 lakh gold and rs 6 lakh silver robert kiyosaki big forecast

Gold, Silver Prices: ‘రిచ్ డాడ్, పూర్ డాడ్’ అనే ప్రసిద్ధ పుస్తక రచయిత, పెట్టుబడిదారుడైన రాబర్ట్ కియోసాకి బంగారం, వెండికి సంబంధించి మరోసారి ఒక సంచలన ప్రకటన చేశారు. సమీప భవిష్యత్తులో 10 గ్రాముల బంగారం ధర రూ.3 లక్షలు, కిలోగ్రాము వెండి ధర రూ.6 లక్షలు దాటవచ్చని కియోసాకి భావిస్తున్నారు. కియోసాకి ఈ సంచలన అంచనా, అమెరికా ఆకాశాన్నంటుతున్న జాతీయ రుణంతో ముడిపడి ఉంది. అమెరికా జాతీయ రుణం త్వరలోనే $40 ట్రిలియన్లకు చేరుకోవచ్చని…

Read Full News

ఎలాగైనా సరే ఇంట్లోకి దూరాల్సిందే.. రాక్షస కొండచిలువ తోక పట్టుకుని సాహస పోరాటం చేసిన యజమాని! | Shocking Video: Man Grabs Giant Python by the Tail as It Tries to Enter His House

గ్రామీణ ప్రాంతాలు, అడవులకు సమీపంలో ఉన్న గ్రామాల్లోకి విషసర్పాలు, కొండచిలువలు రావడం మనం తరచూ చూస్తుంటాం. కానీ, ఒక భారీ కొండచిలువ నేరుగా ఇళ్ల ముంగిటకు వచ్చి, గుమ్మం నుంచి లోపలికి చొరబడటానికి ప్రయత్నిస్తే ఆ భయం వర్ణనాతీతం. తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ జిల్లాలో అలాంటి ఒక ఊహించని సంఘటన చోటుచేసుకుంది. ఓ కొండచిలువను ఇంటి యజమాని ప్రాణాలకు తెగించి అడ్డుకున్న వీడియో సోషల్ మీడియాలో నెటిజన్లను ఒళ్లు గగుర్పొడిచేలా చేస్తోంది. ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ సమీపంలో ఉన్న…

Read Full News

కొట్టిందే ఒకే ఒక్క భారీ షాక్.. కట్‌చేస్తే.. ఆల్‌టైమ్ రికార్డ్‌నే బద్దలుకొట్టిన ఐపీఎల్ అట్టర్ ఫ్లాప్ ప్లేయర్.. | Rishabh pant most test sixes jacques kallis record

Rishabh Pant Most Test Sixes: గాలే వేదికగా శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టు పోరులో భారత స్టార్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ విధ్వంసకర బ్యాటింగ్‌తో పెను సంచలనం సృష్టించాడు. ఆకాశమే హద్దుగా భారీ సిక్సర్ బాది దక్షిణాఫ్రికా దిగ్గజం జాక్వెస్ కల్లిస్ ఆల్‌టైమ్ రికార్డును తిరగరాశాడు. టెస్టుల్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ప్రపంచ వీరుల సరసన చేరి యావత్ క్రీడాలోకాన్ని సంభ్రమాశ్చర్యాల్లో ముంచెత్తాడు. ఆకాశమే హద్దుగా.. కల్లిస్ రికార్డ్ బ్రేక్..! టెస్ట్ క్రికెట్ అనగానే…

Read Full News

క్రికెట్ హిస్టరీలోనే అత్యంత చెత్త ఓటమి.. పరువు పోయేలా ఉంది, ఆ ఇద్దరిని పీకేయండి | Australia vs bangladesh ricky ponting slams aus team historic loss

Ricky Ponting Slams Australia Team Historic Loss: సొంతగడ్డపై ఆస్ట్రేలియా క్రికెట్ జట్టుకు ఎదురైన ఘోర పరాభవం క్రీడా ప్రపంచాన్ని కుదిపేస్తోంది. డార్విన్ వేదికగా బంగ్లాదేశ్ చేతిలో ఎదురైన చారిత్రక ఓటమితో కంగారూల మాజీ దిగ్గజాలు తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్నారు. రిక్కీ పాంటింగ్, మాథ్యూ హేడెన్ లాంటి మాజీలు ప్రస్తుత జట్టు తీరుపై నిప్పులు చెరిగారు. ఏకంగా జట్టును సమూలంగా ప్రక్షాళన చేయాలని డిమాండ్ చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. బంగ్లా సంచలనం.. బద్దలైన ఆసియా…

Read Full News